psycopk Posted March 13, 2024 Report Posted March 13, 2024 Movie Reviews: సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలకు అనుమతించొద్దు.. కేరళ హైకోర్టుకు అమికస్ క్యూరి సిఫార్సు 13-03-2024 Wed 19:12 | National సినిమాపై ప్రేక్షకులకు సొంత అభిప్రాయం ఏర్పడుతుందని సూచించిన అమికస్ క్యూరి సమాచారాన్ని అందించడమే రివ్యూ ఉద్దేశమని, డబ్బు వసూళ్ల కోసం కాదని వ్యాఖ్య రివ్యూల ట్రెండ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై అమికస్ క్యూరి సలహా కోరిన కోర్టు సినిమా రివ్యూలు థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, సినీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయంటూ చర్చ జరుగుతున్న వేళ కేరళ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలు పోస్ట్ కాకూడదని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) శ్యామ్ పద్మన్ కేరళ హైకోర్టుకు సిఫార్సు చేశారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాపై తమ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎవరో ఓ వ్యక్తి అభిప్రాయం వారిపై పడే అవకాశం ఉండదని ఆయన సూచించారు. ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడమే రివ్యూల ఉద్దేశమని, ప్రజలకు హాని కలిగించడం, డబ్బు వసూళ్లకు పాల్పడడం రివ్యూ ఉద్దేశంకాదని శ్యామ్ వ్యాఖ్యానించారు. నిర్మాతలు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే సినిమాలపై ప్రతికూల రివ్యూలు వస్తున్నాయని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలపై నష్టం వాటిల్లకుండా రివ్యూలను అరికట్టేలా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని శ్యామ్ సూచించారు. సినిమా రివ్యూలు ట్రెండ్‌గా మారిన పరిస్థితులను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను పరిశీలించిన కేరళ హైకోర్ట్... సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అమికస్ క్యూరిని నియమించింది. కాగా రివ్యూలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతేడాది నుంచి కేరళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నవంబర్ 2023లో హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రేక్షకులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే రివ్యూ ఉద్దేశమని, భావప్రకటనా స్వేచ్ఛ మాటున సినీ ఇండస్ట్రీ వ్యక్తులను బలి కానివ్వలేమని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇతర భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ల పరిశీలన సందర్భంగా న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. సినిమాలపై నెగిటివ్ రివ్యూలు లేదా ప్రచారాలు చేపట్టే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలంటూ రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వసూళ్ల కోసం ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 2023న కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు కూడా నమోదయింది. Quote
LadiesTailor Posted March 13, 2024 Report Posted March 13, 2024 13 minutes ago, psycopk said: Movie Reviews: సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలకు అనుమతించొద్దు.. కేరళ హైకోర్టుకు అమికస్ క్యూరి సిఫార్సు 13-03-2024 Wed 19:12 | National సినిమాపై ప్రేక్షకులకు సొంత అభిప్రాయం ఏర్పడుతుందని సూచించిన అమికస్ క్యూరి సమాచారాన్ని అందించడమే రివ్యూ ఉద్దేశమని, డబ్బు వసూళ్ల కోసం కాదని వ్యాఖ్య రివ్యూల ట్రెండ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై అమికస్ క్యూరి సలహా కోరిన కోర్టు సినిమా రివ్యూలు థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, సినీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయంటూ చర్చ జరుగుతున్న వేళ కేరళ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలు పోస్ట్ కాకూడదని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) శ్యామ్ పద్మన్ కేరళ హైకోర్టుకు సిఫార్సు చేశారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాపై తమ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎవరో ఓ వ్యక్తి అభిప్రాయం వారిపై పడే అవకాశం ఉండదని ఆయన సూచించారు. ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడమే రివ్యూల ఉద్దేశమని, ప్రజలకు హాని కలిగించడం, డబ్బు వసూళ్లకు పాల్పడడం రివ్యూ ఉద్దేశంకాదని శ్యామ్ వ్యాఖ్యానించారు. నిర్మాతలు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే సినిమాలపై ప్రతికూల రివ్యూలు వస్తున్నాయని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలపై నష్టం వాటిల్లకుండా రివ్యూలను అరికట్టేలా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని శ్యామ్ సూచించారు. సినిమా రివ్యూలు ట్రెండ్‌గా మారిన పరిస్థితులను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను పరిశీలించిన కేరళ హైకోర్ట్... సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అమికస్ క్యూరిని నియమించింది. కాగా రివ్యూలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతేడాది నుంచి కేరళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నవంబర్ 2023లో హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రేక్షకులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే రివ్యూ ఉద్దేశమని, భావప్రకటనా స్వేచ్ఛ మాటున సినీ ఇండస్ట్రీ వ్యక్తులను బలి కానివ్వలేమని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇతర భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ల పరిశీలన సందర్భంగా న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. సినిమాలపై నెగిటివ్ రివ్యూలు లేదా ప్రచారాలు చేపట్టే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలంటూ రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వసూళ్ల కోసం ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 2023న కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు కూడా నమోదయింది. How about social media reviews… major damage ikkada nunchi Quote
psycopk Posted March 13, 2024 Author Report Posted March 13, 2024 1 minute ago, LadiesTailor said: How about social media reviews… major damage ikkada nunchi that cant be controlled..right of speech Quote
Popular Post LadiesTailor Posted March 13, 2024 Popular Post Report Posted March 13, 2024 1 minute ago, psycopk said: that cant be controlled..right of speech Then no big use… YouTube reviewers Inka rechipotharu 1 2 Quote
Anta Assamey Posted March 13, 2024 Report Posted March 13, 2024 Aa judgement lo ne bokka undi....India nunchi kakapote vere countries nunchi upload chestaru websites lo ki or else YouTube lo ki.... How will they stop.. 2 Quote
lollilolli2020 Posted March 13, 2024 Report Posted March 13, 2024 38 minutes ago, psycopk said: Movie Reviews: సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలకు అనుమతించొద్దు.. కేరళ హైకోర్టుకు అమికస్ క్యూరి సిఫార్సు 13-03-2024 Wed 19:12 | National సినిమాపై ప్రేక్షకులకు సొంత అభిప్రాయం ఏర్పడుతుందని సూచించిన అమికస్ క్యూరి సమాచారాన్ని అందించడమే రివ్యూ ఉద్దేశమని, డబ్బు వసూళ్ల కోసం కాదని వ్యాఖ్య రివ్యూల ట్రెండ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై అమికస్ క్యూరి సలహా కోరిన కోర్టు సినిమా రివ్యూలు థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, సినీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయంటూ చర్చ జరుగుతున్న వేళ కేరళ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలు పోస్ట్ కాకూడదని అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) శ్యామ్ పద్మన్ కేరళ హైకోర్టుకు సిఫార్సు చేశారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాపై తమ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎవరో ఓ వ్యక్తి అభిప్రాయం వారిపై పడే అవకాశం ఉండదని ఆయన సూచించారు. ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడమే రివ్యూల ఉద్దేశమని, ప్రజలకు హాని కలిగించడం, డబ్బు వసూళ్లకు పాల్పడడం రివ్యూ ఉద్దేశంకాదని శ్యామ్ వ్యాఖ్యానించారు. నిర్మాతలు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే సినిమాలపై ప్రతికూల రివ్యూలు వస్తున్నాయని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలపై నష్టం వాటిల్లకుండా రివ్యూలను అరికట్టేలా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని శ్యామ్ సూచించారు. సినిమా రివ్యూలు ట్రెండ్‌గా మారిన పరిస్థితులను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ను పరిశీలించిన కేరళ హైకోర్ట్... సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అమికస్ క్యూరిని నియమించింది. కాగా రివ్యూలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతేడాది నుంచి కేరళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నవంబర్ 2023లో హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రేక్షకులు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే రివ్యూ ఉద్దేశమని, భావప్రకటనా స్వేచ్ఛ మాటున సినీ ఇండస్ట్రీ వ్యక్తులను బలి కానివ్వలేమని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇతర భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ల పరిశీలన సందర్భంగా న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. సినిమాలపై నెగిటివ్ రివ్యూలు లేదా ప్రచారాలు చేపట్టే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలంటూ రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వసూళ్ల కోసం ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 2023న కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు కూడా నమోదయింది. 24 minutes ago, LadiesTailor said: How about social media reviews… major damage ikkada nunchi 20 minutes ago, LadiesTailor said: Then no big use… YouTube reviewers Inka rechipotharu mari modda lo cinema lu teesi janam meeda ki oduluthe aa movie nachchakapotey endii parisititi ? 1 Quote
pushparaj Posted March 13, 2024 Report Posted March 13, 2024 46 minutes ago, lollilolli2020 said: mari modda lo cinema lu teesi janam meeda ki oduluthe aa movie nachchakapotey endii parisititi ? Edhi kuda correct point e Quote
Sucker Posted March 13, 2024 Report Posted March 13, 2024 Manchi movies theesthe ee badha vundadhu kadha. Only problem big heroes ke konchem theda Kottina disaster ki ready aitharu anti pans. Medium budget ki no issues. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.