tamuhardreturns Posted April 18 Report Share Posted April 18 Quote Link to comment Share on other sites More sharing options...
tamuhardreturns Posted April 18 Author Report Share Posted April 18 నభా నటేష్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ తన చిత్రాల్లో పలికే ఊతపదాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోకు ‘‘హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు’’ అనే కామెంట్ కూడా పెట్టింది. ప్రభాస్ మీద ఉన్నట్లుండి నభాకు ఇంత ఫోకస్ ఏంటి.. రెబల్ స్టార్‌కు ఆమె ఫ్యాన్ గర్లా అనుకున్నారు నెటిజన్లు. కాగా ఈ వీడియోపై ప్రియదర్శి స్పందిస్తూ.. ‘‘వావ్ సూపర్ డార్లింగ్, కిరాక్ ఉన్నావ్’’ అని కామెంట్ పెట్టాడు. తనను డార్లింగ్ అని సంబోధించేసరికి నభాకు కోపం వచ్చింది. ‘‘ఐపీసీ సెక్షన్ 354 ఏ ప్రకారం తెలియని మహిళను ఇలా డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం. Quote Link to comment Share on other sites More sharing options...
tamuhardreturns Posted April 18 Author Report Share Posted April 18 మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త’’ అని స్పందించింది. దీనికి ప్రియదర్శి బదులిస్తూ.. ‘‘మనం పరిచయం లేని వ్యక్తులమా? మీరైతే డార్లింగ్ అనొచ్చు. మేం అంటే మాత్రం సెక్షన్లా. లైట్ తీస్కో డార్లింగ్ అన్నాడు’’ అన్నాడు. మళ్లీ నభా స్పందిస్తూ.. ‘‘ఆహా.. హద్దులు దాటి ప్రవర్తించకు చూస్కుందాం’’ అంది. వీళ్లిద్దరి సంభాషణ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఐతే వీళ్లిద్దరూ కలిసి ‘డార్లింగ్’ అనే సినిమా చేయబోతున్నారని.. ఆ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోయేముందు ఇలా ప్రాంక్ చేశారని భావిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Konebhar6 Posted April 18 Report Share Posted April 18 Movie promotions lo part anukunta .. jeevistunnaru .. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.