appusri Posted May 17, 2024 Report Posted May 17, 2024 On 5/16/2024 at 11:51 PM, JUST444FUN said: Babu garu pulka contractors ke hand eechi potadu , Inka public eeyte lite jagga edo trying Babu ayina, Jagga ayina vaalla jebilo nundi isthunnara? Babu unnappudu CFMS ani undedhi. First in first out order follow ayyevaallu. Jagga icchaadu antunnaaru. Appulu ela unnayo thelusaa? పబ్లిక్ లో ఉన్న లెక్కలు ప్రకారం ఒక్క 2022-23 సంవత్సరానికే 93273 కోట్ల అప్పులు చేశాడు. అవి కాకుండా అమ్మిన ఆస్తులు, పెండింగ్ బిల్స్ చాలానే ఉన్నాయి. ఒక్క ఆర్బిఐ బాండ్స్ ద్వారా నే 2022-23 సంవత్సరాని 57478 కోట్లు అప్పులు చేశాడు. ఇక్కడ స్క్రీన్ షాట్ పోస్ట్ చేశా చూడు. 2023 అక్టోబర్ కె Rs 10,97,000 కోట్ల అప్పులు చేశాడు, అంటే సుమారు 11 లక్షల కోట్ల అప్పులు. AP ప్రభుత్వం మార్చి 28 వారం RBI లో చేసిన 4,000 కోట్ల ఇండెంట్ కలిపి 2023-24 ఆర్థిక సంవత్సరం తెచ్చిన మొత్తం అప్పు రూ 1,16,200 కోట్లు. ఏప్రిల్ 4, 2022 వరకు పబ్లిక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సేకరించి చూస్తే ఆంధ్ర కి ఉన్న అప్పులు దాదాపు 8 లక్షల కోట్లు. అంటే 2021-22 ఆర్ధిక సంవత్సరం కంప్లీట్ అయేలోపు అని అర్ధం. 2022-23 సంవత్సరానికే 93273 కోట్లు, 2023-24 1,16,200 కోట్లు అప్పులు. అవి అన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్లు ఎప్పుడో దాటింది. అది కాకుండా 2024-25 ఆర్ధిక సంవత్సరం స్టార్ట్ అయిన వెంటనే దాదాపు 20 వేల కోట్లు అప్పులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా బయటకి పెట్టని జీవో కాపీలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ మారితే అవి అన్నీ చూస్తే ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 లక్షల కోట్లు అప్పు ఎప్పుడో దాటింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.