Jump to content

ee daridrudu.. bayataku vaste.. enta nastamo chudandi..

Recommended Posts

Posted

ap.png

ఇంటర్ విద్యార్థులు దేశంతో పోటీపడాలి

ఇంజినీరింగ్లో ఐఐటి, ఎన్ఐటి, మంచి కాలేజీల్లో సీట్ల కోసం జేఈఈ రాయాలి.. మెడిసీన్లో సీట్ల కోసం నీట్ రాయాలి.

ఇంట్లో వుంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థి మొబైల్ చూస్తారనో.. ఇంకా బాగా చదవాలనో.. బయట వుంటే చెడిపోతారని, హాస్థల్లో వుంచి చదివిస్తే నమ్మకంగా మంచి సీట్ కొడతారని..

అప్పోసప్పో చేసి.. తాహతులకు మించి తల్లిదండ్రులు ఖర్చుచేస్తారు. విద్యార్థులు కూడా రాత్రనక పగలనక.. సరైన నిద్ర కూడా లేకుండా.. పోటీపడుతూ సిద్ధం అవుతుంటే...

పనికిమాలిన చవట సభకు ఆ విద్యార్థులు & కాలేజీలు అడ్డం కాదు. ఏకంగా ఇంటర్ పరీక్షను సభ కోసం రద్దు చేశారు😱 అంటే ఎలాంటి సైకోలు అనుకోవాలి? ఈ దుర్మార్గుడి కోసం వాయిదా వేసిన మరో నెల వరకు చదివిన ఆ సబ్జెక్ చదువుతూనే వుండాలి. 

జగన్ పిల్లలు లండన్ నుండి దేశం రాకుండా చదువుకోవాలి. ప్రజల పిల్లలు ఆయన బోడి సభ కోసం మళ్లీ మళ్లీ చదువుతూ వుండాలి, వాయిదా రోజు వరకు😡. కోర్టు వాయిదాలకు కుంటిసాకులు చెప్పే 420కి ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఇంతకంటే ఇంకేమి ఆశిస్తాం.

వంద సంవత్సరాల చెట్లు కొట్టడం, కాలువలు పూడ్చడం, ఏడాదంతా చదివి సిద్ధమైన పరీక్షలు వాయిదా వెయ్యడం రాక్షసులు మాత్రమే చెయ్యగలరు.

Posted
4 minutes ago, psycopk said:

cut cheste.. ichina script chadavatam kuda radu..

Self Goal samara. Showing the crowd. Graphics ani cheppadaniki option lekunda post chesava.

Posted
30 minutes ago, psycopk said:

ap.png

ఇంటర్ విద్యార్థులు దేశంతో పోటీపడాలి

ఇంజినీరింగ్లో ఐఐటి, ఎన్ఐటి, మంచి కాలేజీల్లో సీట్ల కోసం జేఈఈ రాయాలి.. మెడిసీన్లో సీట్ల కోసం నీట్ రాయాలి.

ఇంట్లో వుంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థి మొబైల్ చూస్తారనో.. ఇంకా బాగా చదవాలనో.. బయట వుంటే చెడిపోతారని, హాస్థల్లో వుంచి చదివిస్తే నమ్మకంగా మంచి సీట్ కొడతారని..

అప్పోసప్పో చేసి.. తాహతులకు మించి తల్లిదండ్రులు ఖర్చుచేస్తారు. విద్యార్థులు కూడా రాత్రనక పగలనక.. సరైన నిద్ర కూడా లేకుండా.. పోటీపడుతూ సిద్ధం అవుతుంటే...

పనికిమాలిన చవట సభకు ఆ విద్యార్థులు & కాలేజీలు అడ్డం కాదు. ఏకంగా ఇంటర్ పరీక్షను సభ కోసం రద్దు చేశారు😱 అంటే ఎలాంటి సైకోలు అనుకోవాలి? ఈ దుర్మార్గుడి కోసం వాయిదా వేసిన మరో నెల వరకు చదివిన ఆ సబ్జెక్ చదువుతూనే వుండాలి. 

జగన్ పిల్లలు లండన్ నుండి దేశం రాకుండా చదువుకోవాలి. ప్రజల పిల్లలు ఆయన బోడి సభ కోసం మళ్లీ మళ్లీ చదువుతూ వుండాలి, వాయిదా రోజు వరకు😡. కోర్టు వాయిదాలకు కుంటిసాకులు చెప్పే 420కి ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఇంతకంటే ఇంకేమి ఆశిస్తాం.

వంద సంవత్సరాల చెట్లు కొట్టడం, కాలువలు పూడ్చడం, ఏడాదంతా చదివి సిద్ధమైన పరీక్షలు వాయిదా వెయ్యడం రాక్షసులు మాత్రమే చెయ్యగలరు.

Babugoru putra ratnam Lokesh Naidoo Stanford lo chadavaledha? Babugoru kodalu kooda akkada chadavaledha ? Jagan kuthurllu London lo chadivithe enti problem?

  • Haha 1
Posted
1 hour ago, Akhanda said:

Self Goal samara. Showing the crowd. Graphics ani cheppadaniki option lekunda post chesava.

Crowd ni thisi guddalo nookkomantunna pawala and chiru

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...