Jump to content

Recommended Posts

Posted

[URL=http://img248.imageshack.us/i/201010046184206101042ca.jpg/][img]http://img248.imageshack.us/img248/3885/201010046184206101042ca.jpg[/img][/URL]

Uploaded with [URL=http://imageshack.us]ImageShack.us[/URL]

Posted

[b][size=5]ఓ ఇల్లాలు తన మిత్రురాలికి చెప్తోంది.
" నాకు సెక్స్ లో సుఖప్రాప్తి కలిగినప్పుడల్లా మావారు ఆసంగతి తనకి చెప్పమని కోరుతుంటారు. కాని ఇంత దాకా నేను వారికా సంగతి చెప్పలేదు."
" ఎందుకని? నీకు సుఖప్రాప్తి కలగడం లేదా?" అడిగింది ఫ్రండ్.
" కలుగుతుంటుంది కాని ఆ సమయంలో ఆయన నా దగ్గర ఉండటం బావుండదు కదా." వివరించిందా ఇల్లాలు.[/size][/b]

Posted

[size=4]త్రయంబకం తన లేడీ సెక్రటరీతో చెప్పాడు.
" మనం ఓ వారం పాటు ఆఫీస్ పని మీద కేంప్ కి వెళ్తున్నాం."
      వెంటనే సెక్రటరీ తన భర్త కి ఫోన్ చేసి చెప్పింది.
" వారం పాటు నేను, నా బాస్ కేంప్ కి వెళ్తున్నాం."
వెంటనే భర్త తన ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు.
" నా భార్య వారం పాటు కేంప్ కి వెళ్తోంది. మనం మా ఇంట్లో కలిసుందాం."
      ప్రియురాలు తను ట్యూషన్ చెప్పే ఎనిమిదేళ్ళ కుర్రాడికి ఫోన్ చేసి చెప్పింది.
" నేను వారం పాటు నీకు ట్యూషన్ చెప్పను. అందుకని రావద్దు."
ఆ కుర్రాడు వెంటనే తన తాతయ్య అయిన త్రయంబకం కి ఫోన్ చేసి చెప్పాడు.
" తాతయ్యా! నాకు వారం పాటు ట్యూషన్ లేదు. ఆ వారం పాటు నీతోనే గడుపుతాను."
      వెంటనే త్రయంబకం తన సెక్రటరీకి ఫోన్ చేసి తమ ట్రిప్ కాన్సిల్ అయిందని చెప్పాడు, ఆ తర్వాత...[/size]

Posted

ఓ కాలేజీ లెక్చరర్ తన విద్యార్ధులు ఇలా మాట్లాడుకోవటం విన్నాడు.
    " మనలో ఎవరు మన సెక్స్ లైఫ్ గురించి గొప్ప అబద్ధం చెప్తే వారు గెలిచినట్లు."
    " మీ మాటలు నాకు షాకింగ్ గా ఉన్నాయి. మీ వయసులో నేను ఆ విషయంలో ఒక్క అబద్ధం కూడా ఆడలేదు." లెక్చరర్ కోప్పడ్డాడు.
    " మీరు గెలిచారు." వెంటనే చెప్పారా విద్యార్ధులు

Posted

[quote author=Something Special link=topic=114930.msg1230509#msg1230509 date=1288561495]
[size=4]త్రయంబకం తన లేడీ సెక్రటరీతో చెప్పాడు.
" మనం ఓ వారం పాటు ఆఫీస్ పని మీద కేంప్ కి వెళ్తున్నాం."
      వెంటనే సెక్రటరీ తన భర్త కి ఫోన్ చేసి చెప్పింది.
" వారం పాటు నేను, నా బాస్ కేంప్ కి వెళ్తున్నాం."
వెంటనే భర్త తన ప్రియురాలికి ఫోన్ చేసి చెప్పాడు.
" నా భార్య వారం పాటు కేంప్ కి వెళ్తోంది. మనం మా ఇంట్లో కలిసుందాం."
      ప్రియురాలు తను ట్యూషన్ చెప్పే ఎనిమిదేళ్ళ కుర్రాడికి ఫోన్ చేసి చెప్పింది.
" నేను వారం పాటు నీకు ట్యూషన్ చెప్పను. అందుకని రావద్దు."
ఆ కుర్రాడు వెంటనే తన తాతయ్య అయిన త్రయంబకం కి ఫోన్ చేసి చెప్పాడు.
" తాతయ్యా! నాకు వారం పాటు ట్యూషన్ లేదు. ఆ వారం పాటు నీతోనే గడుపుతాను."
      వెంటనే త్రయంబకం తన సెక్రటరీకి ఫోన్ చేసి తమ ట్రిప్ కాన్సిల్ అయిందని చెప్పాడు, ఆ తర్వాత...[/size]
[/quote]

@3$% @3$% @3$%

Posted

[quote author=Something Special link=topic=114930.msg1230500#msg1230500 date=1288561340]
[b][size=5]ఓ ఇల్లాలు తన మిత్రురాలికి చెప్తోంది.
" నాకు సెక్స్ లో సుఖప్రాప్తి కలిగినప్పుడల్లా మావారు ఆసంగతి తనకి చెప్పమని కోరుతుంటారు. కాని ఇంత దాకా నేను వారికా సంగతి చెప్పలేదు."
" ఎందుకని? నీకు సుఖప్రాప్తి కలగడం లేదా?" అడిగింది ఫ్రండ్.
" కలుగుతుంటుంది కాని ఆ సమయంలో ఆయన నా దగ్గర ఉండటం బావుండదు కదా." వివరించిందా ఇల్లాలు.[/size][/b]
[/quote]
@3$% @3$% @3$%

Posted

[size=4]ఓ గైనకాలజిస్ట్ తన దగ్గరికి ఏన్యువల్ చెకప్ కి వచ్చిన ఓ అందమైన యువతికి వైద్య పరీక్ష చేసాడు. అయితే అతను ప్రతి శారీరక పరీక్షకి ఎక్కువ సేపు తీసుకోవడం ఆమె గమనించింది.
" ఈ సెషన్ కి వంద డాలర్లు నా ఫీజ్. నువ్వు అదృష్టవంతురాలివి. నీకు అంతా సవ్యంగానే ఉంది." చెప్పాడు.
డాక్టర్ కి వంద డాలర్లు చెల్లిస్తూ ఆమె నవ్వుతూ చెప్పింది.
" మీరు అదృష్టవంతులు. ఇలాంటి సెషన్ కి నేను 300 డాలర్లు తీసుకుంటాను."[/size]

Posted

[size=4]తమ ఏభైయ్యవ మేరేజ్ ఏనివర్సరీ రాత్రి ఓ భార్య తమ బెడ్ రూం లోకి నగ్నంగా వచ్చింది.
  " ఏమిటది?" ఉలిక్కిపడి అడిగాడు భర్త.
  " మీకోసం నేను ప్రత్యేకంగా బర్త్ డే సూట్ లో వచ్చానండి." చెప్పిందావిడ.
  " మీరా సూట్ ని ఓ సారి ఇస్త్రీ చేసి ఉంచాలిసింది." ఎగా దిగా చూసి చెప్పాడాయన.[/size]

Posted

[quote author=Something Special link=topic=114930.msg1230578#msg1230578 date=1288562360]
[size=4]ఓ గైనకాలజిస్ట్ తన దగ్గరికి ఏన్యువల్ చెకప్ కి వచ్చిన ఓ అందమైన యువతికి వైద్య పరీక్ష చేసాడు. అయితే అతను ప్రతి శారీరక పరీక్షకి ఎక్కువ సేపు తీసుకోవడం ఆమె గమనించింది.
" ఈ సెషన్ కి వంద డాలర్లు నా ఫీజ్. నువ్వు అదృష్టవంతురాలివి. నీకు అంతా సవ్యంగానే ఉంది." చెప్పాడు.
డాక్టర్ కి వంద డాలర్లు చెల్లిస్తూ ఆమె నవ్వుతూ చెప్పింది.
" మీరు అదృష్టవంతులు. ఇలాంటి సెషన్ కి నేను 300 డాలర్లు తీసుకుంటాను."[/size]
[/quote]

LoL.1q LoL.1q LoL.1q

×
×
  • Create New...