JaiBalayyaaa Posted May 10, 2024 Report Posted May 10, 2024 Pellam control valla Jaggad murders ee cheyinchaadani @psycopk telling Quote
psycopk Posted May 11, 2024 Report Posted May 11, 2024 16 hours ago, Sizzler said: Teliyadhu anna… some friendship or family connections emo. Allu Arjun: నా స్నేహితులు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా వాళ్ల కోసం వెళ్తా: అల్లు అర్జున్ 11-05-2024 Sat 17:29 | Entertainment నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డి శిల్పా రవి కోసం నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్ రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నానన్న బన్నీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరపున స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన నంద్యాలకు వెళ్లారు. ఎన్నికల్లో రవిని గెలిపించాలని అల్లు అర్జున్ చెప్పారు. శిల్పా రవి తనకు మంచి మిత్రుడని, తాము ఎప్పుడు కలిసినా నంద్యాల గురించే ఆలోచిస్తాడని ప్రశంసించారు. 2019లో రవి పోటీ చేసినప్పుడు ఒక మెసేజ్ మాత్రమే పంపించానని ఇప్పుడు రవిని నేరుగా అభినందించేందుకు నంద్యాలకు వచ్చానని చెప్పారు. నేరుగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని తెలిపారు. శిల్పా రవి మంచి మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటున్నానని చెప్పారు. కాగా, శిల్పా రవితో అల్లు అర్జున్ కు మంచి స్నేహ బంధం ఉంది. ఎప్పటి నుంచో వీరు మంచి స్నేహితులుగా ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, శిల్పా రవి భార్య నాగినీరెడ్డి ఇద్దరూ క్లాస్ మేట్స్ కూడా. స్నేహానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రారెడ్డి చెప్పారు 1 Quote
Sucker Posted May 11, 2024 Report Posted May 11, 2024 16 hours ago, psycopk said: Who is shilpa ? Pics plz Ori kaamandhuda See see @r2d2 @perugu_vada @csrcsr @ARYA @TOM_BHAYYA Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.