psycopk Posted April 12 Report Share Posted April 12 KTR: ఏపీలో ఎవరు గెలవాలనుకుంటున్నారు...? కేటీఆర్ సమాధానం ఇదే...! 12-04-2024 Fri 22:14 | Both States ఏపీలో అందరూ అన్నలాంటివారు... మిత్రులే, ఎవరు గెలిచినా మంచి జరగాలని కోరుకుంటున్నానన్న కేటీఆర్ ఏపీలో ఎవరు గెలవాలో చెప్పడానికి తనకు అక్కడ ఓటు హక్కు లేదన్న కేటీఆర్ తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారు... సరైన నిర్ణయం తీసుకుంటారన్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అడిగితే... అక్కడ హోరాహోరీగా కనిపిస్తోందని, అందరూ తన స్నేహితులేనని.. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీవీ9 'క్రాస్ ఫైర్'లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోస్ట్ ఏపీ రాజకీయాలపై ప్రశ్న సంధించారు. ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? అని అడిగారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. జగన్ తనకు అన్నలాంటి వాడని, లోకేశ్ తనకు స్నేహితుడని, చంద్రబాబు చాలా పెద్దవారని, పవన్ కల్యాణ్ కూడా అన్న వంటి వాడని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా... ఆంధ్రాప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా... అలా చెప్పేందుకు తనకు అక్కడ ఓటు లేదని సరదాగా వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పామని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్ ప్రాంతంలో ప్రత్యర్థులకు ఒక్క సీటు రాకుండా అన్నీ బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. విభజన వికాసానికే కాబట్టి ఏపీ, తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted April 12 Report Share Posted April 12 Antey Baboru ni kaadhani Jagan ni ennukunnandhuka 😂😂 ? 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post CaptainMaverick Posted April 12 Popular Post Report Share Posted April 12 " ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు." ఆంధ్రా జనాలకి తెలివితేటలు ఎక్కువైపోయాయి లే ! 4 Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted April 12 Report Share Posted April 12 1 minute ago, psycopk said: KTR: ఏపీలో ఎవరు గెలవాలనుకుంటున్నారు...? కేటీఆర్ సమాధానం ఇదే...! 12-04-2024 Fri 22:14 | Both States తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారు... సరైన నిర్ణయం తీసుకుంటారన్న కేటీఆర్ langa gallu idhi chusi notolo emi peukuntaroo Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted April 12 Report Share Posted April 12 Antey TG vaallu thelivi thakkuvola veellu gelavakapothey 😂😂 arey veediki ink g balupu thaggaledhu ! 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12 Author Report Share Posted April 12 1 minute ago, Raisins_72 said: Antey Baboru ni kaadhani Jagan ni ennukunnandhuka 😂😂 ? topic ni successful ga tg people athmabhinam nundi divert chesav... kudos antuna halwa Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted April 12 Report Share Posted April 12 Just now, psycopk said: topic ni successful ga tg people athmabhinam nundi divert chesav... kudos antuna halwa Nenu divert chesedhumundhi Anna - vaadu Baboru ni thittaada ledha pogidaado ardham kaavatledhu 😃😃 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 12 Author Report Share Posted April 12 Just now, Raisins_72 said: Nenu divert chesedhumundhi Anna - vaadu Baboru ni thittaada ledha pogidaado ardham kaavatledhu 😃😃 ade kudos... keep it.. parledu.. pakka state vallaki emana istunama.. neke ga.. unchuko... Quote Link to comment Share on other sites More sharing options...
Roger_that Posted April 12 Report Share Posted April 12 veedu kuda AP vade ga... Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Deadp0ol2 Posted April 12 Popular Post Report Share Posted April 12 10 Quote Link to comment Share on other sites More sharing options...
JaiBalayyaaa Posted April 12 Report Share Posted April 12 1 hour ago, CaptainMaverick said: " ఆంధ్రా ప్రజలు మాకంటే.. తెలంగాణ ప్రజల కంటే తెలివైన వారని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు." ఆంధ్రా జనాలకి తెలివితేటలు ఎక్కువైపోయాయి లే ! Calling TG telivainodu @TOM_BHAYYA to comment Quote Link to comment Share on other sites More sharing options...
Rojaa Posted April 12 Report Share Posted April 12 1 hour ago, Piracy Raja said: langa gallu idhi chusi notolo emi peukuntaroo First ne notlo @PappuLokesh madda teeyi ra @Ford_Abbai waiting in line Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted April 12 Report Share Posted April 12 Why putting fingers in TG public’s butt hole now??? Eedu party ni m kudipeeedhakaaa nidhraaa poyelaaa leduuu @waste fellow Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted April 12 Report Share Posted April 12 1 hour ago, Raisins_72 said: Antey TG vaallu thelivi thakkuvola veellu gelavakapothey 😂😂 arey veediki ink g balupu thaggaledhu ! Adhi true kadha … manchi ga matladatam or naive ga untaru ga … bayata unchutharu intiki velthay …. Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted April 12 Report Share Posted April 12 1 hour ago, Piracy Raja said: langa gallu idhi chusi notolo emi peukuntaroo Inkemundi CBN m***ta ... Already thaithakka is arrested... No body is daring to talk ... Abt it ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.