Jump to content

Shoaib Malik Marries Pakistan Actor Sana Javed After Sania Mirza's Cryptic Post on Divorce


Recommended Posts

Posted
2 hours ago, BattalaSathi said:

adhi anni saarlu hard/hard/hard antuntune naaku adhola avuthondhi ani mooluguthunna @perugu_vada

Nenu ade post cheddar anukunna 

Posted
48 minutes ago, Konebhar6 said:

Ok good for sania X brand ambassador of hyd. Malli market loka 

Outdated anna. But Azarudhin gaadu congress can expect some chit 

Posted

appatlo veela build soodaleka poyetodni... veela marriage edo india-pakishtan ni unite chesi nattu... vella love and marraige is beyond fight between countries ane tega buildup ichetollu... cut chesthe... pachadi aipoindhi...Excited I Want GIF by Chimpers

Posted
9 hours ago, Spartan said:

Sania had shared a cryptic message on her social media handle that read, “Marriage is hard. Divorce is hard. Choose your hard! Obesity is hard. Being fit is hard. Choose your hard! Being in debt is hard. Being financially disciplined is hard. Choose your hard! Communication is hard. Not communicating is hard. Choose your hard! Life will never be easy. It will always be hard. But we can choose our hard. Pick Wisely!”

Gattiga mingabettadu antundha

Posted

Sana Javed: సానియా మీర్జాతో షోయబ్ తెగదెంపులు.. మళ్లీ హైదరాబాద్ మూలాలున్న అమ్మాయితోనే పెళ్లి.. ఎవరీ సనా జావెద్? 

21-01-2024 Sun 12:08 | Sports
  • పలు సీరియళ్లు, సినిమాల్లో నటించిన సనా జావెద్
  • పలు షోలలో కలిసి కనిపించిన సనా, మాలిక్
  • ఆమె బర్త్ డే సందర్భంగా ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు
  • ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన జంట
 
Who Is Sana Javed What Is her Relation With Hyderabad

పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్‌ను షోయబ్ మాలిక్‌ ఆ దేశ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నాడన్న వార్త నిన్న ఒక్కసారిగా వైరల్ అయింది. ఇటు క్రికెట్, అటు టెన్నిస్ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహ బంధం ముగిసిపోనుందని, వారిద్దరూ విడాకుల ఆలోచనల్లో ఉన్నారని గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. సనా జావెద్‌ను వివాహం చేసుకోవడం ద్వారా షోయబ్ ఆ వార్తలను నిజం చేశాడు. సనా జావెద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త వైరల్ కావడంతో ఇంతకీ ఆమె ఎవరన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీంతో ఆమె కోసం గూగుల్‌లో వెతుకులాట మొదలైంది.

6 జూన్ 1993లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించిన సనా జావెద్ ఉర్దూ టెలివిజన్ చానల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. ఆమె పూర్వీకులు మన హైదరాబాద్ వారే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. 2012లో ‘షెహర్-ఇ-జాత్’ అనే సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సనా.. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా ‘ఖానీ’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది. అది లక్స్ స్టైల్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘రుస్వాయ్’, ‘డంక్’ సీరియళ్లు కూడా ఆమెకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. రుస్వాయ్‌లో నటనకు గాను ఆమె ఉ్త్తమ నటిగా పిసా అవార్డు అందుకుంది.  2017లో ‘మెహరున్నీసా వియ్ లబ్ యు’ అనే కామెడీ సినిమాలో నటించింది.

సనా జావెద్ తాజాగా మోడలింగ్ రంగలోనూ అడుగుపెట్టింది. గత రెండేళ్లుగా ఆమె ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతోంది. ఇటీవల ఆమె కొత్త పాత్రలోనూ రాణించింది. 2020లో టెలివిజన్ రియాలిటీ గేమ్ షో ‘జీతో పాకిస్థాన్ లీగ్‌’లో ఇస్లామాబాద్ డ్రాగన్స్‌కు కెప్టెన్‌‌గానూ వ్యవహరించింది. 

అక్టోబరు 2020లో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. అయితే, గతేడాది చివర్లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు షోయబ్ మాలిక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పలు షోలలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరిగింది. గతేడాది సనా బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోను షేర్ చేసిన షోయబ్ ‘హ్యాపీ బర్త్ డే బడ్డీ’ అని పోస్టు పెట్టడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

Posted

Sania Mirza: షోయబ్ మాలిక్ నుంచి 'ఖులా' కోరిన సానియా మీర్జా.. అసలు ఈ ‘ఖులా’ అంటే ఏమిటి? 

21-01-2024 Sun 09:44 | Lifestyle
  • షోయబ్ మాలిక్ నుంచి సానియా ‘ఖులా’ కోరిందని వెల్లడించిన తండ్రి ఇమ్రాన్ మీర్జా
  • ముస్లిం మహిళ తన భర్త నుంచి విడాకులు కోరే ప్రక్రియ ‘ఖులా’
  • విడిపోయాక పిల్లల చదువు, ఆర్థిక బాధ్యత తండ్రిదేనని చెబుతున్న ‘ఖులా’
 
Sania Mirza asked for Khula from Shoaib Malik and does is mean actually

సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్తలు శనివారం ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మాలిక్ తన కొత్త భార్య సనా జావేద్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెండో పెళ్లిని నిర్ధారించాడు. దీంతో షోయబ్ - భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మధ్య సఖ్యత లేదని, ఇద్దరూ విడిపోబోతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యింది. షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా ‘ఖులా’ ఎంచుకుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ధ్రువీకరించారు. ఈ మేరకు శనివారం మీడియాకు వెల్లడించారు. 'ఇది ఒక 'ఖులా'. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు' అని ఇమ్రాన్ మీర్జా అన్నారు. ఇంతకీ ‘ఖులా’ అంటే ఏమిటి?, తలాక్‌కి, దీనికి వ్యత్యాసం ఏంటో గమనిద్దాం.

ఖులా అంటే ఏమిటి?
ఒక ముస్లిం పురుషుడు ‘తలాక్’ ద్వారా ఏవిధంగా ఏకపక్షంగా విడాకులు ఇస్తాడో.. ముస్లిం స్త్రీలకు కూడా ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కే ‘ఖులా’. భర్త నుంచి విడాకుల ప్రక్రియను భార్య ప్రారంభించడాన్ని ‘ఖులా’ సూచిస్తుంది. దీని ద్వారా భార్యలు వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. విడిపోయాక పిల్లల చదువులు, ఆర్థికసాయం అందించే బాధ్యత భర్తదేనని  ‘ఖులా’ చెబుతుంది. పిల్లలు సాధారణంగా ‘హిజానత్’ వయస్సు వచ్చే వరకు తల్లి వద్దే ఉంటారని ‘ఖులా’ చెబుతోంది. కొడుకుల వయసు ఏడేళ్లు, కూతుళ్లకు యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి వద్ద ఉంటారని తెలియజేస్తోంది. 

కాగా షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఏప్రిల్ 2010లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. దుబాయ్‌లో నివాసం ఉండేవారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయంపై సానియా మీర్జా ఎప్పుడూ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు అనుమానం కలిగించే విధంగా ఉండేవి. వారంక్రితం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇలాంటి పోస్టే పెట్టారు. "మీ మనస్సు ప్రశాంతకు ఏదైనా భంగం కలిగిస్తుంటే దానిని అలా వదిలిపెట్టండి’’ అని రాసుకొచ్చారు. మరో  పోస్టులో "పెళ్లి కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. స్థూలకాయం కష్టం. ఫిట్‌గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. అప్పులు ఉండటం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. మాట్లాడడం కష్టం. మాట్లాడుకోకపోవడం కష్టం. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. తెలివిగా కష్టాన్ని ఎంచుకోండి’’ అని రాసుకొచ్చారు.

Posted
On 1/20/2024 at 4:16 PM, r2d2 said:

this was on the cards for a while… 

one reply..@3$%

 

ipudu kooda veedu fourth pellaam ni decide ayyaakane third pellaam ni laggam chesukuni untaadu, gap ivvatledu.

sana javed katthilaaa undi, already used material ante evadu nammadu, fresh puvvu laa undi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...