psycopk Posted January 23 Report Share Posted January 23 AP Anganwadis: సమ్మె విరమించిన ఏపీ అంగన్వాడీలు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం 23-01-2024 Tue 06:39 | Andhra జీతం పెంపు డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన అంగన్వాడీలు అంగన్వాడీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపిన మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలమవ్వడంతో మంగళవారం నుంచి యథావిథిగా విధులకు హాజరుకానున్న అంగన్వాడీలు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిథిగా విధులను కొనసాగించనున్నారు. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. రెండు దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.60 వేలకు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో చాలా డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చామని, మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తమ ముందు 11 డిమాండ్లు పెట్టగా వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. సమ్మె విరమించిన అంగన్వాడీలకు బొత్స ధన్యవాదాలు తెలిపారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted January 23 Report Share Posted January 23 Papam angadwadis ah e world lo andhari papam ye man Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted January 23 Report Share Posted January 23 Contractors ani join ayina people permanent positions evatledhu ani govt medha dharna chestahy papam … contract ga join ayinapudu teledha edhi contract posotion ani 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 23 Author Report Share Posted January 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 23 Author Report Share Posted January 23 1 minute ago, argadorn said: Contractors ani join ayina people permanent positions evatledhu ani govt medha dharna chestahy papam … contract ga join ayinapudu teledha edhi contract posotion ani Thats how gov positions are hired 1 Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted January 23 Report Share Posted January 23 9 minutes ago, psycopk said: Thats how gov positions are hired Evaru chepparu ala ani .. immediate kosam konni positions contracting ki pedutharu as tehy cant permanent positions 1 Quote Link to comment Share on other sites More sharing options...
Akhanda Posted January 23 Report Share Posted January 23 Wah, papam. Papam tdp scheme utterly failed in Amaravathi and Anganvadi. Papam vellani evaru horses tho thokkinchaledhu, 42 days dharna cheyanicharu, 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted January 23 Report Share Posted January 23 14 minutes ago, psycopk said: Thats how gov positions are hired Oh, ideppati nundi ? Public service commission ani okati vuntadi, vallu emi cheyali mari ? Immediate hiring and uncertainity, short term requirements or budget approval lekapovadam lanti cases lo contract hiring chestaru.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post dasari4kntr Posted January 23 Popular Post Report Share Posted January 23 1 hour ago, psycopk said: AP Anganwadis: సమ్మె విరమించిన ఏపీ అంగన్వాడీలు.. ప్రభుత్వంతో చర్చలు సఫలం 23-01-2024 Tue 06:39 | Andhra జీతం పెంపు డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన అంగన్వాడీలు అంగన్వాడీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపిన మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలమవ్వడంతో మంగళవారం నుంచి యథావిథిగా విధులకు హాజరుకానున్న అంగన్వాడీలు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిథిగా విధులను కొనసాగించనున్నారు. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. రెండు దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్‌ను రూ.60 వేలకు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో చాలా డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చామని, మిగిలిన వాటిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తమ ముందు 11 డిమాండ్లు పెట్టగా వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. సమ్మె విరమించిన అంగన్వాడీలకు బొత్స ధన్యవాదాలు తెలిపారు. samara bro…what TDP has more important work than supporting this anganwadi agitation…? if these anganwadi agitation got some political support it would have been in another level and it could advantageous to tdp also.. land titling issue ni pakkana padesi…what TDP doing…? whats the use of regular troll stuff..? like jagan adi chesadu or bharti gaaru idi chesaru..? no one really care that troll stuff anymore… recent gaa sharmila speeches lo vunna fire kooda kanipinchatla mee activities lo… 3 Quote Link to comment Share on other sites More sharing options...
Vaaaampire Posted January 23 Report Share Posted January 23 Cbn/lokesh should promise permanent jobs to them 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sanjiv Posted January 23 Report Share Posted January 23 2 hours ago, dasari4kntr said: samara bro…what TDP has more important work than supporting this anganwadi agitation…? if these anganwadi agitation got some political support it would have been in another level and it could advantageous to tdp also.. land titling issue ni pakkana padesi…what TDP doing…? whats the use of regular troll stuff..? like jagan adi chesadu or bharti gaaru idi chesaru..? no one really care that troll stuff anymore… recent gaa sharmila speeches lo vunna fire kooda kanipinchatla mee activities lo… anything is ok to troll on for some people who behave like feminists whose sole goal is to blame others for everything. jagan could subpoena the details of these trolls starting with their IP address, extradite them to india (in cuffs), prosecute them and have them convicted. that conviction will have repercussions back in US, inka veella GC/citizenship processing sanka naaki potadi US lo. tdp won't give a sh!t about these trolls and won't rescue them in such an event (vaallake dikku ledu). Paaye. Voters are not idiots and people need to learn to respect their verdict. Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted January 23 Report Share Posted January 23 The first batch to pour milk on jagan after becoming CM was anganwadis sajjala gadu edo plan chesadu jagga ki Quote Link to comment Share on other sites More sharing options...
SinNo2bre Posted January 23 Report Share Posted January 23 32 minutes ago, Aryaa said: The first batch to pour milk on jagan after becoming CM was anganwadis sajjala gadu edo plan chesadu jagga ki Avinash gaadini intlo theesukochi pedthada? Quote Link to comment Share on other sites More sharing options...
SinNo2bre Posted January 23 Report Share Posted January 23 37 minutes ago, Sanjiv said: anything is ok to troll on for some people who behave like feminists whose sole goal is to blame others for everything. jagan could subpoena the details of these trolls starting with their IP address, extradite them to india (in cuffs), prosecute them and have them convicted. that conviction will have repercussions back in US, inka veella GC/citizenship processing sanka naaki potadi US lo. tdp won't give a sh!t about these trolls and won't rescue them in such an event (vaallake dikku ledu). Paaye. Voters are not idiots and people need to learn to respect their verdict. Lol voters? Half the people never vote then remaining half, in that half only half is going to opposition, so which viters u talking abt? ass licking kulagajji bastards or the ones take money and vote? Quote Link to comment Share on other sites More sharing options...
vetri Posted January 23 Report Share Posted January 23 3 minutes ago, SinNo2bre said: Lol voters? Half the people never vote then remaining half, in that half only half is going to opposition, so which viters u talking abt? ass licking kulagajji bastards or the ones take money and vote? I think he was referring to pulkas like you who pray to Sr NTR photo Who were angry Lord Rama was not resembling NTR 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.