Jump to content

Bhakts calling Amaravati capital of Andhra Pradesh

Recommended Posts

Posted

మన జనాలంతా తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఇప్పుడు schools, hospitals, libraries అనే వాళ్ళని వెటకారం చేస్తారు…రేపటి రోజు కరోనా లాంటి ఇంకో రోగం వస్తే …శవాలని రోడ్ల పైన పడుకోబెడ్తారు…మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టగానే మళ్ళీ same story…తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఆంద్రా లోనే ఎన్నో సంఘటనలని చూసాం …ఒకతను తన కొడుకు శవాన్ని బైక్ మీద తీసుకెల్తున్న దృశ్యాలు…కరోనా delta wave లో నదుల్లో దొరికిన శవాల గుట్టలు… అప్పుడు అయ్యో అయ్యో అని గుండెలు బదుకున్న జనాలే ఇప్పుడు విగ్రహాలకి జై జై అంటారు…అదేమని అడిగినోన్ని నాలుగు trolls ఏసి నోరుమూయిస్తారు… మనిషి గా కోల్పోయి పూర్తి స్తాయి పార్టీ కార్యకర్తగా మారుతున్నారు…

మొన్న library లేవు అంటే వెటకారం చేసారు…మళ్ళీ వీళ్ళే అప్పుడెప్పుడో మా నలందా library ని తగలపెట్టారు అని గుండెలు బాదుకుంటారు…

  • Upvote 1
Posted
20 minutes ago, dasari4kntr said:

intha pedda essay rase opika ekkadidi thata..

Posted
31 minutes ago, dasari4kntr said:

మన జనాలంతా తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఇప్పుడు schools, hospitals, libraries అనే వాళ్ళని వెటకారం చేస్తారు…రేపటి రోజు కరోనా లాంటి ఇంకో రోగం వస్తే …శవాలని రోడ్ల పైన పడుకోబెడ్తారు…మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టగానే మళ్ళీ same story…తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఆంద్రా లోనే ఎన్నో సంఘటనలని చూసాం …ఒకతను తన కొడుకు శవాన్ని బైక్ మీద తీసుకెల్తున్న దృశ్యాలు…కరోనా delta wave లో నదుల్లో దొరికిన శవాల గుట్టలు… అప్పుడు అయ్యో అయ్యో అని గుండెలు బదుకున్న జనాలే ఇప్పుడు విగ్రహాలకి జై జై అంటారు…అదేమని అడిగినోన్ని నాలుగు trolls ఏసి నోరుమూయిస్తారు… మనిషి గా కోల్పోయి పూర్తి స్తాయి పార్టీ కార్యకర్తగా మారుతున్నారు…

మొన్న library లేవు అంటే వెటకారం చేసారు…మళ్ళీ వీళ్ళే అప్పుడెప్పుడో మా నలందా library ని తగలపెట్టారు అని గుండెలు బాదుకుంటారు…

Mari votes kosam vigraham pette badhulu libraries ante ma jagan fans urukuntara anna 

Posted
57 minutes ago, dasari4kntr said:

మన జనాలంతా తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఇప్పుడు schools, hospitals, libraries అనే వాళ్ళని వెటకారం చేస్తారు…రేపటి రోజు కరోనా లాంటి ఇంకో రోగం వస్తే …శవాలని రోడ్ల పైన పడుకోబెడ్తారు…మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టగానే మళ్ళీ same story…తిన్నామా పడుకున్నామా తెల్లరిందా…

ఆంద్రా లోనే ఎన్నో సంఘటనలని చూసాం …ఒకతను తన కొడుకు శవాన్ని బైక్ మీద తీసుకెల్తున్న దృశ్యాలు…కరోనా delta wave లో నదుల్లో దొరికిన శవాల గుట్టలు… అప్పుడు అయ్యో అయ్యో అని గుండెలు బదుకున్న జనాలే ఇప్పుడు విగ్రహాలకి జై జై అంటారు…అదేమని అడిగినోన్ని నాలుగు trolls ఏసి నోరుమూయిస్తారు… మనిషి గా కోల్పోయి పూర్తి స్తాయి పార్టీ కార్యకర్తగా మారుతున్నారు…

మొన్న library లేవు అంటే వెటకారం చేసారు…మళ్ళీ వీళ్ళే అప్పుడెప్పుడో మా నలందా library ని తగలపెట్టారు అని గుండెలు బాదుకుంటారు…

disturbed soul

libraries, schools, hospitals 

ane comments incoming 3..2..1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...