psycopk Posted December 4, 2023 Report Posted December 4, 2023 Vijayasai Reddy: యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకు వేయాలట: విజయసాయిరెడ్డి 04-12-2023 Mon 11:14 | Andhra నేడు కూకట్ పల్లిలో యువ ఓటర్ల కోసం సీబీఎన్ ఫోరం కార్యక్రమం కుట్రలకు పాల్పడటం చంద్రబాబు నైజం అన్న విజయసాయిరెడ్డి వివిధ కేసుల్లో నిందితుడైన బాబును భుజాలపై మోయాలట అని విమర్శ Listen to the audio version of this article యువ ఓటర్ల కోసం కూకట్ పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్ లో సీబీఎన్ ఫోరం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారి గుణమే స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడటం అని ఆయన అన్నారు. యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకే వేయాలట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సామాజికవర్గం వారు కూకట్ పల్లిలో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారని... దీని ఉద్దేశం కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట అంటూ దుయ్యబట్టారు. Quote
ticket Posted December 4, 2023 Report Posted December 4, 2023 40 minutes ago, psycopk said: Vijayasai Reddy: యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకు వేయాలట: విజయసాయిరెడ్డి 04-12-2023 Mon 11:14 | Andhra నేడు కూకట్ పల్లిలో యువ ఓటర్ల కోసం సీబీఎన్ ఫోరం కార్యక్రమం కుట్రలకు పాల్పడటం చంద్రబాబు నైజం అన్న విజయసాయిరెడ్డి వివిధ కేసుల్లో నిందితుడైన బాబును భుజాలపై మోయాలట అని విమర్శ Listen to the audio version of this article యువ ఓటర్ల కోసం కూకట్ పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్ లో సీబీఎన్ ఫోరం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారి గుణమే స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడటం అని ఆయన అన్నారు. యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకే వేయాలట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సామాజికవర్గం వారు కూకట్ పల్లిలో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారని... దీని ఉద్దేశం కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట అంటూ దుయ్యబట్టారు. Look at your leaders @veerigadu number 2 always talks about opposition caste..prathidi caste tho link peddam.. Entire govt unna post lu Anni Toka batch ki ichukoni kuda eedi doola chudu TDP eppudina andadam chusara...em chillara Gallu.. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.