Jump to content

Pawala TDP ne munche la vunnadu


Recommended Posts

Posted

హిందువులు అందరూ జనసేనకు ఓట్లు వేసి ఉంటే, మీకు 2019 లో 5.5% ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి. మీ లెక్కన జగన్ మోహన్ రెడ్డి గారికి హిందువులు ఓట్లు వెయ్యరా? 
 ఎవరు ఇస్తారు బ్రో మీకు ఈ అవిడియాలు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రశ్నించండి. అందుకే ఆ మత గజ్జి బిజెపి తో పొత్తు వద్దు అనేది. మీరు ఇలాగే హిందూ హిందూ అని బిజెపి చెప్పినట్లు ఆడితే..మీతో పొత్తు పట్టుకొన్న పాపానికి టీడిపి కూడా కుదేలౌతుంది. 
ఇక్కడ బిజెపికి 1% ఓట్ బ్యాంక్ లేదు. ఇక్కడ హిందూ ముస్లిం డివైడ్ లేదు. ఎవ్వడూ మతాల పేరిట కొట్టుకు చావటం లేదు. హిందూ దేవాలయాల మీద దాడులు జరగటం లేదు. ఆ అవసరం కూడా ఇక్కడ ఎవడికి లేదు. ప్రజల సమస్యలు వేరే ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చాలు. బిజెపి స్క్రిప్ట్ ఫాలో అయితే, మీ చెప్పుతో మీరు కొట్టుకొన్నట్టు లెక్క

IMG-5189.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...