psycopk Posted January 9 Report Share Posted January 9 America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత 09-01-2024 Tue 06:35 | Telangana సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్వేర్ దుర్మరణం ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి అమెరికాలోని టెక్సస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది. కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు. 1 6 Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted January 9 Report Share Posted January 9 Quote Link to comment Share on other sites More sharing options...
AnandaVivek Posted January 9 Report Share Posted January 9 Very sad !!! Paapam pelli ayyindi anta!! Kids kuda unte unbearable trajedy😔 1 Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted January 9 Report Share Posted January 9 papam vayya, very unfortunate, feel sad for him mid-night 12 ku anta. asalu e madhya janala driving chustunte bayamesthundhi. . . Quote Link to comment Share on other sites More sharing options...
Dhed Posted January 9 Report Share Posted January 9 Me Dallas lo lot of people don’t know how to drive , was picking up my parents from DFW and when returning side lane nunchi oka pilla on phone almost bumped , I was aware and able to veer away 2 Quote Link to comment Share on other sites More sharing options...
Poonam Posted January 9 Report Share Posted January 9 papam parents and wife paristhithi. may god give them enough strength. Kaani airport lo em parcel untadi? first stime vintunna anduke aduguthunna. hurt cheyyalani kaadu. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Assam_Bhayya Posted January 9 Report Share Posted January 9 33 minutes ago, Poonam said: papam parents and wife paristhithi. may god give them enough strength. Kaani airport lo em parcel untadi? first stime vintunna anduke aduguthunna. hurt cheyyalani kaadu. May be India nundi land ayinolla nundi, india nundi theppinchukunna urgent package collect cheskunnad emo. Package/stuff India nundi carry chesi thechina vallu, malli 2 or 3 hrs away undochu kada, probably he is proper city near airport, collect cheskodaniki velladu emo. just guessing. who knows, papam edanna urgent stuff emo like medicine or other important stuff 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post kittaya Posted January 9 Popular Post Report Share Posted January 9 2 hours ago, Assam_Bhayya said: papam vayya, very unfortunate, feel sad for him mid-night 12 ku anta. asalu e madhya janala driving chustunte bayamesthundhi. . . Mukyam ga kothaga vachina vallu .. 3 Quote Link to comment Share on other sites More sharing options...
DuvvaAbbulu Posted January 9 Report Share Posted January 9 2 hours ago, psycopk said: America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత 09-01-2024 Tue 06:35 | Telangana సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్వేర్ దుర్మరణం ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి అమెరికాలోని టెక్సస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది. కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు. He is my colleague in BOFA CLT same team lo work chesam oka 6 mnths 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted January 9 Report Share Posted January 9 On the morning of Jan 7, 2024, as Sai and Asha were returning home to Austin, his truck hit a pillar leaving him trapped in the vehicle for about an hour before the rescue team could bring him out of the vehicle. He was immediately shifted to a nearby emergency hospital and his heart beat was revived after performing CPR. Later, as he became unresponsive and not enough facilities at that emergency care, he was airlifted to another Trauma care in Tyler, TX. Unfortunately, he succumbed to trauma. His beloved wife Asha who witnessed all of this is in a state of shock and trying to come to terms with the situation. Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted January 9 Report Share Posted January 9 3 hours ago, psycopk said: America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత 09-01-2024 Tue 06:35 | Telangana సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్వేర్ దుర్మరణం ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి అమెరికాలోని టెక్సస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది. కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు. parcel, adi kuda night drive, ento janalu Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Konebhar6 Posted January 9 Popular Post Report Share Posted January 9 2 hours ago, Dhed said: Me Dallas lo lot of people don’t know how to drive , was picking up my parents from DFW and when returning side lane nunchi oka pilla on phone almost bumped , I was aware and able to veer away Naa friend okadu drives horrible in bay area. He proudly says he never got a ticket. No one stops at STOP sign and does not follow rules there. A few yrs back police tightened the system and he got 3 tickets in 2 months. Almost license poyinantha panayyindi .. aa tarvata set ayyadu 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Narcos Posted January 9 Report Share Posted January 9 9 hours ago, Thokkalee said: On the morning of Jan 7, 2024, as Sai and Asha were returning home to Austin, his truck hit a pillar leaving him trapped in the vehicle for about an hour before the rescue team could bring him out of the vehicle. He was immediately shifted to a nearby emergency hospital and his heart beat was revived after performing CPR. Later, as he became unresponsive and not enough facilities at that emergency care, he was airlifted to another Trauma care in Tyler, TX. Unfortunately, he succumbed to trauma. His beloved wife Asha who witnessed all of this is in a state of shock and trying to come to terms with the situation. manollaki Truck deniki bhayya sakkaga toyota, honda chalada 1 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted January 9 Report Share Posted January 9 9 hours ago, Konebhar6 said: Naa friend okadu drives horrible in bay area. He proudly says he never got a ticket. No one stops at STOP sign and does not follow rules there. A few yrs back police tightened the system and he got 3 tickets in 2 months. Almost license poyinantha panayyindi .. aa tarvata set ayyadu Same.. bachelor ga unnapudu, roommate used to skip stop signs, sometimes even if someone is there.. they used to honk and he used to take it as a compliment.. drink chesaaka , he used to insist on driving the car.. never allowed him but we all finally decided to not drive with him.. he never got any tickets.. Vadiki marriage ayindi.. ippudu innocent boy la ga aipoyaadu.. no one in his circle believes if we tell how he was like 10 yrs ago.. 1 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvrredux Posted January 9 Report Share Posted January 9 10 hours ago, Konebhar6 said: Naa friend okadu drives horrible in bay area. He proudly says he never got a ticket. No one stops at STOP sign and does not follow rules there. A few yrs back police tightened the system and he got 3 tickets in 2 months. Almost license poyinantha panayyindi .. aa tarvata set ayyadu License poyunte oka daridram odiledu road la meedaku rakunda Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.