Jump to content

Konchama lo chepuru katta ki bali aaiye vadu jaggadu

Recommended Posts

Posted

Jagan: సీఎం జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం 

19-03-2024 Tue 10:34 | Andhra
  • నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
  • హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి లేచిన చీపురు
  • చీపురు హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం
 
CM Jagan escaped from huge risk

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు అక్కడున్న ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దీన్ని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ను కొద్దగా పైకి లేపారు. ఒకవేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని నిపుణులు చెపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Posted
18 minutes ago, psycopk said:

Anna sleep

  • Haha 1
Posted
5 minutes ago, TacoTuesday said:

God stopped his death because lokesh has to kill him 

Lokesh ni Jagan bathroom vaipu choopisthey lokesh on the spot susu poskuntadu

  • Haha 2
Posted

anam-vivekananda-reddy-talking.gif

vere vallakemo pedda goddali vadathaadu.. thana kosam emo kodi katti, cheepuru katta vadathaadu 🤦‍♂️

  • Haha 1
Posted
1 hour ago, Thokkalee said:

anam-vivekananda-reddy-talking.gif

vere vallakemo pedda goddali vadathaadu.. thana kosam emo kodi katti, cheepuru katta vadathaadu 🤦‍♂️

Cbn kutra …last elections time lo valla babai ni samapadu…ee elections lo abbayi ni target sesadu…. Narasura raktha charithra….fafam fasi vaadu jagan anniyya … ppl please vote for him and show your suffort CITI_c$y

Posted
6 hours ago, psycopk said:

Jagan: సీఎం జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం 

19-03-2024 Tue 10:34 | Andhra
  • నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
  • హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి లేచిన చీపురు
  • చీపురు హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం
 
CM Jagan escaped from huge risk

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు అక్కడున్న ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దీన్ని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ను కొద్దగా పైకి లేపారు. ఒకవేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని నిపుణులు చెపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Cheepiri mistake emundhi indhulo? Helicopter lo chettha undhi…clean seddham ani dhaggaraki vellindhi s%H#

Posted
7 hours ago, psycopk said:

Jagan: సీఎం జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం 

19-03-2024 Tue 10:34 | Andhra
  • నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
  • హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి లేచిన చీపురు
  • చీపురు హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం
 
CM Jagan escaped from huge risk

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు అక్కడున్న ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దీన్ని గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ ను కొద్దగా పైకి లేపారు. ఒకవేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని నిపుణులు చెపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

oh thatta..neninka bollywood-actor.gif matter thelisi NzQwLmpwZw cheepuru thiragesindhemo anukunna

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...