TOM_BHAYYA Posted April 19 Report Share Posted April 19 On the eve of 4/20? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Rojaa Posted April 19 Report Share Posted April 19 59 minutes ago, TOM_BHAYYA said: On the eve of 4/20? Cbn releasing new phone C420 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 19 Report Share Posted April 19 22 nunchi mee lafangi gadi edupu gottu yatra undi.. danitho sardukondi… repatiki sara rani update tho sari petukovatame KCR: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ వినతి 19-04-2024 Fri 22:26 | Telangana సీఈవోకు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడి బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కె.వాసుదేవరెడ్డి... సీఈవోకు వినతిపత్రం అందించారు. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని తమ పార్టీ అధినేత నిర్ణయించారని తెలిపారు. బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించాలని... అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తోందని అన్నారు. ఇటీవల చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన బహిరంగసభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని పేర్కొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 19 Author Report Share Posted April 19 55 minutes ago, psycopk said: 22 nunchi mee lafangi gadi edupu gottu yatra undi.. danitho sardukondi… repatiki sara rani update tho sari petukovatame KCR: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ వినతి 19-04-2024 Fri 22:26 | Telangana సీఈవోకు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడి బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ను కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కె.వాసుదేవరెడ్డి... సీఈవోకు వినతిపత్రం అందించారు. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని తమ పార్టీ అధినేత నిర్ణయించారని తెలిపారు. బస్సు యాత్రకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించాలని... అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తోందని అన్నారు. ఇటీవల చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన బహిరంగసభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని పేర్కొన్నారు. Inkekkadi BRS ankul.. we dussehra ki dukaan bundh Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 19 Report Share Posted April 19 1 minute ago, TOM_BHAYYA said: Inkekkadi BRS ankul.. we dussehra ki dukaan bundh 20 congress mlas touch lo unmaru antane Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 19 Author Report Share Posted April 19 1 minute ago, psycopk said: 20 congress mlas touch lo unmaru antane 90 esthe 90 members touch lo unnarantadu ma dora 1 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 19 Report Share Posted April 19 11 minutes ago, TOM_BHAYYA said: Inkekkadi BRS ankul.. we dussehra ki dukaan bundh Dasara ki dukaan bandh ante bathukamma Tihar lo ne adutada akka ? Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 19 Author Report Share Posted April 19 3 minutes ago, Android_Halwa said: Dasara ki dukaan bandh ante bathukamma Tihar lo ne adutada akka ? Anthe ga.. north lo kuda bathukamma ki recognition thevali ani dussehra dhaka akkade 1 Quote Link to comment Share on other sites More sharing options...
Pandubabu Posted April 20 Report Share Posted April 20 2 hours ago, TOM_BHAYYA said: On the eve of 4/20? already pre ordered uncle Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.