Jump to content

Game start. BJP insisting on constituencies which TDP already announced candidates

Recommended Posts

Posted

బీజేపీ అభిమానులారా 
మీ ఓటు ను NOTA కు వేసి 
ఢిల్లీ బీజేపీ  పిచ్చి పొత్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు
అని పెద్దలకు తెలిసేలా చెయ్యండి

Posted

Chandrababu: దూకుడు పెంచిన బీజేపీ.. చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర మంత్రి 

11-03-2024 Mon 10:09 | Andhra
  • చంద్రబాబుతో భేటీ కానున్న గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
  • ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్న నేతలు
  • కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు
 
Union minister Gajendra Singh Shekhawat to meet Chandrababu today

టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలవనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసానికి షెకావత్ వెళ్లనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ పండా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల కార్యాచరణపై వీరు చర్చించబోతున్నారు. 

11 గంటలకు వీరి భేటీ ప్రారంభం కాబోతోంది. సమావేశం ముగిసిన అనంతరం షెకావత్ నేరుగా ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు నిన్న రాత్రి షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వీరిద్దరూ చర్చించారు. బీజేపీ, జనసేనలకు టీడీపీ 8 ఎంపీ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిలో 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని సమాచారం. మరోవైపు, కాసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి బయల్దేరారు.

  • Haha 1
Posted
9 minutes ago, psycopk said:

🌙 rotating 🛞

  • Haha 1
Posted
23 minutes ago, psycontr said:

బీజేపీ అభిమానులారా 
మీ ఓటు ను NOTA కు వేసి 
ఢిల్లీ బీజేపీ  పిచ్చి పొత్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు
అని పెద్దలకు తెలిసేలా చెయ్యండి

Nice id

  • Haha 2
Posted

Chandrababu: చంద్రబాబుతో ముగిసిన బీజేపీ పెద్దల సమావేశం... ఇంకా టీడీపీ అధినేత నివాసంలోనే పవన్

11-03-2024 Mon 20:44 | Andhra
  • ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు
  • నేడు చంద్రబాబు నివాసానికి వచ్చిన షెకావత్, పండా
  • దాదాపు 8 గంటల పాటు చర్చలు
  • చర్చలు ముగించుకుని వెళ్లిపోయిన బీజేపీ నేతలు
  • చంద్రబాబుతో కొనసాగుతున్న పవన్ చర్చలు
BJP leaders concludes talks with Chandrababu as Pawan Kalyan continues

ఏపీలో పొత్తు నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా సాగిన చర్చలు కొద్దిసేపటి కిందట ముగిశాయి. 

చంద్రబాబుతో కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా సమావేశం దాదాపు 8 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. చర్చలు ముగించుకుని షెకావత్, పండా వెళ్లిపోయినప్పటికీ... పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. 

ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల జాబితాల విడుదల, రాజకీయ వ్యూహం, చిలకలూరిపేట సభ నిర్వహణపై వీరిద్దరూ సమాలోచనలు చేస్తున్నారు.

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య గతేడాదే పొత్తు కుదరగా, కొన్ని రోజుల కిందటే బీజేపీతో పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.

బీజేపీ-జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేపట్లోగా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Posted
10 hours ago, Android_Halwa said:

Ante CBN bend avalsinde na ?

yes...bend aina jagan anna levagane cbn bend avvadaniki waiting

Posted

TDP-JanaSena-BJP Alliance: సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ... వివరాలు ఇవిగో! 

11-03-2024 Mon 22:11 | Andhra
  • వైసీపీని గద్దె దించడమే లక్ష్యం
  • చేయి కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ
  • నేడు చంద్రబాబు నివాసంలో 8 గంటల పాటు చర్చలు
  • జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ సీట్లు
 
Three parties comes to conclusion on seat sharing

ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో ఈ మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. 

టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 

పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా... బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది. 

ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ, బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకటనకు నేడు సవరణ చేసినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో, మూడు పార్టీలు అభ్యర్థుల జాబితాలపై దృష్టి సారించనున్నాయి

Posted
15 hours ago, psycopk said:

Chandrababu: దూకుడు పెంచిన బీజేపీ.. చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర మంత్రి 

11-03-2024 Mon 10:09 | Andhra
  • చంద్రబాబుతో భేటీ కానున్న గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
  • ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్న నేతలు
  • కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు
 
Union minister Gajendra Singh Shekhawat to meet Chandrababu today

టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలవనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసానికి షెకావత్ వెళ్లనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ పండా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల కార్యాచరణపై వీరు చర్చించబోతున్నారు. 

11 గంటలకు వీరి భేటీ ప్రారంభం కాబోతోంది. సమావేశం ముగిసిన అనంతరం షెకావత్ నేరుగా ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు నిన్న రాత్రి షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వీరిద్దరూ చర్చించారు. బీజేపీ, జనసేనలకు టీడీపీ 8 ఎంపీ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిలో 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని సమాచారం. మరోవైపు, కాసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి బయల్దేరారు.

Pisco uncle

Sharu Akka ni em chessavvv

Modi ni moyatam modalu pettev gaa

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...