Jump to content

Recommended Posts

Posted

మత్తులో యువత.. అదే బాటలో చిన్నారులూ

..ఇలా ఒకటా రెండా! ఎన్నెన్నో కేసులు!! ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న యువతీ యువకులే కాదు.. రాష్ట్రంలో బడి పిల్లలు సైతం గంజాయికి బానిసలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పుడెప్పుడో 2016లో.. పంజాబ్‌లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతోందన్న కథాంశంతో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్‌’ సినిమా గుర్తుందా? ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటే అతిశయోక్తి కాదేమో!

అప్పటి వరకు అద్భుతంగా చదివే పిల్లలు అంతలోనే అధఃపాతాళంలోకి వెళ్తున్నారు. గంజాయి కొనడానికి డబ్బులివ్వలేదని కన్నవారినే కడతేర్చే స్థితికి చేరుకుంటున్నారు. గంజాయి దొరకడం లేదని, గంజాయి మత్తు నుంచి బయట పడలేకపోతున్నామనే వేధనతో ప్రాణాలు తీసుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోంది. బడిపిల్లల నుంచి వర్సిటీ స్టూడెంట్ల దాకా.. రోజు కూలీ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకు.. వాళ్లూవీళ్లూ అనే తేడాలేకుండా ఎందరో ఈ మత్తు మహమ్మారికి బలైపోతున్నారు. గంజాయికి బానిసలై.. డబ్బుకోసం చివరికి విక్రేతలుగా మారుతున్నారు. ‘సామాజిక న్యాయం, సాధికారత’పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం తెలంగాణలో మాదక ద్రవ్యాలను వినియోగించేవారు 29 లక్షల మంది ఉన్నారు. వారిలో గంజాయి వినియోగదారులు దాదాపు 2 లక్షల మంది. ఆ రెండు లక్షల మందిలో.. 18 ఏళ్లలోపువారు 10 వేల మంది, 18 నుంచి 75 ఏళ్లవారు 1.9 లక్షల మంది దాకా ఉన్నారు. అలాగే.. నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎ్‌స) యాక్ట్‌ కింద రాష్ట్రంలో 2022లో 1,176 కేసులు నమోదుకాగా అందులో 1,104 కేసుల గంజాయి కేసులే..: దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Posted
10 minutes ago, r2d2 said:

This is not just Telangana ,  eee problem across India , infact north India lo ekkuva undi because of Afghanistan illegal imports through Punjab and from Nepal also ....

I understand why ABN trying pull Telangana name now 

Posted

Infact , naa chinppudee maa vullo chala mandi ganjayi pandinchee vallu , if you refer old papers you can find tons of articles about police burning ganjayi fields ..... 

Major issue now is supply , unlike last decade, now people supplying to small villages , schools etc... frankly Andhra nundi supply rockets unnayi 

And govt / political parties inability to control or they don't want to control? 

Let's see gumpu mestri emi chesthadooo

Posted

Last few weeks la school poralaki gaddi choclates amme batches ni patukunaru…

Posted

Positive Lu emaina unaya eppudi edey na .. telangana logs 4 percnet growth in innovations and Top in india anta alanti veyam ga 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...