Jump to content

Varalaxmi Sarathkumar: ముంబయి వ్యాపారవేత్తతో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో


psycopk

Recommended Posts

Varalaxmi Sarathkumar: ముంబయి వ్యాపారవేత్తతో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో! 

02-03-2024 Sat 20:21 | National
  • పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
  • నికోలాయ్ సచ్ దేవ్ తో నిశ్చితార్థం
  • కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ఎంగేజ్ మెంట్
 
Varalaxmi Sarathkumar engagement with Nicholai Sachdev

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబయిలో నిన్న నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె అని తెలిసిందే. వరలక్ష్మికి నికోలాయ్ తో  గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. 

వరలక్ష్మి మనసు దోచిన నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా, కళలను ప్రోత్సహించే వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. ఆకట్టుకునే పెయింటింగ్ లతో ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని ఆన్ లైన్ లోనూ విక్రయిస్తుంటారు.
20240302fr65e33c95632d9.jpg20240302fr65e33c9e8c57e.jpg20240302fr65e33ccce64a1.jpg

Link to comment
Share on other sites

Endi aadini Chustunte Uppal Bal la anipistunnadu 😁 aadini pelli chesukoni Youth tho enjoy cheddamani plan chesinda emi ..

  • Upvote 1
Link to comment
Share on other sites

boxer laa vunnaadu enti...ento e cinema vaallu sakramam ga okkaru chesukoru pelli llu

 

pelli petaakulu avvataanike chesukuntaaremo maximum heroines

Link to comment
Share on other sites

1. According to Chee reddy testimony Vishal’s is Anaconda. So as size ki match ayyevaanni vethukuni chesukuntunnattu undi..

2. Article lo vaadu painter ani raasaaru, vaadi fingers chooatew jail lo rallu (stone) kottukune vaadilaa unnafu.

2. Varu dolloing moms side(left) andaru manchi pushitgaa unnaru.. vayasulo unnappudu manchi foobs anukuntaa.. mom genes 

Link to comment
Share on other sites

4 hours ago, Joker_007 said:

ee aunty ayina pattumani padi rojulanna kaapuram chestado leka Vinita laga debba veskoni vadilestado.. 

Vishal anna ki telusu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...