psycopk Posted March 16, 2024 Report Posted March 16, 2024 Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముద్రగడ పద్మనాభం 16-03-2024 Sat 11:44 | Andhra గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయారని ముద్రగడ ఎద్దేవా ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ అవుతుందని వ్యాఖ్య పవన్ కు రాజీకీయాలు తెలియవన్న ముద్రగడ కాపు నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ చేరిన సంగతి తెలిసిందే. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ... వపన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, ఆయన చివరకు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ ను మార్చాలని తాను ఎంతో ప్రయత్నించానని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారని... ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. ఈ 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో పవన్ కే తెలియదని చెప్పారు. పవన్ కు రాజకీయం తెలియదని ముద్రగడ అన్నారు. ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్లను నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఏదో ఆశించి తాను వైసీపీలో చేరలేదని... రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడాలని, కాపులు ఆనందంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. Quote
Bendapudi_english Posted March 16, 2024 Report Posted March 16, 2024 19 minutes ago, psycopk said: Mudragada Padmanabham: పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముద్రగడ పద్మనాభం 16-03-2024 Sat 11:44 | Andhra గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయారని ముద్రగడ ఎద్దేవా ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ అవుతుందని వ్యాఖ్య పవన్ కు రాజీకీయాలు తెలియవన్న ముద్రగడ కాపు నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ చేరిన సంగతి తెలిసిందే. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ... వపన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, ఆయన చివరకు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ ను మార్చాలని తాను ఎంతో ప్రయత్నించానని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారని... ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. ఈ 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో పవన్ కే తెలియదని చెప్పారు. పవన్ కు రాజకీయం తెలియదని ముద్రగడ అన్నారు. ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్లను నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఏదో ఆశించి తాను వైసీపీలో చేరలేదని... రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడాలని, కాపులు ఆనందంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు. Sampradhayini sudhapoosani railu mantani jagan thothu ni Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.