psycopk Posted March 2 Report Share Posted March 2 Nayanthara: భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్ 02-03-2024 Sat 13:38 | Entertainment ఇన్ స్టాలో ఇటీవలే చేరిన స్టార్ దంపతులు ఇంతలోనే భర్త ఖాతాను అన్ ఫాలో చేసిన హీరోయిన్ పొరపాటో.. సాంకేతిక తప్పిదమో అంటున్న అభిమానులు ప్రముఖ హీరోయిన్ నయనతార ఇటీవలే ఇన్ స్టాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయన్ కు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు. కాగా, నయనతార .. ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ల కాంబినేషన్ లో ఎస్. శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
sarfaroshi2 Posted March 2 Report Share Posted March 2 Feminst munjalu…ekkuva kaalam kaapuralu cheyalevvuuu….they want Preedom !! 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
anna_gari_maata Posted March 2 Report Share Posted March 2 24 minutes ago, psycopk said: Nayanthara: భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్ 02-03-2024 Sat 13:38 | Entertainment ఇన్ స్టాలో ఇటీవలే చేరిన స్టార్ దంపతులు ఇంతలోనే భర్త ఖాతాను అన్ ఫాలో చేసిన హీరోయిన్ పొరపాటో.. సాంకేతిక తప్పిదమో అంటున్న అభిమానులు ప్రముఖ హీరోయిన్ నయనతార ఇటీవలే ఇన్ స్టాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయన్ కు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు. కాగా, నయనతార .. ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ల కాంబినేషన్ లో ఎస్. శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. Success ledu reality loki vacchindi... aina twins puttadam enti IVF anukunta ga Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted March 2 Report Share Posted March 2 7 minutes ago, anna_gari_maata said: Success ledu reality loki vacchindi... aina twins puttadam enti IVF anukunta ga Adhey.. Dubai lo plan chesukunnaaru. Appatlo peddha controversy kuda ayyindhi.. Quote Link to comment Share on other sites More sharing options...
CaptainMaverick Posted March 2 Report Share Posted March 2 Govt intervene ayyi edo oka rule tevaali...lekapothe recchipothunnaru munjalu! Govt escort services...prostitution ni legalize cheyyali! Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted March 2 Report Share Posted March 2 1 hour ago, sarfaroshi2 said: Feminst munjalu…ekkuva kaalam kaapuralu cheyalevvuuu….they want Preedom !! Anthaga .. surrogacy kids .. among them Quote Link to comment Share on other sites More sharing options...
Point Posted March 2 Report Share Posted March 2 Why ? Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post pizzaaddict Posted March 2 Popular Post Report Share Posted March 2 Ma guruvugaru chepparu already ani @csrcsr saying Astrologer Venu Swamy Predicts Divorce For Kollywood's Adorable Couple Nayanthara & Vignesh Shivan: Details 3 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted March 2 Report Share Posted March 2 24 minutes ago, pizzaaddict said: Ma guruvugaru chepparu already ani @csrcsr saying Astrologer Venu Swamy Predicts Divorce For Kollywood's Adorable Couple Nayanthara & Vignesh Shivan: Details Ipudu idi nijam aithe adi torture barinchalameu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sarfaroshi3 Posted March 2 Report Share Posted March 2 16 minutes ago, csrcsr said: Ipudu idi nijam aithe adi torture barinchalameu veedu asalu inka brathike unnada Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted March 2 Report Share Posted March 2 3 hours ago, csrcsr said: Ipudu idi nijam aithe adi torture barinchalameu Too much untadi 1 Quote Link to comment Share on other sites More sharing options...
CanadianMalodu Posted March 2 Report Share Posted March 2 3 hours ago, csrcsr said: Ipudu idi nijam aithe adi torture barinchalameu Vedokadu annitlo Nene cheppa antadu. 1 Quote Link to comment Share on other sites More sharing options...
DammaDakkaDolly Posted March 2 Report Share Posted March 2 43 minutes ago, CanadianMalodu said: Vedokadu annitlo Nene cheppa antadu. Eeedu Cbn version in astrology … Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted March 2 Report Share Posted March 2 7 hours ago, psycopk said: Nayanthara: భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేసిన నయన్ 02-03-2024 Sat 13:38 | Entertainment ఇన్ స్టాలో ఇటీవలే చేరిన స్టార్ దంపతులు ఇంతలోనే భర్త ఖాతాను అన్ ఫాలో చేసిన హీరోయిన్ పొరపాటో.. సాంకేతిక తప్పిదమో అంటున్న అభిమానులు ప్రముఖ హీరోయిన్ నయనతార ఇటీవలే ఇన్ స్టాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నయన్ కు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. పేరులో కూడా నయనతార అని మాత్రమే రాసుకుంది. దీని వెనక నయన్ ఉద్దేశమేంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పొరపాటున జరిగి ఉండొచ్చని కొందరు, సాంకేతిక తప్పిదం కావొచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు. కాగా, నయనతార .. ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ల కాంబినేషన్ లో ఎస్. శశికాంత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. Avasarama personal life gurinchi? Quote Link to comment Share on other sites More sharing options...
EyBisa Posted March 2 Report Share Posted March 2 5 hours ago, csrcsr said: Ipudu idi nijam aithe adi torture barinchalameu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.