Jump to content

4 times searching for lokesh

Recommended Posts

Posted

Atchannaidu: లోకేశ్ వాహనాలనే తనఖీ చేయాలన్న ఆదేశాలు ఏమైనా ఉన్నాయా?: అచ్చెన్నాయుడు 

24-03-2024 Sun 20:36 | Andhra
  • ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలు
  • మూడ్రోజుల వ్యవధిలో లోకేశ్ వాహనాలను నాలుగుసార్లు తనిఖీ చేశారన్న అచ్చెన్న
  • లోకేశ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టుందని వ్యాఖ్యలు 
 
Atchannaidu questions state govt

ఏపీలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం, గత మూడు రోజుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ ని పోలీసులు నాలుగుసార్లు తనిఖీ చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. 

ఎన్నికల కోడ్ కారణంగానే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ లోకేశ్ వాహనాలనే తనిఖీ చేయాలని ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పదే పదే తనిఖీ చేయడం చూస్తుంటే లోకేశ్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోందని అన్నారు. 

మార్చి 20న ఉదయం 8 గంటలకు, మార్చి 23న ఉదయం 8 గంటలకు, ఇవాళ ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు లోకేశ్ కాన్వాయ్ ఆపిన పోలీసులు తనిఖీలు చేశారని అచ్చెన్నాయుడు వివరించారు.

వైసీపీ ముఖ్య నేతల కాన్వాయ్ లు ఎందుకు తనిఖీలు చేయడంలేదని నిలదీశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇప్పటికీ జగన్ బొమ్మలు మంగళగిరిలో ఉన్నా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం మానుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

Posted

Nara Lokesh: వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడంలేదా?: నారా లోకేశ్ 

24-03-2024 Sun 21:11 | Andhra
  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • గత మూడ్రోజుల్లో లోకేశ్ వాహనాలను నాలుగుసార్లు తనిఖీ చేసిన పోలీసులు
  • కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటన్న లోకేశ్
 
Nara Lokesh gets anger after Police checked his convoy four times in just three days

పోలీసులు గత మూడ్రోజుల వ్యవధిలో నాలుగుసార్లు తన కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడంలేదా? అని నిలదీశారు. డీజీపీ ఆదేశాలతోనే తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని లోకేశ్ వెల్లడించారు. 

ఇక, నిన్న విజయవాడలో చంద్రబాబు సమావేశంలో ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కనిపించడం పట్ల లోకేశ్ స్పందించారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కు ఏం పని? అని మండిపడ్డారు. డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని అన్నారు. 

గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు.

Posted

ఒకేరోజు రెండుసార్లు నారా లోకేశ్ కాన్వాయ్‌లోని కార్లు తనిఖీ - ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు - ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామన్న పోలీసులు - వైసీపీ నేతల కార్లను ఎందుకు తనిఖీ చేయడం లేదు😡😡

ఇలా.. ఇంకా.. వైకాపా విశ్వాస జీవుల లెక్క.. 
వారి ఊడిగంలో తరిస్తూ..
ప్రతిపక్ష నేతలను వేధింపులు గురి (Harassment) చేస్తూ.. 

వాళ్ల సమయాన్ని వృదాచేసి, ఇలా తమ అధికారాన్ని వృధా చెయ్యకుండా.. బ్లేడ్ బ్యాచ్ ల మీద & గంజా బ్యాచ్ ల మీద దృష్టి పెడితే.. 

బెజవాడ & గుంటూరులల్లో జనాలు, రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.

Posted
1 minute ago, psycopk said:

Police lake valla duty kuda cheyanivvara

yes it happens multiple times in a day also 

He is not cooperating means something suspicious 

Posted
2 minutes ago, psycopk said:

ఒకేరోజు రెండుసార్లు నారా లోకేశ్ కాన్వాయ్‌లోని కార్లు తనిఖీ - ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు - ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామన్న పోలీసులు - వైసీపీ నేతల కార్లను ఎందుకు తనిఖీ చేయడం లేదు😡😡

ఇలా.. ఇంకా.. వైకాపా విశ్వాస జీవుల లెక్క.. 
వారి ఊడిగంలో తరిస్తూ..
ప్రతిపక్ష నేతలను వేధింపులు గురి (Harassment) చేస్తూ.. 

వాళ్ల సమయాన్ని వృదాచేసి, ఇలా తమ అధికారాన్ని వృధా చెయ్యకుండా.. బ్లేడ్ బ్యాచ్ ల మీద & గంజా బ్యాచ్ ల మీద దృష్టి పెడితే.. 

బెజవాడ & గుంటూరులల్లో జనాలు, రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.

TDP - e psycho party vunnanta varaku  astram bagu padadu samara

Posted
1 minute ago, jaathiratnalu2 said:

Police lake valla duty kuda cheyanivvara

yes it happens multiple times in a day also 

He is not cooperating means something suspicious 

Ycp leaders ni kuda cheyali kada…

Posted
20 minutes ago, jaathiratnalu2 said:

Police lake valla duty kuda cheyanivvara

yes it happens multiple times in a day also 

He is not cooperating means something suspicious 

19 minutes ago, psycopk said:

Ycp leaders ni kuda cheyali kada…

Chestaru and that news won’t come in Eenadu n TDP media

Posted
11 minutes ago, jaathiratnalu2 said:

Chestaru and that news won’t come in Eenadu n TDP media

Sare shitty sakshitt lo news veyi.. same day twice evarini chesaro

Posted

Ah Police name red book lo noted.. govt form iyyaka sacharu kodukulu 

Posted

Aagipoye deepaniki veltaru ekkuva ee publicity stunts taggite better 

Posted
8 minutes ago, Vaaaampire said:

Why dont tdp complain to EC about this?

Seems they are doing something suspicious any @psycopk doubt

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...