psycopk Posted April 16, 2024 Report Posted April 16, 2024 ECI: ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ 16-04-2024 Tue 22:19 | Andhra ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వివరించింది. ఈ మేరకు ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. Quote
Android_Halwa Posted April 16, 2024 Report Posted April 16, 2024 Samara…TDP campaign agipoindi ? TDP supportive posts kante YCP criticism pista ekuva estunav… Kompateesi, 5 Rs kosam aithe kadu kada ? 1 Quote
Bendapudi_english Posted April 16, 2024 Report Posted April 16, 2024 10 minutes ago, psycopk said: ECI: ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ 16-04-2024 Tue 22:19 | Andhra ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వివరించింది. ఈ మేరకు ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. good one , aa gajaala gadi moham chudaleka chasthunam roju Quote
psycopk Posted April 16, 2024 Author Report Posted April 16, 2024 2 hours ago, Android_Halwa said: Samara…TDP campaign agipoindi ? TDP supportive posts kante YCP criticism pista ekuva estunav… Kompateesi, 5 Rs kosam aithe kadu kada ? i will complain to ec on you... paina post lo cheparu kada.. you will be jailed for violation Quote
Android_Halwa Posted April 16, 2024 Report Posted April 16, 2024 43 minutes ago, psycopk said: i will complain to ec on you... paina post lo cheparu kada.. you will be jailed for violation So, TDP campaigning topics emi levannamata… Nomination ese kante munde odi potunnam ani decide ayinara ? Meeru odipovadam entayya ladies tho photo session gurantee ae na isari kuda ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.