Jump to content

సిగ్గు లజ్జ పూర్తిగా వదిలేసాడు పబ్జీ జగన్ 😂


kvpfamily

Recommended Posts

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... 2 ముక్కల్లో !!
పొలం పాస్ బుక్స్ పై జగన్ రెడ్డి ఫోటో !
పొలం సరిహద్దు రాళ్లపై జగన్ రెడ్డి ఫొటో !!
ఇక నుంచి ఒరిజినల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇవ్వరు.
స్థలం/పొలం డాక్యుమెంట్లు జిరాక్సు పేపర్లు మాత్రమే ఇస్తారు.
పొలం లేదా స్థలంపై అప్పు తెచ్చుకోవాలన్నా..
ఆర్ధిక అవసరాల కోసం పొలం/స్థలం అమ్ముకోవాలన్నా..
పొలం/స్థలం తాకట్టు పెట్టుకోవాలన్నా, తాకట్టు విడిపించుకోవాలన్నా..
పొలం/స్థలం పై డిక్రీ పొంది దానిని కోర్టు ద్వారా అమలుచేయమని కోరాలన్నా..
రాజకీయ నేతల కనుసన్నల్లో మెలిగే... టీఆర్వో ల దయాదాక్షిణ్యాల పై మాత్రమే !!

 

441449413_10233700911964036_858587606452

Link to comment
Share on other sites

  • Replies 117
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kvpfamily

    109

  • ntr2ntr

    3

  • kittaya

    2

  • CryingWidowKittaya

    1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...