psycopk Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 YSRCP: సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం 30-12-2023 Sat 19:52 | Andhra ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం కమిటీ కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్ Listen to the audio version of this article విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డిగారి రోహిత్ ను ఈ కమిటీకి కన్వీనర్ గా గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేశ్ లు కమిటీ సహ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్, నెట్ వర్క్ మేనేజ్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్, ఇన్ ఫ్లుయెన్సర్ మేనేజ్ మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 Influencer management aa Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 TDP ki itlanti kastalu levu le….by default pacha batch pani katukuni chesedi ide pani. 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 30, 2023 Author Report Share Posted December 30, 2023 Just now, Android_Halwa said: TDP ki itlanti kastalu levu le….by default pacha batch pani katukuni chesedi ide pani. List lo nee peru unda.. leka list creat chesinde nuvva.. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 1 minute ago, psycopk said: List lo nee peru unda.. leka list creat chesinde nuvva.. Finalise chesindi nene….Samajika nyayam, samajam la samatulyam patistu mari list prepare chesina… 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted December 30, 2023 Author Report Share Posted December 30, 2023 1 minute ago, Android_Halwa said: Finalise chesindi nene….Samajika nyayam, samajam la samatulyam patistu mari list prepare chesina… Paper meda evsdi peru unte enti.. control mana chetilo unapudu… Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 Just now, psycopk said: Paper meda evsdi peru unte enti.. control mana chetilo unapudu… BC party ani seppukuni OC ga Cm ayina batches ae seppali…of course development kosame 1 Quote Link to comment Share on other sites More sharing options...
Funkops Posted December 30, 2023 Report Share Posted December 30, 2023 4 hours ago, psycopk said: YSRCP: సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం 30-12-2023 Sat 19:52 | Andhra ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం కమిటీ కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్ Listen to the audio version of this article విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డిగారి రోహిత్ ను ఈ కమిటీకి కన్వీనర్ గా గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేశ్ లు కమిటీ సహ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్, నెట్ వర్క్ మేనేజ్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్, ఇన్ ఫ్లుయెన్సర్ మేనేజ్ మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి. Antha highly respected. Kick raa kicku. Mari Jagan taluka evvaru lerenti Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.