psycopk Posted April 20 Report Share Posted April 20 Harish Shankar నన్ను కెలకొద్దు... చోటా కె నాయుడికి హరీశ్ శంకర్ సంచలన లేఖ 20-04-2024 Sat 18:17 | Both States హరీశ్ శంకర్, చోటా కె నాయుడు మధ్య విభేదాలు రామయ్య వస్తావయ్యా సినిమాను ప్రస్తావించిన హరీశ్ శంకర్ చోటా తన గురించి అవమానకంగా మాట్లాడుతున్నారని ఆరోపణ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని హితవు కాదు కూడదు అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నేను సిద్ధం అంటూ లేఖ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరామన్ చోటా కె నాయుడికి మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. నన్ను కెలకొద్దు అంటూ హరీశ్ శంకర్ ఏకంగా చోటా కె నాయుడికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ శంకర్ ఓ లేఖ రాశారు. "(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.... రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే, నేను ఓ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరరీతిలో మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో... ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం వల్లో, 'గబ్బర్ సింగ్' వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామన్ ను తీసేస్తున్నాడు అని పది మంది అనుకుంటారన్న కారణం వల్లో... మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజూ ఆ నింద మీ మీద మోపలేదు. 'గబ్బర్ సింగ్' వచ్చినప్పుడు అది నాది, 'రామయ్య వస్తావయ్యా' విషయంలో అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డాను. కానీ నా స్నేహితులు, నన్ను అభిమానించేవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు... మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను సిద్ధం!" అంటూ హరీశ్ శంకర్ తన లేఖలో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Sreeven Posted April 20 Popular Post Report Share Posted April 20 We need this kind of masala..mari film industry boring ga vundi..appudeppudo ycp pathivratha chesina hungama taruvatha peddaga eam ledu 3 2 Quote Link to comment Share on other sites More sharing options...
Kakynada Posted April 20 Report Share Posted April 20 Quote Link to comment Share on other sites More sharing options...
appaji_pesarattu Posted April 20 Report Share Posted April 20 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted April 20 Report Share Posted April 20 Harish Shankar “Sidhham” antunnadu ante, he belongs to ysrcp and this is Jagan’s diversion tactic from Babai murder antunna Pisco uncle.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted April 20 Report Share Posted April 20 42 minutes ago, Sreeven said: We need this kind of masala..mari film industry boring ga vundi..appudeppudo ycp pathivratha chesina hungama taruvatha peddaga eam ledu MAA election kuda ee sari ki unanimous chesi 10ngaru. Mods ki chala hopes vunde DB traffic ki oka 2 weeks motham poyindhi. Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted April 20 Report Share Posted April 20 1 hour ago, psycopk said: Harish Shankar నన్ను కెలకొద్దు... చోటా కె నాయుడికి హరీశ్ శంకర్ సంచలన లేఖ 20-04-2024 Sat 18:17 | Both States హరీశ్ శంకర్, చోటా కె నాయుడు మధ్య విభేదాలు రామయ్య వస్తావయ్యా సినిమాను ప్రస్తావించిన హరీశ్ శంకర్ చోటా తన గురించి అవమానకంగా మాట్లాడుతున్నారని ఆరోపణ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని హితవు కాదు కూడదు అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నేను సిద్ధం అంటూ లేఖ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరామన్ చోటా కె నాయుడికి మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. నన్ను కెలకొద్దు అంటూ హరీశ్ శంకర్ ఏకంగా చోటా కె నాయుడికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ శంకర్ ఓ లేఖ రాశారు. "(వయసులో పెద్ద కాబట్టి) గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.... రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే, నేను ఓ 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరరీతిలో మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో... ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామన్ తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం వల్లో, 'గబ్బర్ సింగ్' వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామన్ ను తీసేస్తున్నాడు అని పది మంది అనుకుంటారన్న కారణం వల్లో... మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజూ ఆ నింద మీ మీద మోపలేదు. 'గబ్బర్ సింగ్' వచ్చినప్పుడు అది నాది, 'రామయ్య వస్తావయ్యా' విషయంలో అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకపోయినా, నాకు సంబంధం లేకపోయినా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డాను. కానీ నా స్నేహితులు, నన్ను అభిమానించేవాళ్లు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తోంది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు... మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను సిద్ధం!" అంటూ హరీశ్ శంకర్ తన లేఖలో పేర్కొన్నారు. Inthaki chota emanadu veedi gurinchi 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 20 Author Report Share Posted April 20 22 minutes ago, Pavanonline said: Inthaki chota emanadu veedi gurinchi Senior cinematographer Chota K Naidu’s latest interview with a YouTube channel has become a hot topic on social media. In the interview, Chota alleged that director Harish Shankar had interfered with his work too much and curtailed his creative freedom during the making of their 2013 film, Ramayya Vasthavayya, starring NTR, Samantha, and Shruti Haasan in lead roles. Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted April 20 Report Share Posted April 20 12 minutes ago, psycopk said: Senior cinematographer Chota K Naidu’s latest interview with a YouTube channel has become a hot topic on social media. In the interview, Chota alleged that director Harish Shankar had interfered with his work too much and curtailed his creative freedom during the making of their 2013 film, Ramayya Vasthavayya, starring NTR, Samantha, and Shruti Haasan in lead roles. Chota k Naidu is CBN of TFI Thinks he is an innovator Boasts a lot but delivers less He is at best an average talent Quote Link to comment Share on other sites More sharing options...
lollilolli2020 Posted April 20 Report Share Posted April 20 3 minutes ago, vetrivel said: Chota k Naidu is CBN of TFI Thinks he is an innovator Boasts a lot but delivers less He is at best an average talent Evari prastavana ochchina CBN ni mantram bengali 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 20 Author Report Share Posted April 20 4 minutes ago, vetrivel said: Chota k Naidu is CBN of TFI Thinks he is an innovator Boasts a lot but delivers less He is at best an average talent Sambar tagi bojjo samara… 1 Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted April 20 Report Share Posted April 20 indulo anta controversy emundi?? 🤔 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 20 Author Report Share Posted April 20 3 minutes ago, Thokkalee said: indulo anta controversy emundi?? 🤔 Vadu flops lo unnadu… desperate for a hit… ee time lo ila adu padatadu ante koncham chiraku gane untadi ..: if he recently delivered any hit asalu patinchukovalsina pani ledu Quote Link to comment Share on other sites More sharing options...
AndhraAbbai Posted April 20 Report Share Posted April 20 Ee Harish gaadi, Jagan lekka... Pani unadadhu bokka undadhu... Buildup matram buildings dhaatuthay Quote Link to comment Share on other sites More sharing options...
vetrivel Posted April 20 Report Share Posted April 20 1 hour ago, lollilolli2020 said: Evari prastavana ochchina CBN ni mantram bengali As extra yellow rice swiggy coupon pacha paytms say Their whole life is indebted to CBN They wouldn’t have succeeded in life if not for CBN They wouldn’t have come to Usa if not for CBN Telangana ppl wouldn’t have learnt to get up early if not for CBN There is nothing that CBN didnt do Also its the great man’s bday Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.