psycopk Posted December 10, 2023 Report Posted December 10, 2023 Revanth Reddy: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు చేసిన రేవంత్ సర్కారు 10-12-2023 Sun 21:09 | Telangana తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తనదైన మార్కు పాలనతో దూసుకెళుతున్న రేవంత్ తాజాగా 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారిలో ఆకుల లలిత, అల్లం నారాయణ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, తాటికొండ రాజయ్య, సోమా భరత్ కుమార్, పల్లె రవికుమార్ తదిరులు ఉన్నారు. త్వరలోనే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, చైర్ పర్సన్లను నియమించే అవకాశాలున్నాయి. Quote
kittaya Posted December 10, 2023 Report Posted December 10, 2023 1 hour ago, psycopk said: Revanth Reddy: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు చేసిన రేవంత్ సర్కారు 10-12-2023 Sun 21:09 | Telangana తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తనదైన మార్కు పాలనతో దూసుకెళుతున్న రేవంత్ తాజాగా 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారిలో ఆకుల లలిత, అల్లం నారాయణ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, తాటికొండ రాజయ్య, సోమా భరత్ కుమార్, పల్లె రవికుమార్ తదిరులు ఉన్నారు. త్వరలోనే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, చైర్ పర్సన్లను నియమించే అవకాశాలున్నాయి. 12 positions are posted in this year Quote
Android_Halwa Posted December 10, 2023 Report Posted December 10, 2023 Mana visionary sendranna government ragane andariki peekesdam... intake epudu vastundi sendranna govt ? Quote
Bendapudi_english Posted December 10, 2023 Report Posted December 10, 2023 2 hours ago, psycopk said: Revanth Reddy: రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు చేసిన రేవంత్ సర్కారు 10-12-2023 Sun 21:09 | Telangana తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తనదైన మార్కు పాలనతో దూసుకెళుతున్న రేవంత్ తాజాగా 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో పదవులు కోల్పోయిన వారిలో ఆకుల లలిత, అల్లం నారాయణ, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, తాటికొండ రాజయ్య, సోమా భరత్ కుమార్, పల్లె రవికుమార్ తదిరులు ఉన్నారు. త్వరలోనే ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లు, చైర్ పర్సన్లను నియమించే అవకాశాలున్నాయి. First chesedhi adhi CBN, gajjala ki treatment verelaga undali Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.