Jump to content

Jagan destroying all the evidence for his safety.. he is clear his next stop is jail

Recommended Posts

Posted

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?: నారా లోకేశ్ 

08-04-2024 Mon 14:07 | Andhra
  • చంద్రబాబు కేసులకు సంబంధించి డాక్యుమెంట్లను తగలబెట్టేశారన్న ఐటీడీపీ
  • వీడియో పంచుకున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం
  • జగన్ ఆదేశాలతో తమ కుటుంబంపై భారీ కుట్ర జరిగిందన్న నారా లోకేశ్
  • మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
 
Nara Lokesh shared sensational videos

టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో తగలబెట్టారని టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ విభాగం నేడు ఆరోపించింది. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక పత్రాలు తగలబెట్టమని సీఐడీ అధికారి రఘురామిరెడ్డి ఆదేశించారని ఐటీడీపీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. 

తాడేపల్లి ప్యాలెస్ కు ఓటమి భయం పట్టుకుందని, రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును వేధించి నేడు ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టారని ఐటీడీపీ వివరించింది. అవి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు అని వెల్లడించింది. అన్ని సర్వేలు కూటమిదే విజయం అని చెప్పడంతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి అప్రమత్తం అయ్యారని పేర్కొంది.

ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. "నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో  చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. 

మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

Posted

Heritage Foods: పత్రాల దహనం: సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్ సంస్థ లేఖ 

08-04-2024 Mon 17:23 | Andhra
  • తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం
  • హెరిటేజ్ పత్రాలేనంటూ మీడియాలో కథనాలు
  • తాము సీఐడీకి అందించిన పత్రాలు ఎంతో ప్రాధాన్యత ఉన్న పత్రాలు అని హెరిటేజ్ వెల్లడి
  • కీలకశి పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన హెరిటేజ్ సంస్థ కార్యదర్శి
 
Heritage Foods wrote CID Addl SP on documents burning

తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో, సీఐడీ అదనపు ఎస్పీకి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ లేఖ రాశారు. 

హెరిటేజ్ పత్రాలు దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలను తన లేఖలో ప్రస్తావించారు. తమ సంస్థకు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ బుక్స్ ను సీఐడీ అధికారులకు ఇచ్చిన విషయాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కార్యదర్శి లేఖలో కూడా పొందుపరిచారు. 

తాము అందించిన పత్రాలు చాలా కీలకమైనవని స్పష్టం చేశారు. సీఐడీకి సహకరించడమే కాకుండా, న్యాయబద్ధులమై ఉంటామని... ఇదే సమయంలో డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని పేర్కొన్నారు. 

మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే, సీఐడీ అధీనంలో ఉన్న పత్రాల భద్రతను ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని ఉమాకాంత్ బారిక్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ డాక్యుమెంట్లు ఎంతో ప్రాధాన్యత ఉన్నవని, దీనిపై తమకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని సీఐడీకి విజ్ఞప్తి చేశారు.

Posted

SIT: సీఐడీ వివరణ హాస్యాస్పదంగా ఉంది... హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా?: పట్టాభి 

08-04-2024 Mon 16:37 | Andhra
  • తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం
  • వివరణ ఇచ్చిన సీఐడీ
  • ప్రింటర్ లో ఇరుక్కుపోయిన పేపర్లను కాల్చివేశామన్న సీఐడీ
  • సీఐడీ ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తోందన్న పట్టాభి
 
Pattabhi reaction on CID explanation over papers burning at Tadepalli SIT office

తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సీఐడీ ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. పత్రాల దహనంపై సీఐడీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐడీ వంద తప్పులు చేస్తోందని విమర్శించారు. 

జిరాక్స్ మిషన్ లో పేపర్లు ఇరుక్కుపోయాయని, కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా? కేవలం హెరిటేజ్ కాగితాలకే ఇంకు ఫేడ్ అయిందా? అని పట్టాభి నిలదీశారు. సీఐడీ వివరణతో అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. 

కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాల్చేస్తారా? ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారు? అని పట్టాభి నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.

Posted

CID: సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సీఐడీ వివరణ 

08-04-2024 Mon 16:26 | Andhra
  • తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద కలకలం రేపిన పత్రాల దహనం
  • మండిపడిన టీడీపీ వర్గాలు
  • ఐదు కేసుల్లో కోర్టులో చార్జిషీట్లు వేశామన్న సీఐడీ
  • వేల సంఖ్యలో పత్రాలు ఉన్నాయని వెల్లడి
  • ఫొటోకాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పత్రాలు సరిగా ప్రింట్ కాలేదన్న సీఐడీ
  • అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలనే దహనం చేశామని స్పష్టీకరణ
 
CID explains why documents were burned

తాడేపల్లిలో సిట్ కార్యాలయం పెద్ద సంఖ్యలో పత్రాలను దహనం చేసిన ఘటనపై టీడీపీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఐడీ స్పందించింది. పత్రాలు దహనం చేయడంపై వివరణ ఇచ్చింది. 

ఐదు కేసులకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేశామని, ఒక్కో చార్జిషీటులో 8 వేల నుంచి 10 వేల పేజీలు ఉన్నాయని సీఐడీ వెల్లడించింది. 

అయితే, ఫొటో కాపీ యంత్రం వేడెక్కడంతో కొన్ని పేపర్లు ఇరుక్కుపోయి, సరిగా ప్రింట్ కాలేదని తెలిపింది. అస్పష్టంగా ప్రింట్ అయిన పత్రాలను దహనం చేస్తామని సీఐడీ స్పష్టం చేశారు. ఆయా కేసులకు సంబంధించి ఆధారాలన్నీ ఇప్పటికే కోర్టుకు సమర్పించామని వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Posted

Arey oka Chief Minister ki Papers tagalapette hakku kuda leda... Mari vidduram ga unnaru...tenor.gif?itemid=8412189

  • Haha 1
Posted
1 hour ago, psycopk said:

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?: నారా లోకేశ్ 

08-04-2024 Mon 14:07 | Andhra
  • చంద్రబాబు కేసులకు సంబంధించి డాక్యుమెంట్లను తగలబెట్టేశారన్న ఐటీడీపీ
  • వీడియో పంచుకున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం
  • జగన్ ఆదేశాలతో తమ కుటుంబంపై భారీ కుట్ర జరిగిందన్న నారా లోకేశ్
  • మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
 
Nara Lokesh shared sensational videos

టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో తగలబెట్టారని టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ విభాగం నేడు ఆరోపించింది. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక పత్రాలు తగలబెట్టమని సీఐడీ అధికారి రఘురామిరెడ్డి ఆదేశించారని ఐటీడీపీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. 

తాడేపల్లి ప్యాలెస్ కు ఓటమి భయం పట్టుకుందని, రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును వేధించి నేడు ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టారని ఐటీడీపీ వివరించింది. అవి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు అని వెల్లడించింది. అన్ని సర్వేలు కూటమిదే విజయం అని చెప్పడంతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి అప్రమత్తం అయ్యారని పేర్కొంది.

ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. "నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో  చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. 

మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

Even the TRS govt did it ... 

Posted
46 minutes ago, Anta Assamey said:

Arey oka Chief Minister ki Papers tagalapette hakku kuda leda... Mari vidduram ga unnaru...tenor.gif?itemid=8412189

TRS govt lo hard disk lu .. papers ....even tourism dept ... Lo mantalu vachayi .. edi nammadaniki ledhu ayya..

Posted
3 hours ago, psycopk said:

iTDP vallu elanti chetta fake posts pettadam badulu anni proofs vuntee velli court case vesukomanu.. why this time waste sending to media ?

Posted
3 hours ago, psycopk said:

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?: నారా లోకేశ్ 

08-04-2024 Mon 14:07 | Andhra
  • చంద్రబాబు కేసులకు సంబంధించి డాక్యుమెంట్లను తగలబెట్టేశారన్న ఐటీడీపీ
  • వీడియో పంచుకున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం
  • జగన్ ఆదేశాలతో తమ కుటుంబంపై భారీ కుట్ర జరిగిందన్న నారా లోకేశ్
  • మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
 
Nara Lokesh shared sensational videos

టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో తగలబెట్టారని టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ విభాగం నేడు ఆరోపించింది. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక పత్రాలు తగలబెట్టమని సీఐడీ అధికారి రఘురామిరెడ్డి ఆదేశించారని ఐటీడీపీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. 

తాడేపల్లి ప్యాలెస్ కు ఓటమి భయం పట్టుకుందని, రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును వేధించి నేడు ఆ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెట్టారని ఐటీడీపీ వివరించింది. అవి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలు అని వెల్లడించింది. అన్ని సర్వేలు కూటమిదే విజయం అని చెప్పడంతో సీఐడీ అధికారి రఘురామిరెడ్డి అప్రమత్తం అయ్యారని పేర్కొంది.

ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. "నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో  చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. 

మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్ లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

 Kastame bro!! Jagan malli geliche lagane unnadu

  • Upvote 1
Posted

Devineni Uma: సీఐడీ చీఫ్ రఘురామిరెడ్డి ఆదేశాలతోనే హెరిటేజ్ ఫైల్స్ తగలబెట్టారు: దేవినేని ఉమ 

08-04-2024 Mon 22:45 | Andhra
  • సీఐడీ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలను తగులబెట్టిన అధికారులు
  • రాష్ట్ర ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు
  • లక్షల కోట్ల కుంభకోణాలకు సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టబోతున్నారన్న ఉమ
 
Devineni Uma on Heritage files burnt by CID

సిట్ కార్యాలయంలో హెరిటేజ్ సంస్థ దర్యాప్తు పత్రాలను సీఐడీ అధికారులు కాల్చి వేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఈసీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... సీఐడీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టించారని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరామని చెప్పారు. సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన వివరణ కాపీ రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెర పరిచిందని అన్నారు. 

జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి సీఐడీ చీఫ్ అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఘటనపై విచారణ చేయించాలని కోరడం జరిగిందని చెప్పారు. రికార్డుల ప్రకారం ఏది చేయాలన్నా ఒక పబ్లిక్ రికార్డు ఆఫీసర్ ఉంటారని... రఘురామిరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు సదరు అధికారికి చుట్టుకుందని అన్నారు. సీఐడీ చీఫ్ ఆయన తీసిన గోతిలో ఆయనే పడ్డారని చెప్పారు. 

ల్యాండ్, శాండ్, మైన్, సెంటు పట్టాల భూములు, ఇసుక కుంభకోణాలు, మద్యం డిజిటల్ పేమెంట్లలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని... ఆ ఫైల్స్ అన్నింటిని తగలబెట్టబోతున్నారని చెప్పారు. ఈరోజు తగలబెట్టిన ఫైల్స్ లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే పెట్టిన ఫైల్స్ కూడా స్పష్టంగా కనపడ్డాయని తెలిపారు. ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపామని చెప్పారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద, చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి ఈరోజు వరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.

Posted

Naidu cases: AP-CID denies destroying documents; TDP complains to CEO against SIT head

The Andhra Pradesh Crime Investigation Department (AP-CID) has written to Heritage Foods Pvt. Ltd. (HFPL) stating that the documents provided by the company were safe and were produced as evidence in the court where the Amaravati Inner Ring Road case trial is going on.

HFPL, in a mail on Monday (April 8), asked the CID whether the documents of the company were safe, in the wake of allegations of destruction of certain papers related to the company at the CID office at Tadepalli.  

Responding to the mail, the CID clarified that all the documents collected by the investigation officer as part of the investigation from various accused and others were safe.

Reacting to the news telecast by some vernacular TV channels in this regard, the CID clarified that it did not destroy any evidence or documents pertaining to five cases in which the Telugu Desam Party national president Nara Chandrababu Naidu and others are accused.

‘’The Economic Offences Wing (EOW)-2 of CID-SIT submitted chargesheets in 5 cases before the Court of Special Judge for SPE & ACB cases & III Addl. Sessions Judge, Vijayawada. Even prior to the filing of the chargesheet, case diaries and the originals of evidences were being submitted periodically to the court. The accused must be provided with copies of all the evidence submitted along with the chargesheets. Each chargesheet is accompanied by 8000-10000 pages of voluminous documentary evidence and each case has 12 to 40 accused. Thus, photocopies of lakhs of pages are being prepared. During the process, owing to the heating up of photocopier machines, papers getting stuck, reduced level of ink, etc., some papers came out with faded print. These were culled out and destroyed by shredding or burning. Fresh prints were taken in their place,” K. Raghuram Reddy, Inspector General of Police (IGP) at the EOW, said in a rejoinder.

“It was wrongly reported in the news channels that evidences were fabricated to build false cases against certain persons, and that documents pertaining to HFPL and the Income Tax Returns of certain persons were obtained illegally and therefore, were being destroyed,” he added.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...