Jump to content

Recommended Posts

Posted

[img]http://gallery.oneindia.in/main.php?g2_view=core.DownloadItem&g2_itemId=1687746&g2_serialNumber=2[/img]

[b][b][size=12pt]నూట యాభయ్యవ చిత్రానికి సంబంధించి చిన్న క్లూ వెలువడిందో లేదో..మీడియాలో ఊహాగానాలకు హద్దు అలుపు లేకుండా పోయింది. పీక్ టీఆర్సీ రేటింగ్ సమయాల్లో గంట గంటన్నర కార్యక్రమాల్లో సైతం చిరు పునరాగమనం పైనే భారీ చర్చలు, మారుమూల అభిమానులతో ఫోన్ ముచ్చట్ల..అబ్బో న్యూస్ గురించి ఏ ఛానల్ పెట్టినా అంతటా అదే..మెగా బాదుడే బాదుడు..వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా టీఆర్పీ రూపంలో కాసులు కురిపిస్తుండటంతో మరో వారం పది రోజులు చిరంజీవి నూటయాభయ్యవ సంచలనమే టీవీల్లో సంచరించబోతుంది అనడం అతిశయోక్తి కాదేమో..అదీ మెగాస్టార్ అంటే..అది మెగా స్టామినా అంటే అంటూ మెగాభిమానులు సైతం ఈ వార్తకు సంబరాలు జరుపుకుంటున్నారు.
[/size][/b][/b]

×
×
  • Create New...