appusri Posted December 4, 2023 Report Posted December 4, 2023 GHMC పరిధిలో కాంగ్రెస్ కి .. 2009 GHMC ఎలక్షన్లతో సమానంగా .. 2023 ఎలక్షన్లలో ఓట్ షేర్ వచ్చింది .. 2023లో 28% వస్తే .. 2009 GHMC ఎలక్షన్లలో 28.40% వచ్చింది ! 2009 తర్వాత ఏ ఎలక్షన్లతో కంపేర్ చేసినా 10% పైనే ఓట్ షేర్ పెరిగింది 2023లో కాంగ్రెస్ కి.. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ! 2009 GHMC ఎలక్షన్లలో TDP 28.03 ఓట్ షేర్ , కాంగ్రెస్ 28.40% ఓట్ షేర్ ! 2014 జనరల్ ఎలక్షన్లలో - TDP+BJP - 33%, కాంగ్రెస్ - 16.8 % 2016 GHMC ఎలక్షన్లలో TDP 13.11 %, కాంగ్రెస్ 10.40 % 2018 జనరల్ ఎలక్షన్లలో TDP+కాంగ్రెస్ - 20% 2020 GHMC ఎలక్షన్లలో కాంగ్రెస్- 6.6% 2023 జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్- 28% 2023 జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ 28% ఓట్ షేర్ తో .. సెకండ్ బెస్ట్ ఓట్ షేర్ తెచ్చుకుంది 2009 లో వచ్చిన 28.40% తర్వాత ! @veerigadu @bhaigan Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.