psycopk Posted February 18 Report Share Posted February 18 YS Sharmila: క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం రాజారెడ్డి-ప్రియా పెళ్లి... ఫొటోలు పంచుకున్న షర్మిల 18-02-2024 Sun 22:38 | Andhra జోథ్ పూర్ లో అంగరంగ వైభవంగా షర్మిల తనయుడి పెళ్లి తల్లిగా తన జీవితంలో ఇది మరొక ఘట్టం అంటూ షర్మిల ట్వీట్ వేచి చూసిన క్షణాలు ఎట్టకేలకు వచ్చాయని వెల్లడి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల తనయుడు రాజారెడ్డి ఓ ఇంటివాడయ్యాడు. రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక ఫొటోలను షర్మిల సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం. వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని కృప, సన్నిహితుల దీవెనలు, శుభాకాంక్షలతో ఈ శుభకార్యం జరిగింది. నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు. కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి" అని షర్మిల పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted February 18 Report Share Posted February 18 Anna ki no invitation….only engagement and reception. Quote Link to comment Share on other sites More sharing options...
SinNo2bre Posted February 18 Report Share Posted February 18 Ammayi kooda Ricebag aa? Marriages ammayivallu chestharu gaa? Quote Link to comment Share on other sites More sharing options...
libraguy863 Posted February 18 Report Share Posted February 18 $$$ vunnai yedavala daggara chas Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted February 18 Report Share Posted February 18 Congrats, happy married life! Quote Link to comment Share on other sites More sharing options...
Bendapudi_english Posted February 18 Report Share Posted February 18 1 hour ago, SinNo2bre said: Ammayi kooda Ricebag aa? Marriages ammayivallu chestharu gaa? Goppola ilalo acharalu veru anna Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted February 19 Author Report Share Posted February 19 YS Sharmila: కల్యాణ వైభోగమే... కుమారుడి పెళ్లి ఫొటోలు పంచుకున్న షర్మిల 19-02-2024 Mon 20:08 | Andhra షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా పరిణయ మహోత్సవం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. రాజారెడ్డి-ప్రియా పెళ్లి వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేర్వేరుగా నిర్వహించారు. కాగా, షర్మిల తన కుమారుడి కల్యాణ వైభోగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలంబ్రాలు వేడుక ఫొటోలను, ఇతర ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted February 19 Report Share Posted February 19 17 hours ago, SinNo2bre said: Ammayi kooda Ricebag aa? Marriages ammayivallu chestharu gaa? Amayyi vallu Kammas kakapothe converted christians. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.