Jump to content

The curious case of Nara Rohit anta

Recommended Posts

Posted

Vammoo endi idi..

చంద్రబాబునాయుడుకి సొంత తమ్ముడు రాంమూర్తినాయుడు ఉన్నాడు . అతను కొడుకు నారా రోహిత్ అనే సినిమా నటుడు ఉన్నాడు . అతనే ఈ దోపిడీ కధకి హీరో.ఇందులో మన ఊహకందని ట్విస్టులు అనేకం ఉన్నాయి . 

ఇక వివరాలలోకి వెళ్దాం ..

2009 నుండి 2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి అనగా ఐదేళ్లలో నారా రోహిత్ తీసిన సినిమాలు కేవలం నాలుగంటే నాలుగే.

2009 లో బాణం 
2011 లో సోలో 
2012 లో సారొచ్చారు 
2013 లో ఒక్కడినే 

ఐదేళ్లలో తీసిన సినిమాలు కేవలం నాలుగు.ఆ నాలుగులో మొదటి రెండు బాగానే ఆడినా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు . 

ఇక 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని సినిమాలు తీసాడో ఒకసారి చూద్దాం
2014 - ప్రతినిధి,రౌడీ ఫెలో  
2015 - అసుర,తుంటరి,సావిత్రి 
2016 - రాజా చెయ్యి వేస్తే,జో అచ్యుతానంద,శంకర,అప్పట్లో ఒకడుండేవాడు . 
2017 - శమంతకమణి,ఒక్కడు మిగిలాడు,కథలో రాజకుమారి,బాలకృష్ణుడు,మెంటల్ మదిలో ..

2018- నీదినాది ఒకే కథ,ఆటగాళ్లు,వీరభోగ వసంతరాయలు.

అంటే చంద్రబాబు 2014 సీఎం అయినప్పటి నుండి 2019 లో దిగిపోయేనాటికి అనగా ఐదేళ్లలో ఏకంగా 17 సినిమాలు తీసాడు.

ఈ 17 లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.అసలు వీటిలో చాలామటుకు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రజలకి గుర్తు లేదు.ఒక్క హిట్ లేకపోయినా సవంత్సరానికి మూడు నాలుగు వరసపెట్టి సినిమాలు తీసాడంటే.ఎలా సాధ్యమైంది.ఆ తీసిన నిర్మాతలు ఎవరు?ఆ నిర్మాతల వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు?

ఇంకో గమ్మత్తైన విషయం చూడండి,చంద్రబాబు దిగిపోయిన దగ్గరనుండీ మళ్ళీ ఈరోజు వరకూ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయలేదు.

చంద్రబాబు హయం కేవలం ఐదేళ్లలో ఏకంగా 17 సినిమాలు తీసి అత్యంత బిజీగా ఉన్న హీరో.చంద్రబాబు దిగిపోగానే గడిచిన ఐదేళ్లుగా సినిమాలే తీయటం లేదు ఎందుకు?

అసలు నారా రోహిత్ సినిమాలకి చంద్రబాబు అవినీతికి లంకె ఏమిటీ?

ఇప్పుడు అసలు విషయానికొద్దాం..

చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముని ఎన్ని రకాలుగా దోచుకొంటాడో తెలిస్తే షాక్ అవుతారు.అసలు ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు.

చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా అనేక పనులని వేలకోట్ల విలువచేసే వర్క్స్ ని నామినేషన్ పద్దతిలో తన బినామీలకు కట్టబెట్టాడు.

బీజేపీ వచ్చాక GST ని గట్టిగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా పనులు చేసే కాంట్రాక్టర్లందరికీ డబ్బు చెల్లింపులు అన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి.ఆ బ్యాంకుల ద్వారా వచ్చిన వైట్ మనీని డ్రా చేసి లంచాల రూపంలో బ్లాక్ లోకి మార్చటం కష్టమవుతుందని.దానికి సులువైన మార్గం బ్లాక్ మనీ ఎక్కువుగా నడిచే సినిమా రంగమేనని గుర్తించి ఆ డబ్బుని సినిమాలని అడ్డం పెట్టి దోచుకున్నారు.

ఇంకా సింపిల్ గా అర్థం కావాలంటే ... 

గారపాటి అనే ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు .. ప్రభుత్వం ఆయనకి 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లించింది . అందులోనుండి ఒప్పందం ప్రకారం చంద్రబాబుకి 250 కోట్లు ముడుపులు ఇవ్వాలి ? ఎలా ఇవ్వాలి ? క్యాష్ విత్ డ్రా చేసి ఇవ్వలేడు .. వేరే బినామీలకు చెక్కుల రూపంలో ఇచ్చినా మల్లీ ట్రాక్ చేస్తారు . 

ఇక్కడ ఏమి చేసారంటే సినిమాలు తీసే నెపంతో అనేక బినామీ కంపెనీలు పెట్టి .. వాటికోసం అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కో ఖాతాకు చిన్నచిన్న మొత్తాలలో ఈ 250 కోట్లు మరలిచ్చారు . 

ఆ ఖాతాల నుండీ డబ్బు డ్రా చేయటం కోసం ఈ సినిమాలని అడ్డం పెట్టుకున్నారు . 

ఒక్కో సినిమాని ఇరవై ముప్పై లక్షల్లో చుట్టేయటం దానికి 50 కోట్లు అయిందని లెక్క రాసుకోవటం ( సినిమాలో రోజువారీ ఖర్చులు కింద / ప్రొడక్షన్ ఖర్చుల కింద ) వాటికి దొంగబిల్లులు పెట్టుకోవటం మళ్ళీ ప్రతీ సినిమాకి 20 కోట్లు నష్టం 30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేసి ఎక్కడా టాక్స్ కట్టే సమస్య రాకుండా మానేజ్ చేసి .. మొత్తం డబ్బుని బ్లాక్ గా మార్చి అటుతిప్పి ఇటుతిప్పి ఆఖరికి నారా లోకేష్ చేతికి చేర్చటం . 

 మా గుంటూరు జిల్లా కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే 250 కోట్లు ఇలా సినిమా కంపెనీల అకౌంట్లకి చిన్న చిన్న మొత్తాలలో ట్రాన్స్ఫర్లు చేయించారు అంట . 
ఇలా నారా రోహిత్ పేరుతో 17 సినిమాలు హడాహుడిగా చుట్టేసి అసలు డబ్బుని నారా లోకేష్ కి చేర్చారు . 

ఆ కాంట్రాక్టర్ చెప్పిన దాని ప్రకారం చాలామంది ఇతర కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఇదే పద్దతిలో వసూల్ చేసారంట . అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలకి కూడా ఇదే రూపంలో చేర్చి ఆయనకి ప్యాకెజీ రూపంలో అందచేశారని రూఢీగా చెప్పాడు . 

ఈ మొత్తం వ్యవహారానికి సంభందించి ఎంక్వయిరీ చేస్తే. చంద్రబాబు ,లోకేష్ , పవన్ కళ్యాణ్ తోపాటు బీజేపీలో చేరిన చంద్రబాబు బినామీలు కూడా జైలుకెళ్ళటం ఖాయం . 

ఏదిఏమైనా చంద్రబాబు జీవితం అవినీతిమయం , ఏదో ఒకరోజు ఆ పాపాలపుట్ట పూర్తిగా పగిలిపోయి ఏదో ఒక కేసులో జైలుకెళ్ళటం ఖాయం .

నారా రోహిత్ లాంటి పనికిమాలినోడు ఐదేళ్లలో 17 సినిమాలు ఎలా తీసాడో ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఎలా దోచుకున్నారో మీరే కళ్లారా గమనించండి .

  • Haha 1
  • ARYA changed the title to The curious case of Nara Rohit anta
Posted
20 minutes ago, ARYA said:

https://www.instagram.com/reel/C1Blo_VNToT/?igsh=ZDhyemxhMGtrdmxi

Posted
21 minutes ago, ARYA said:

Manchi writer unadu veedilo.

@Dillu my boy 

jeJWSi.jpg

Posted
15 hours ago, ARYA said:

Enni chesina aa pappu gadini cm cheyyatam kosamee politics loki vasthe malli poti vuntundi ani rohit movies ke parimitham cheyyatam. Asalu aa pappu gaadi kanter rohit 1000 times better

Posted

2009 nagari seat ki roja & rammurthy naidu idharu poti paddaru. Seat lite thisukuntey rohit ki film chance ipistha ani cbn convince chesadu rammurthy ni. He kept his promise. Ashwini dutt family tho rohit ni hero cheyinchadu.

keep all aside, he is good actor though. Poor script selection and no control over body costed him

  • Upvote 1
Posted
9 minutes ago, sri_sri999 said:

Enni chesina aa pappu gadini cm cheyyatam kosamee politics loki vasthe malli poti vuntundi ani rohit movies ke parimitham cheyyatam. Asalu aa pappu gaadi kanter rohit 1000 times better

Few weeks lo Lion Lokesh ane nenu..

Posted
16 hours ago, ARYA said:

Vammoo endi idi..

చంద్రబాబునాయుడుకి సొంత తమ్ముడు రాంమూర్తినాయుడు ఉన్నాడు . అతను కొడుకు నారా రోహిత్ అనే సినిమా నటుడు ఉన్నాడు . అతనే ఈ దోపిడీ కధకి హీరో.ఇందులో మన ఊహకందని ట్విస్టులు అనేకం ఉన్నాయి . 

ఇక వివరాలలోకి వెళ్దాం ..

2009 నుండి 2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి అనగా ఐదేళ్లలో నారా రోహిత్ తీసిన సినిమాలు కేవలం నాలుగంటే నాలుగే.

2009 లో బాణం 
2011 లో సోలో 
2012 లో సారొచ్చారు 
2013 లో ఒక్కడినే 

ఐదేళ్లలో తీసిన సినిమాలు కేవలం నాలుగు.ఆ నాలుగులో మొదటి రెండు బాగానే ఆడినా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు . 

ఇక 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని సినిమాలు తీసాడో ఒకసారి చూద్దాం
2014 - ప్రతినిధి,రౌడీ ఫెలో  
2015 - అసుర,తుంటరి,సావిత్రి 
2016 - రాజా చెయ్యి వేస్తే,జో అచ్యుతానంద,శంకర,అప్పట్లో ఒకడుండేవాడు . 
2017 - శమంతకమణి,ఒక్కడు మిగిలాడు,కథలో రాజకుమారి,బాలకృష్ణుడు,మెంటల్ మదిలో ..

2018- నీదినాది ఒకే కథ,ఆటగాళ్లు,వీరభోగ వసంతరాయలు.

అంటే చంద్రబాబు 2014 సీఎం అయినప్పటి నుండి 2019 లో దిగిపోయేనాటికి అనగా ఐదేళ్లలో ఏకంగా 17 సినిమాలు తీసాడు.

ఈ 17 లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.అసలు వీటిలో చాలామటుకు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రజలకి గుర్తు లేదు.ఒక్క హిట్ లేకపోయినా సవంత్సరానికి మూడు నాలుగు వరసపెట్టి సినిమాలు తీసాడంటే.ఎలా సాధ్యమైంది.ఆ తీసిన నిర్మాతలు ఎవరు?ఆ నిర్మాతల వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు?

ఇంకో గమ్మత్తైన విషయం చూడండి,చంద్రబాబు దిగిపోయిన దగ్గరనుండీ మళ్ళీ ఈరోజు వరకూ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా తీయలేదు.

చంద్రబాబు హయం కేవలం ఐదేళ్లలో ఏకంగా 17 సినిమాలు తీసి అత్యంత బిజీగా ఉన్న హీరో.చంద్రబాబు దిగిపోగానే గడిచిన ఐదేళ్లుగా సినిమాలే తీయటం లేదు ఎందుకు?

అసలు నారా రోహిత్ సినిమాలకి చంద్రబాబు అవినీతికి లంకె ఏమిటీ?

ఇప్పుడు అసలు విషయానికొద్దాం..

చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముని ఎన్ని రకాలుగా దోచుకొంటాడో తెలిస్తే షాక్ అవుతారు.అసలు ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు.

చంద్రబాబు హయాంలో పోలవరంతో సహా అనేక పనులని వేలకోట్ల విలువచేసే వర్క్స్ ని నామినేషన్ పద్దతిలో తన బినామీలకు కట్టబెట్టాడు.

బీజేపీ వచ్చాక GST ని గట్టిగా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా పనులు చేసే కాంట్రాక్టర్లందరికీ డబ్బు చెల్లింపులు అన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి.ఆ బ్యాంకుల ద్వారా వచ్చిన వైట్ మనీని డ్రా చేసి లంచాల రూపంలో బ్లాక్ లోకి మార్చటం కష్టమవుతుందని.దానికి సులువైన మార్గం బ్లాక్ మనీ ఎక్కువుగా నడిచే సినిమా రంగమేనని గుర్తించి ఆ డబ్బుని సినిమాలని అడ్డం పెట్టి దోచుకున్నారు.

ఇంకా సింపిల్ గా అర్థం కావాలంటే ... 

గారపాటి అనే ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు .. ప్రభుత్వం ఆయనకి 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లించింది . అందులోనుండి ఒప్పందం ప్రకారం చంద్రబాబుకి 250 కోట్లు ముడుపులు ఇవ్వాలి ? ఎలా ఇవ్వాలి ? క్యాష్ విత్ డ్రా చేసి ఇవ్వలేడు .. వేరే బినామీలకు చెక్కుల రూపంలో ఇచ్చినా మల్లీ ట్రాక్ చేస్తారు . 

ఇక్కడ ఏమి చేసారంటే సినిమాలు తీసే నెపంతో అనేక బినామీ కంపెనీలు పెట్టి .. వాటికోసం అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కో ఖాతాకు చిన్నచిన్న మొత్తాలలో ఈ 250 కోట్లు మరలిచ్చారు . 

ఆ ఖాతాల నుండీ డబ్బు డ్రా చేయటం కోసం ఈ సినిమాలని అడ్డం పెట్టుకున్నారు . 

ఒక్కో సినిమాని ఇరవై ముప్పై లక్షల్లో చుట్టేయటం దానికి 50 కోట్లు అయిందని లెక్క రాసుకోవటం ( సినిమాలో రోజువారీ ఖర్చులు కింద / ప్రొడక్షన్ ఖర్చుల కింద ) వాటికి దొంగబిల్లులు పెట్టుకోవటం మళ్ళీ ప్రతీ సినిమాకి 20 కోట్లు నష్టం 30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేసి ఎక్కడా టాక్స్ కట్టే సమస్య రాకుండా మానేజ్ చేసి .. మొత్తం డబ్బుని బ్లాక్ గా మార్చి అటుతిప్పి ఇటుతిప్పి ఆఖరికి నారా లోకేష్ చేతికి చేర్చటం . 

 మా గుంటూరు జిల్లా కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే 250 కోట్లు ఇలా సినిమా కంపెనీల అకౌంట్లకి చిన్న చిన్న మొత్తాలలో ట్రాన్స్ఫర్లు చేయించారు అంట . 
ఇలా నారా రోహిత్ పేరుతో 17 సినిమాలు హడాహుడిగా చుట్టేసి అసలు డబ్బుని నారా లోకేష్ కి చేర్చారు . 

ఆ కాంట్రాక్టర్ చెప్పిన దాని ప్రకారం చాలామంది ఇతర కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఇదే పద్దతిలో వసూల్ చేసారంట . అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలకి కూడా ఇదే రూపంలో చేర్చి ఆయనకి ప్యాకెజీ రూపంలో అందచేశారని రూఢీగా చెప్పాడు . 

ఈ మొత్తం వ్యవహారానికి సంభందించి ఎంక్వయిరీ చేస్తే. చంద్రబాబు ,లోకేష్ , పవన్ కళ్యాణ్ తోపాటు బీజేపీలో చేరిన చంద్రబాబు బినామీలు కూడా జైలుకెళ్ళటం ఖాయం . 

ఏదిఏమైనా చంద్రబాబు జీవితం అవినీతిమయం , ఏదో ఒకరోజు ఆ పాపాలపుట్ట పూర్తిగా పగిలిపోయి ఏదో ఒక కేసులో జైలుకెళ్ళటం ఖాయం .

నారా రోహిత్ లాంటి పనికిమాలినోడు ఐదేళ్లలో 17 సినిమాలు ఎలా తీసాడో ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఎలా దోచుకున్నారో మీరే కళ్లారా గమనించండి .

Cinema industry lo jarigedhe idhi. 

Posted
1 minute ago, Vaaaampire said:

2009 nagari seat ki roja & rammurthy naidu idharu poti paddaru. Seat lite thisukuntey rohit ki film chance ipistha ani cbn convince chesadu rammurthy ni. He kept his promise. Ashwini dutt family tho rohit ni hero cheyinchadu.

keep all aside, he is good actor though. Poor script selection and no control over body costed him

Few weeks lo Lion Lokesh ane nenu..

Posted
16 hours ago, psycopk said:

What is our ponnian selvan ponnavolu doing…

krushitoho nasthi durbirksham... nellore lo bicha methukutunnadu....laugh telugu GIF

Posted

Don’t know about this but rumored comprimise to retire Ramurthy Naidu from politics is to make Nara Rohit hero. May be they wanted presence of Nara family in movie industry. 

Posted
46 minutes ago, ARYA said:

Few weeks lo Lion Lokesh ane nenu..

Ante atarvata monthly oka Nara Rohit cinema vastundantava…

Inkemni corporations pettalo, inkenno schemes pettalo…

Posted

Ok

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...