psycopk Posted May 18 Report Share Posted May 18 YS Sharmila: ఈ విజయం తొలి అడుగు మాత్రమే: షర్మిల 18-05-2024 Sat 14:19 | Andhra వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన షర్మిల కడప కోర్టు ఉత్తర్వులపై నిన్న స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు దురాత్ముల మాడు పగిలేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్న షర్మిల అంతిమంగా న్యాయం వైపే విజయం ఉంటుందని స్పష్టీకరణ వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ... కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. "ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం" అని షర్మిల ఉద్ఘాటించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Thokkalee Posted May 18 Popular Post Report Share Posted May 18 2 2 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 18 Report Share Posted May 18 Bochu la Vijayam, Ada election ayipoindi, Dani mida base chesukuni vunna a case Mida stay vacate ayindi Idoka Vijayam, daniki sharmila Bhanjana…deeniki pulkeyula dappu 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 18 Author Report Share Posted May 18 2 minutes ago, Android_Halwa said: Bochu la Vijay am, Ada election ayipoindi, Dani mida base chesukuni vunna a case Mida stay vacate ayindi Idoka Vijay am, d’animo sharmila Bhandari…d’animo pulkeyula dappu https://www.instagram.com/reel/C39rwj4tYo5/?igsh=Nm9oazFkMmh5NDNi 1 Quote Link to comment Share on other sites More sharing options...
JaaruMithayi Posted May 18 Report Share Posted May 18 1 hour ago, Android_Halwa said: Bochu la Vijay am, Ada election ayipoindi, Dani mida base chesukuni vunna a case Mida stay vacate ayindi Idoka Vijay am, d’animo sharmila Bhandari…d’animo pulkeyula dappu Endi ra? Chelli amma oka vaipu.. Bharu, Avinash and Psycho oka vaipu. ela ila? enduku ilaa? Mana Highly respected surname families lo inthena ra? Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 18 Report Share Posted May 18 1 hour ago, Android_Halwa said: Bochu la Vijay am, Ada election ayipoindi, Dani mida base chesukuni vunna a case Mida stay vacate ayindi Idoka Vijay am, d’animo sharmila Bhandari…d’animo pulkeyula dappu Ilanti celebration kooda lekapothey Inka em cheyali Quote Link to comment Share on other sites More sharing options...
chammakchandra Posted May 18 Report Share Posted May 18 1 hour ago, psycopk said: YS Sharmila: ఈ విజయం తొలి అడుగు మాత్రమే: షర్మిల 18-05-2024 Sat 14:19 | Andhra వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన షర్మిల కడప కోర్టు ఉత్తర్వులపై నిన్న స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు దురాత్ముల మాడు పగిలేలా సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్న షర్మిల అంతిమంగా న్యాయం వైపే విజయం ఉంటుందని స్పష్టీకరణ వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ... కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. "ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం" అని షర్మిల ఉద్ఘాటించారు. Andhra voters ni erri pushpam chesthundi emey! One point she said telangana bidda and all of sudden she came back to Andhra lol… Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 18 Report Share Posted May 18 1 hour ago, Android_Halwa said: Bochu la Vijayam, Ada election ayipoindi, Dani mida base chesukuni vunna a case Mida stay vacate ayindi Idoka Vijayam, daniki sharmila Bhanjana…deeniki pulkeyula dappu Banam di raw talent… Jaggad used when its fresh and raw… ippudu deeni chestalu arigipoyina record la untayi… no body gives a shitt about what she is talking now… Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 18 Report Share Posted May 18 1 minute ago, reality said: Banam di raw talent… Jaggad used when its fresh and raw… ippudu deeni chestalu arigipoyina record la untayi… no body gives a shitt about what she is talking now… Mp ki full cross voting Lucky ayithey chance Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.