Popular Post BattalaSathi Posted December 4, 2023 Popular Post Report Posted December 4, 2023 KJY personal invitation pampadata @Sucker ki vachi saayam cheyamani ... mammalni marchipoyaadu ani kullukuntunna @r2d2 @csrcsr @perugu_vada @LadiesTailor laanti vallu Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన Eenadu 2–3 minutes తమ దేశంలో నానాటికీ జనన రేటు క్షీణించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. Published : 04 Dec 2023 20:26 IST ప్యాంగాంగ్: తమ దేశంలో జనాభా తగ్గుదలపై ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)ఆందోళన వ్యక్తం చేశారు. జనన రేటు పెంచాలని దేశ ప్రజలకు కిమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లులకు కిమ్ జోంగ్ కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా జనాభా రేటు క్షీణిస్తుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటి సమస్య అని కిమ్ పేర్కొన్నారు. జనన క్షీణతను నిలువరించడం ఇప్పుడు ఎంతో ముఖ్యమన్నారు. శిశు జనన రేటు తగ్గుదలను అడ్డుకుని జననాల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు పిల్లల పెంపకంపై పలు సూచనలు చేశారు. పిల్లలను సరైన రీతిలో పెంచాలని.. వారి సంరక్షణ తల్లుల బాధ్యత అని పేర్కొన్నారు. 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం యూఎన్ పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం.. ఈ ఏడాదిలో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8 ఉండగా.. మరోవైపు దక్షిణ కొరియాలో కూడా ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. అక్కడ ఈ రేటు 0.78గా ఉంది. దీంతో ఈ పరిస్థితిని నిలువరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక జపాన్‌లో 1.26గా ఉంది. ఇదిలా ఉండగా.. 25 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో కొన్నేళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర కరవు సంభవించింది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది. 4 Quote
Sucker Posted December 4, 2023 Report Posted December 4, 2023 Maree dolls la vuntaru anna mood raadhu pedha ga but loka kalyanam kosam I do that Quote
perugu_vada Posted December 4, 2023 Report Posted December 4, 2023 Nalla m4ddi fantasy ye anukunna .. e chinna pillala dolls medha kuda kaamam ye na uncle ki Quote
BattalaSathi Posted December 4, 2023 Author Report Posted December 4, 2023 14 minutes ago, perugu_vada said: Nalla m4ddi fantasy ye anukunna .. e chinna pillala dolls medha kuda kaamam ye na uncle ki kadhedhi 10ngadaniki anarham .. ane philosophy @Sucker vuncle dhi..idiseyi vaa... Quote
anna_gari_maata Posted December 4, 2023 Report Posted December 4, 2023 18 minutes ago, Sucker said: Maree dolls la vuntaru anna mood raadhu pedha ga but loka kalyanam kosam I do that Nuvvoka Genghis Khan anna velli vittanaalu naatu inka Quote
LadiesTailor Posted December 4, 2023 Report Posted December 4, 2023 2 hours ago, BattalaSathi said: KJY personal invitation pampadata @Sucker ki vachi saayam cheyamani ... mammalni marchipoyaadu ani kullukuntunna @r2d2 @csrcsr @perugu_vada @LadiesTailor laanti vallu Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన Eenadu 2–3 minutes తమ దేశంలో నానాటికీ జనన రేటు క్షీణించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. Published : 04 Dec 2023 20:26 IST ప్యాంగాంగ్: తమ దేశంలో జనాభా తగ్గుదలపై ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)ఆందోళన వ్యక్తం చేశారు. జనన రేటు పెంచాలని దేశ ప్రజలకు కిమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్యాంగాంగ్‌లో తల్లుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న తల్లులకు కిమ్ జోంగ్ కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా జనాభా రేటు క్షీణిస్తుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంటి సమస్య అని కిమ్ పేర్కొన్నారు. జనన క్షీణతను నిలువరించడం ఇప్పుడు ఎంతో ముఖ్యమన్నారు. శిశు జనన రేటు తగ్గుదలను అడ్డుకుని జననాల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు పిల్లల పెంపకంపై పలు సూచనలు చేశారు. పిల్లలను సరైన రీతిలో పెంచాలని.. వారి సంరక్షణ తల్లుల బాధ్యత అని పేర్కొన్నారు. 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం యూఎన్ పాపులేషన్ ఫండ్ అంచనా ప్రకారం.. ఈ ఏడాదిలో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8 ఉండగా.. మరోవైపు దక్షిణ కొరియాలో కూడా ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. అక్కడ ఈ రేటు 0.78గా ఉంది. దీంతో ఈ పరిస్థితిని నిలువరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక జపాన్‌లో 1.26గా ఉంది. ఇదిలా ఉండగా.. 25 మిలియన్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో కొన్నేళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర కరవు సంభవించింది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది. India lo vunna karuvu batch ni okka week teesukelte inkoka India avvuddi aa Desham 😜 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.