ntr2ntr Posted March 2, 2024 Author Report Posted March 2, 2024 సంచలనాల #సమరసింహారెడ్డి రీ-రిలీజ్ సందర్భంగా నేటికీ శాశ్వత రికార్డులుగా నిలిచిపోయిన కొన్ని ముఖ్య రికార్డులు (హీరోల చిత్రాలలో). (1) ఉత్తరాంధ్ర సినీ చరిత్రలోనే 6 కేంద్రాలలో 177 రోజులు ప్రదర్శించబడి నేటికీ శాశ్వత రికార్డు. (2) #ఉత్తరాంధ్రా సినీ చరిత్రలోనే రెండు 70MM థియేటర్లలో 77 రోజులకీ పైగా పుల్స్ అయ్యి ఆ రెండు కేంద్రాలలో 177 రోజులు తో నేటికీ శాశ్వత రికార్డు. #విశాఖ చిత్రాలయా70MM 136రోజులు #విజయనగరం రంజని70MM 77 రోజులు. (3) విశాఖ జిల్లా చరిత్రలోనే 3 కేంద్రాల్లో మొదటి సారి డైరెక్ట్ 177 రోజులు పైగా ప్రదర్శించబడి ఆ 3 కేంద్రాల్లో నేటికీ శాశ్వత రికార్డు గా నిలిచిపోయిన చిత్రం. #విశాఖపట్నం చిత్రాలయా70MM 177రోజులు. #తగరపువలస నటరాజ్ 177 రోజులు. #పాయకరావుపేట SRK చిత్ర మందిర్ 177రోజులు. (4) #తగరపువలస సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు. (5) #పాయకరావుపేట సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు. (6) #చీపురుపల్లి సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు. (7) #కాకినాడ సినీ చరిత్రలోనే 193 రోజులు ప్రదర్శించబడి నేటికీ శాశ్వత రికార్డు (120 రోజులు 3 అటలు పుల్స్ నేటికీ జిల్లా రికార్డు) (8) #గొల్లమామిడాడ చరిత్రలో లేట్ రిలీజ్ లో రోజు 4 ఆటలతో 133 రోజులు రన్నింగ్ తో లేట్ రిలీజ్ చిత్రాలలో నేటికీ స్టేట్ శాశ్వత రికార్డు (9) #విజయవాడ సినీ 70MM చరిత్రలో 70MM లో (117 రోజులు 4 ఆటలు & 125 రోజులు 3 ఆటలు పుల్స్ అయ్యి) డైరెక్ట్ 177 రోజులు రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు (10) #కృష్ణాజిల్లా సినీ చరిత్రలో మూడు ముఖ్య కేంద్రాల్లో 176 రోజులకీ పైగా రన్నింగ్ వచ్చి నేటికి శాశ్వత రికార్డు #విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు. #గుడివాడ భాస్కర్ 176 రోజులు. #మచిలీపట్నం ఊర్వశీ 176 రోజులు. (11) #గుంటూరు సిటీలో 227 రోజులు రోజు 4 ఆటలతో 75 రోజులు పుల్స్ తో ప్రదర్శించబడి శాశ్వత రికార్డు గా నిలిచిన చిత్రం. (12) #తెనాలి సినీ చరిత్రలోనే 183 రోజులు రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు. (13) #ఒంగోలు సినీ చరిత్రలో 177 రోజులు రన్నింగ్ తో నేటికీ రికార్డు. (14) #కోస్తాజిల్లాల పరిధిలో 5 కేంద్రాల్లో 134 రోజులకీ పైగా 5 (70MM) థియేటర్లలో రన్నింగ్ వచ్చి నేటికి శాశ్వత రికార్డు గా నిలిచిన చిత్రం విశాఖపట్నం చిత్రాలయా70MM 177 రోజులు విజయనగరం రంజని70MM 177 రోజులు గాజువాక మోహిని70MM 134 రోజులు విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు నెల్లూరు కావేరి70MM 134 రోజులు. (16) #ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో 5 కేంద్రాల్లో 176 రోజులకీ పైగా 5 (70MM) థియేటర్లలో రన్నింగ్ ఉన్న ఒకే ఒక్క చిత్రం #విశాఖపట్నం చిత్రాలయా70MM 177 రోజులు #విజయనగరం రంజని70MM 177 రోజులు #విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు #హైదరాబాద్ సుదర్శన్70MM 176 రోజులు #వరంగల్ సీతారామ70MM 176 రోజులు. (17) #నైజాం సినీ చరిత్రలో ఒకే చిత్రం (#సిటీ & #డిస్ట్రిక్ట్స్) లో డైరెక్ట్ గా రోజు 4 అటలుతో 176 రోజులకి పైగా రన్నింగ్ తో శాశ్వత రికార్డు #హైదరాబాద్ సుదర్శన్70MM 176 రోజులు #వరంగల్ సీతారామ70MM 176 రోజులు. (19) #బెంగళూరు సిటీ లో మెజెస్టిక్70MM లో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 183 రోజులు ప్రదర్శించబడి నేటికీ #కర్ణాటక స్టేట్ శాశ్వత రికార్డు. (20) 25years నుంచి చెక్కు చెదరని మరొ 25Years అయిన కూడా మరెవరూ రాని దరిచేరలేని #బాలయ్య సృష్టించిన శాశ్వత రికార్డు. 6 కేంద్రాల్లో 6 (70MM) థియేటర్ల చరిత్రలో డైరెక్ట్ గా 4ఆటలతో 176 రోజుల కి పైగా రన్నింగ్ తో సంచలనం సృష్టించిన బాలయ్య. #విశాఖపట్నం చిత్రాలయా70MM 177రోజులు #విజయనగరం రంజని70MM 177 రోజులు #విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు #హైదరాబాద్ సుదర్శన్70MM 176 రోజులు #వరంగల్ సీతారామ70MM 176 రోజులు #బెంగళూరు మెజెస్టిక్70MM 183 రోజులు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.