Jump to content

Indian Rock in Forbes most powerful people list


Recommended Posts

Posted

[img]http://tv5news.in/state_news/photos/4899/Forbes%20-%20indian.jpg[/img]

for details [url=http://tv5news.in/state_news/article-id-4899-name-forbes-list-indians-rock%E2%80%8E-.htm]http://tv5news.in/state_news/article-id-4899-name-forbes-list-indians-rock%E2%80%8E-.htm[/url]

Posted

ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతుల జాబితా -2010లో అయిదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అందరిని ఆశ్చర్య పరుస్తూ అగ్రస్థానంలో చైనా అధ్యక్షుడు హు జింటావొ అగ్రస్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానాన్ని అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా దక్కించుకున్నారు.

భారత్ నుంచి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీలకు చోటు దక్కింది. సోనియా 9, మనోహ్మన్ 18, ముఖేష్ 34, లక్ష్మీ మిట్టల్ 44, రతన్ టాటా 61 ర్యాంక్ దక్కించుకున్నారు.

×
×
  • Create New...