Jump to content

Neku cheta naidi ide kada ra jaffa antuna sharmila

Recommended Posts

Posted

YS Sharmila: జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: షర్మిల 

10-02-2024 Sat 17:05 | Andhra
  • అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్ సభ
  • హాజరైన షర్మిల
  • జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు
  • బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల
  • మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న
 
Sharmila take a dig at CM Jagan

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ సాయంత్రం అల్లూరి జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

నాడు జగనన్న సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్నారని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఎత్తిపొడిచారు. 

జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు... మరి జగనన్న ప్రత్యేక హోదాపై పోరాటం చేశారా? అని షర్మిల ప్రశ్నించారు. పులి, సింహం అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ధ్వజమెత్తారు. 

నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎలా తరిమికొట్టారో, రాష్ట్రంలో నియంత పాలకులను కూడా అలాగే తరిమికొట్టాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం, ప్రజలకు  మద్దతుగా నిలవని ప్రతిపక్షం మనకు వద్దు అని పిలుపునిచ్చారు.

Posted
1 hour ago, psycopk said:

Em upayogam. Entha mothukunna poti TDP vs JAGAN ee. Babaoru Delhi trips vesthunnaru, but BJP tho pothu undhani Telugu jathi pryojanala kosam, deshanki pryojanala kosam Ani Inka seppaledhu. Oka vela cheppina, appudu baboru BJP Tho endhuku pettukunattu pothu?

Posted

Nagababu: జగన్ మహానటుడు... ఆయనలా ఎవరూ నటించలేరు: నాగబాబు 

10-02-2024 Sat 20:09 | Andhra
  • తల్లిని, చెల్లిని గెంటేసిన స్వార్థపరుడన్న నాగబాబు
  • కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే సహజ మరణాలు అన్నారని మండిపాటు
  • జనసేన-టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయన్న నాగబాబు
 
Jagan is a great actor says Nagababu
Listen to the audio version of this article

లక్షలాది మంది నిత్యం ap7am.com ను సందర్శిస్తారు. మరి మీరు? 👍

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత నాగబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆస్తి కోసం సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని గెంటేసిన స్వార్థపరుడని అన్నారు. అధికారం చేతికొచ్చిన తర్వాత తండ్రి ఫొటోను పక్కన పడేశాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల బతుకులను ఛిద్రం చేసిన వ్యక్తి అని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే అవి సహజ మరణాలు అని అసెంబ్లీలో చెప్పిన ఘనత జగన్ దని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీదే విజయమని సర్వేలన్నీ చెపుతున్నాయని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
20240210fr65c7894b7a72f.jpg20240210fr65c7896b97692.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...