jaathiratnalu2 Posted March 17 Report Share Posted March 17 27 minutes ago, psycopk said: Welcome to politics.. ee madhyane vote vachinatu unndi neku.. ipudh AP lo unna daridraniki.. mana psyco gadini saganapali ante idi kavli.. chtarapathi lo oka dialogue untadi kota di.. rajakeey ante appati ki appudj nirnayalu teskovali… Ledu nenu 1990 lo venupotu topic meda 2024 lo discuss cehsta ante ela.. Bro Ippude AP lo anta daridram emi vundi . let me know if you want fair discussion as per me No Infra .. Roads maintenance worst Capital city issue , 3 capital cities is failure .. But still Vizag is the right decision , Instead of developing from scratch. Jobs , Infosys and few other IT companies , Adani and Ambani has invested in some ports Corruption … As of now officially did not come outside if opposition party comes than it come outside .. Same TDP party also done lot od corruption.. E topic lo anni parties okkate Pros : Nava Ratnalu huge success All lower class people are entities irrespective of parties Education/ infra in Govt schools are improving which is best Aarogya sree limit is improved 15 lakhs which is good thing Auto drivers , pensions for aged people getting promptly in Corona time , He deposited money to lower n poor people which is helped them lot during that time inka ni issues ento cheppu bro Apart from those cons I don’t see other Inka emaina cons cheppu .. Don’t post instagram videos 1 Quote Link to comment Share on other sites More sharing options...
rako Posted March 17 Report Share Posted March 17 Just now, psycopk said: Yea modi waste.. he is playing safe game.. chetta gaadu… AP ni nenu gujarat la own chesukunta ani okka mata anna.. ee patiki 100+ confirmed seats undevi 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 17 Author Report Share Posted March 17 Narendra Modi: చంద్రబాబుతో మోదీ ఆసక్తికర సంభాషణ.. మోదీ మాట్లాడుతుండగా పలుమార్లు మూగబోయిన మైక్ 17-03-2024 Sun 19:28 | Andhra మీ వాయిస్ గట్టిగా ఉందని చంద్రబాబుకు చెప్పిన మోదీ మోదీ ప్రసంగిస్తుండగా రెండు సార్లు కట్ అయిన మైక్ జనాలు ముందుకు నెట్టుకు రావడంతో సమస్య చిలకలూరిపేట (బొప్పూడి)లో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతం అయింది. సభ కొనసాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించి తిరిగి తన సీట్ వద్దకు వచ్చిన తర్వాత... మీ వాయిస్ చాలా గట్టిగా ఉందని, మీరు చాలా స్ట్రాంగ్ అంటూ మోదీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మరోవైపు, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ కట్ అయింది. జనం భారీగా ముందుకు నెట్టుకు రావడంతో సమస్య తలెత్తింది. ఆడియో కన్సోల్, మైక్ స్టాండ్ లపైకి ప్రజలు ఎక్కారు. ఈ క్రమంలో రెండు సార్లు మైక్ కట్ అయింది. ప్రసంగం మధ్యలో మైక్ కట్ అయినప్పటికీ ప్రధాని ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఇంత మంది ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu2 Posted March 28 Report Share Posted March 28 On 3/17/2024 at 10:01 AM, psycopk said: Narendra Modi: చంద్రబాబుతో మోదీ ఆసక్తికర సంభాషణ.. మోదీ మాట్లాడుతుండగా పలుమార్లు మూగబోయిన మైక్ 17-03-2024 Sun 19:28 | Andhra మీ వాయిస్ గట్టిగా ఉందని చంద్రబాబుకు చెప్పిన మోదీ మోదీ ప్రసంగిస్తుండగా రెండు సార్లు కట్ అయిన మైక్ జనాలు ముందుకు నెట్టుకు రావడంతో సమస్య చిలకలూరిపేట (బొప్పూడి)లో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతం అయింది. సభ కొనసాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించి తిరిగి తన సీట్ వద్దకు వచ్చిన తర్వాత... మీ వాయిస్ చాలా గట్టిగా ఉందని, మీరు చాలా స్ట్రాంగ్ అంటూ మోదీ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మరోవైపు, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు మైక్ కట్ అయింది. జనం భారీగా ముందుకు నెట్టుకు రావడంతో సమస్య తలెత్తింది. ఆడియో కన్సోల్, మైక్ స్టాండ్ లపైకి ప్రజలు ఎక్కారు. ఈ క్రమంలో రెండు సార్లు మైక్ కట్ అయింది. ప్రసంగం మధ్యలో మైక్ కట్ అయినప్పటికీ ప్రధాని ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఇంత మంది ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నారు. @psycopk ..Mike cut cheyenchindi CBN anta kada Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted March 28 Report Share Posted March 28 On 3/17/2024 at 7:57 AM, psycopk said: Chandrababu: భారత్ ను విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి మోదీ.. సరైన సమయంలో మోదీలాంటి నేత వచ్చారు: చంద్రబాబు Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted March 28 Report Share Posted March 28 3 Parties Single Agenda ani inka nammutunara... 2 Parties Single Agenda ante better untundi emo.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.