tamuhardreturns Posted May 7, 2024 Report Posted May 7, 2024 సందీప్ కిషన్ తండ్రిగా నటిస్తున్న రావు రమేష్ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుందట. అంటే వయసొచ్చిన కొడుకు ఉన్నా సరే రొమాంటిక్ టచ్ పెట్టి అతనికో ప్రియురాలని సెట్ చేస్తున్నట్టు తెలిసింది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున మన్మథుడు, ప్రభాస్ రాఘవేంద్రలో హీరోయిన్ గా నటించిన అన్షు. ముందు ప్రియమణి, మధుబాల లాంటి ఆప్షన్లు చూశారు కానీ స్టోరీ వినగానే అన్షు సానుకూలంగా స్పందించడంతో అధికారికంగా ఓకే అనుకున్నాక దీని కోసమే ఆవిడను విదేశాల నుంచి తీసుకొస్తారట. ఎక్కువ మామా అల్లుళ్ళ డ్రామాలతో నవ్వించే త్రినాధరావు నక్కిన ప్రసన్నల జంట ఈసారి రూటు మార్చిందని మాట. సందీప్ కిషన్ జోడి ఇంకా లాక్ కాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ చలాకిగా చేసే అమ్మాయి అవసరం కావడంతో కొత్త టాలెంట్ ని వెతుకుతున్నారని ఇన్ సైడ్ టాక్. Quote
Joker_007 Posted May 7, 2024 Report Posted May 7, 2024 offers vachinappudu thega siggu padindi... shed ki vellaka malli trying aa... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.