Jump to content

Ap employees decided

futureofandhra

Recommended Posts

49 minutes ago, mustang302 said:

voting too much untae sumthing theda...!!

More anti incumbency more voting 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Sizzler said:

Why are they against him? For asking them to do their job? Do you think they are being underpaid and deserve hikes every year? 
Except not giving them salaries timely, what harm did Jagan cause to them? 
 
 Babu vasthe mathu vadilipotundhi vallaki.. malli valle Jagan ki vestaru, 

Lol didn’t nakka did the same?

and they showed their Back to him

Link to comment
Share on other sites

2 minutes ago, Sizzler said:

Why are they against him? For asking them to do their job? Do you think they are being underpaid and deserve hikes every year? 
Except not giving them salaries timely, what harm did Jagan cause to them? 
 
 Babu vasthe mathu vadilipotundhi vallaki.. malli valle Jagan ki vestaru, 

Aaa mathhu vadhile eee yesupdam Erukula reddy ni vaddhu antunnaru

do the job ah … wine shop la deggara kapala pettadam job ah..

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, johnydanylee said:

ముందు మీకు మత్తు వదలాలి braces_1

Anduke padukovadam Ledhu Anna :) 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Sizzler said:

Why are they against him? For asking them to do their job? Do you think they are being underpaid and deserve hikes every year? 
Except not giving them salaries timely, what harm did Jagan cause to them? 
 
 Babu vasthe mathu vadilipotundhi vallaki.. malli valle Jagan ki vestaru, 

Balanagi Reddy: మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన సెగ 

02-05-2024 Thu 10:32 | Andhra
  • ప్రచారంలో బాలనాగిరెడ్డిని నిలదీసిన అగసలదిన్నె గ్రామ మహిళలు
  • మూడు సార్లు గెలిపించినా తాగునీటి సమస్య తీర్చలేదని మండిపాటు
  • ఇప్పుడు గెలిపిస్తే.. సమస్య పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే 
 
Protest to YSRCP MLA Balanagi Reddy

మరో 10 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు, పలుచోటు పలువురు అభ్యర్థులకు ఓటర్ల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. తాజాగా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. 

నియోజకవర్గంలోని కౌతాళం మండలం అగసలదిన్నెలో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్థులు, మహిళలు ఆయనను తాగునీటి సమస్యపై నిలదీశారు. మిమ్మల్ని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా తాగు నీటి సమస్యను తీర్చలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారని... ఆ తర్వాత కనిపించరని మండిపడ్డారు. ఈసారి గెలిపించండి... ఎన్నికల తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని  చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Ivi ithe baga kanipistayi anna meeku 

Akkada Lokesh emo Padayatra time lone Vemireddy tho deal set ayindhi ani tire puncture chestunnnadu

Owaisi Jagan ni endorse motham atu guddeyandi antunnadu 

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Sizzler said:

Why are they against him? For asking them to do their job? Do you think they are being underpaid and deserve hikes every year? 
Except not giving them salaries timely, what harm did Jagan cause to them? 
 
 Babu vasthe mathu vadilipotundhi vallaki.. malli valle Jagan ki vestaru, 

Oppukinnava jagan odipotindu ani?? Either jail or London anthaku minchi assembly ki vache chance undadu

next 10 yrs ne casette gajji kosam choose sharmila better

Link to comment
Share on other sites

3 hours ago, Sizzler said:

Why are they against him? For asking them to do their job? Do you think they are being underpaid and deserve hikes every year? 
Except not giving them salaries timely, what harm did Jagan cause to them? 
 
 Babu vasthe mathu vadilipotundhi vallaki.. malli valle Jagan ki vestaru, 

Babu vasthe job satisfaction salary anni untai... Jagga gaadi pani yeppudo ayipoyindhi.. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...