Jump to content

Kuppam lo nenu poti chesta - Nara Bhuvaneswari aunty

Recommended Posts

Posted

Nara Bhuvaneswari: కుప్పం నుంచి చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా...?: నారా భువనేశ్వరి 

21-02-2024 Wed 14:22 | Andhra
  • కుప్పంలో నిజం గెలవాలి యాత్ర
  • ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి
  • నాకు మద్దతిస్తారా? లేక, చంద్రబాబుకు మద్దతిస్తారా? అంటూ సభికులకు సరదా ప్రశ్న 
 
Nara Bhuvaneswari makes fun in Kuppam meeting

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కుప్పంలో నాకు మద్దతిస్తారా...? చంద్రబాబు గారికి మద్దతిస్తారా...? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా...? అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.

 అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు . ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని... రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. 

ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు... అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.

Posted

Gap dorike chalu.. langa lepi parigrtu kunta vastadi.. ee utcham development meda undadu enduko..

intaki deniki ticket ichara halwa

Roja: ఈ విషయం అర్థమైంది కాబట్టే భువనేశ్వరి తెలివిగా మాట్లాడారు: మంత్రి రోజా 

21-02-2024 Wed 20:40 | Andhra
  • కుప్పం నుంచి పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా? అంటూ భువనేశ్వరి వ్యాఖ్యలు
  • చంద్రబాబు పనైపోయిందన్న విషయం భువనేశ్వరి మాటలతో తెలుస్తోందన్న రోజా
  • కుప్పం సహా మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా
 
Minister Roja responds on Nara Bhuvaneswari comments

కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు... ఈసారి నన్ను గెలిపిస్తారా? అంటూ నారా భువనేశ్వరి కుప్పంలో సరదాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో, ఇవాళ భువనేశ్వరి కూడా అదే చెప్పారని తెలిపారు. 

"చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది... కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. 

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారు... కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. 

వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే, నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని అందరూ నవ్వుకుంటున్నారు. 

కుప్పం ప్రజలకే  ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయలేడని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ రోజా వ్యాఖ్యానించారు.

  • Haha 1
Posted
1 minute ago, Raisins_72 said:

Brahmini kuda poti chesthey better emo inka family nunchi..

Matter chuse pani ledu… direct crying ee

. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని... రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. 
 
  • Haha 1
Posted
10 minutes ago, psycopk said:

Gap dorike chalu.. langa lepi parigrtu kunta vastadi.. ee utcham development meda undadu enduko..

intaki deniki ticket ichara halwa

Roja: ఈ విషయం అర్థమైంది కాబట్టే భువనేశ్వరి తెలివిగా మాట్లాడారు: మంత్రి రోజా 

21-02-2024 Wed 20:40 | Andhra
  • కుప్పం నుంచి పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా? అంటూ భువనేశ్వరి వ్యాఖ్యలు
  • చంద్రబాబు పనైపోయిందన్న విషయం భువనేశ్వరి మాటలతో తెలుస్తోందన్న రోజా
  • కుప్పం సహా మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా
 
Minister Roja responds on Nara Bhuvaneswari comments

కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు... ఈసారి నన్ను గెలిపిస్తారా? అంటూ నారా భువనేశ్వరి కుప్పంలో సరదాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో, ఇవాళ భువనేశ్వరి కూడా అదే చెప్పారని తెలిపారు. 

"చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది... కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. 

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారు... కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. 

వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే, నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని అందరూ నవ్వుకుంటున్నారు. 

కుప్పం ప్రజలకే  ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయలేడని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ రోజా వ్యాఖ్యానించారు.

Ippud bhuvi aunty kooda politics dialogues lo matladutundi kabatii memu kooda aunty langa lapukoni vastundi Antey thread unchutava leka as usual assam aa thread  

Posted

Bail cancel and jail Ki Babu garu pothe Bhuvi Aunty ae dikku Kuppam ki…

Finally, atha gari intiki poindi Aunty..

Posted
42 minutes ago, Aryaa said:

Ippud bhuvi aunty kooda politics dialogues lo matladutundi kabatii memu kooda aunty langa lapukoni vastundi Antey thread unchutava leka as usual assam aa thread  

Telugu atmagouravam dhebbatintundi and development agipotundi kabatti alanti thread evi esina lepalsinde

Posted
భవనేశ్వరి సరదా వ్యాఖ్యలు.vs వైసీపీ పార్టీ official twitter handle కక్కిన విషం
ఆవిడ ఏమంది 👇
చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కారం.
ఇద్దరూ కావాలంటూ చేతులెత్తిన సభికులు.
అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగిన భువనమ్మ
సరదాగా అంటున్నా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించిన భువనేశ్వరి.
ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్న భువనేశ్వరి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...