ARYA Posted February 4, 2024 Report Posted February 4, 2024 Bojja Shah to AP BJp anta.. మళ్ళీ చంద్రబాబుని ఎన్డీయే లోకి తేవడానికి బిజెపి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఆయన అనుచరులకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు సాధించింది... ➡️ప్రతి సారి మన వల్ల టిడిపి లాభపడింది, మనల్ని తొక్కేసింది. మిత్ర పక్షాలను టిడిపి ఎప్పటికి ఎదగనివ్వదు ➡️1998లో ఆంధ్రప్రదేశ్ లో మనకి 18% ఓట్ల శాతం ఉంటే టీడీపీ తో పొత్తు పార్టీని అధోగతి పాలు చేసింది. ➡️2004లో చంద్రబాబు ముందోస్తు సలహతోనే మనం కేంద్రంలో అధికారానికి దూరం అయ్యాం. కాంగ్రెస్ లాభపడింది. ➡️రాష్ట్ర ప్రయోజనాల అంటూ టీడీపీ అధికారం హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ ఆడే ఒక మైండ్ గేమ్, దాని వలలో పడితే ఇక ఎప్పటికి లెగలేము ➡️2014లో కూడా మన వల్లే టిడిపి మళ్ళీ అధికారంలోకి వచ్చింది, కానీ మళ్ళీ అవే కుట్రలు చేసి మనపై బురద జల్లి ఎలాంటి ప్రచారం చేశారో చూశాం ➡️టిడిపితో అనేక సార్లు పొత్తు పెట్టుకున్న మనం ఏ స్థాయికి పడిపోయామో మీరందరూ చూస్తున్నారు, ఈ సారి మళ్ళీ పొత్తు పెట్టుకుంటే ఎలా లాభపడతామో చెప్పండి అంటు బీజేపీలో చంద్రబాబు అనుచరుల మీద బిజెపి అధిష్టానం ప్రశ్నల వర్షం కురిపించింది. #UANow #AmitShah #APBJP 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.