ARYA Posted April 1, 2024 Report Posted April 1, 2024 ee musali CBN, mental 0.25 kalisi stamina unna leader in tokkestunnara? ekkada unnadu asalu 1 month nunchi byta kanipistaledu? what the frock is happening MR CBN , MR 0.25 2 Quote
Netflixmovieguz Posted April 1, 2024 Report Posted April 1, 2024 13 minutes ago, ARYA said: ee musali CBN, mental 0.25 kalisi stamina unna leader in tokkestunnara? ekkada unnadu asalu 1 month nunchi byta kanipistaledu? what the frock is happening MR CBN , MR 0.25 Easy win 4 lion. Kkaaaboyee Glamours cm Quote
Rojaa Posted April 1, 2024 Report Posted April 1, 2024 23 minutes ago, ARYA said: ee musali CBN, mental 0.25 kalisi stamina unna leader in tokkestunnara? ekkada unnadu asalu 1 month nunchi byta kanipistaledu? what the frock is happening MR CBN , MR 0.25 He is planning how to give speech during CM oath day Quote
psycopk Posted April 1, 2024 Report Posted April 1, 2024 Nara Lokesh: సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే: నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ 01-04-2024 Mon 14:15 | Andhra సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదన్న లోకేశ్ మంగళగిరిలో ఐదేళ్లుగా తాను చేస్తున్న పనులను వివరించిన లోకేశ్ కరకట్ట కమలహాసన్ అంటూ ఆర్కేపై విమర్శలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే అని చురక అంటించారు. ప్రజా సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు... పది మందికీ సాయపడాలన్న మనసు కూడా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఓ దివ్యాంగుడిని కలిసినప్పటి ఫొటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొన్ని నెలల క్రితం తోపుడు బండి ఇచ్చాను. ఇలాంటి వేలాది మందికి నేను గత ఐదేళ్లుగా చేయూతనిచ్చాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటు చేశా. 29 సంక్షేమ పథకాలను ఐదేళ్లుగా సొంత నిధులతో అమలు చేస్తున్నా. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే... నేను చేసిన పనుల్లో పదోవంతైనా చేశారా? మీరు చేసింది ఏమిటంటే... ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవ చేయడం అంటే... కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. Quote
Netflixmovieguz Posted April 1, 2024 Report Posted April 1, 2024 2 minutes ago, psycopk said: Nara Lokesh: సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే: నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ 01-04-2024 Mon 14:15 | Andhra సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదన్న లోకేశ్ మంగళగిరిలో ఐదేళ్లుగా తాను చేస్తున్న పనులను వివరించిన లోకేశ్ కరకట్ట కమలహాసన్ అంటూ ఆర్కేపై విమర్శలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే అని చురక అంటించారు. ప్రజా సేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు... పది మందికీ సాయపడాలన్న మనసు కూడా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఓ దివ్యాంగుడిని కలిసినప్పటి ఫొటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొన్ని నెలల క్రితం తోపుడు బండి ఇచ్చాను. ఇలాంటి వేలాది మందికి నేను గత ఐదేళ్లుగా చేయూతనిచ్చాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటు చేశా. 29 సంక్షేమ పథకాలను ఐదేళ్లుగా సొంత నిధులతో అమలు చేస్తున్నా. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే... నేను చేసిన పనుల్లో పదోవంతైనా చేశారా? మీరు చేసింది ఏమిటంటే... ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఇరుకుగా ఉందని పేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పటం, ఆత్మకూరులో రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లను పంపి పేదల బతుకులను రోడ్డు పాల్జేశారు. సేవ చేయడం అంటే... కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న పేదల గూళ్లు కూల్చివేయడం కాదు కరకట్ట కమలహాసన్!" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. Selfie piicchenddii thatha Quote
psycopk Posted April 1, 2024 Report Posted April 1, 2024 18 minutes ago, Netflixmovieguz said: Selfie piicchenddii thatha mee odu erri navvu navuta.. papalu transfer cheytam la... Quote
psycopk Posted April 3, 2024 Report Posted April 3, 2024 Three Capitals: మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసిన వైసీపీ నేతలు... లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిక 03-04-2024 Wed 17:49 | Andhra నాలుగేళ్లుగా మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరం నేటితో శిబిరం మూసివేసిన నిర్వాహకుడు గురునాథం గురునాథం తదితరులను లోకేశ్ వద్దకు తీసుకెళ్లిన కేశినేని చిన్ని ఏపీ రాజధాని అమరావతే అంటూ రైతులు గత ఐదేళ్లుగా ఉద్యమం నిర్వహిస్తుండగా, వారికి పోటీగా నాలుగేళ్ల కిందట వైసీపీ నేతలు మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా మందడం గ్రామంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం నేటితో మూతపడింది. ఈ శిబిరం నిర్వాహకుడు గురునాథం, మరికొందరు నేతలు నేడు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిలో వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. Quote
CricPokChic Posted April 3, 2024 Report Posted April 3, 2024 Mangaliri lo esari sure shot winning Quote
CanadianMalodu Posted April 3, 2024 Report Posted April 3, 2024 28 minutes ago, psycopk said: Three Capitals: మూడు రాజధానుల శిబిరం ఎత్తివేసిన వైసీపీ నేతలు... లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిక 03-04-2024 Wed 17:49 | Andhra నాలుగేళ్లుగా మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరం నేటితో శిబిరం మూసివేసిన నిర్వాహకుడు గురునాథం గురునాథం తదితరులను లోకేశ్ వద్దకు తీసుకెళ్లిన కేశినేని చిన్ని ఏపీ రాజధాని అమరావతే అంటూ రైతులు గత ఐదేళ్లుగా ఉద్యమం నిర్వహిస్తుండగా, వారికి పోటీగా నాలుగేళ్ల కిందట వైసీపీ నేతలు మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా మందడం గ్రామంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న మూడు రాజధానుల శిబిరం నేటితో మూతపడింది. ఈ శిబిరం నిర్వాహకుడు గురునాథం, మరికొందరు నేతలు నేడు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిలో వైసీపీ అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ నేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. Endhuku Anna garu, Baboru 0.25 INR tho pothu pettukuni political mistake sesaru? Lokesh ke direct ga ichi unte koncham cadre lo confidence kooda perigi undedhi. He atleast did some ground work and padayatra unlike 0.25 INR who became sick after two days. Quote
ticket Posted April 3, 2024 Report Posted April 3, 2024 On 4/2/2024 at 5:09 AM, psycopk said: Jaffas handsup... Quote
ARYA Posted April 3, 2024 Author Report Posted April 3, 2024 On 4/2/2024 at 5:09 AM, psycopk said: 🔥🔥🔥🔥🔥 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.