Popular Post Mancode Posted May 22, 2024 Popular Post Report Posted May 22, 2024 టీవీ9ని స్వాధీనం చేసుకున్న సాక్షి - రజనీకాంత్ ప్లేస్‌లో నేమాని భాస్కర్ - జగన్ పాపాలు భరించలేమంటూ చేతులెత్తేసిన మైహోం రామేశ్వరరావు - సాక్షి ఎడిటర్ నేమాని భాస్కర్ కి టివి9 బాధ్యతలు - ఇక నుంచి సాక్షి గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేయనున్న టీవీ9 ఇన్నాళ్లూ టివి9కి వేసిన ముసుగు తొలగిపోయింది. రాజకీయ నేతలు ఆరోపిస్తున్నట్టుగానే అది సాక్షి-2 అని తేలిపోయింది. సోమవారం మధ్యాహ్నం టివి9 నిర్వహణ బాధ్యతలని సాక్షి గ్రూప్ తీసుకుంది. సాక్షి మేనేజింగ్ ఎడిటర్‌గా ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుడు పదవి పొందిన నేమాని భాస్కర్ ఇక నుంచి టివి9 బాధ్యతలు చూస్తారని విశ్వసనీయ సమాచారం. ఇన్నాళ్లూ రజనీకాంత్ టివి9 మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నా, ఆపరేషన్స్ అన్నీ సాక్షి వాళ్లే తెరవెనుక నుంచి చూసేవారు. ఇక నుంచి డైరెక్టుగా సాక్షియే టివి9 బాధ్యతలు చూసుకుంటుందని ప్రచారం సాగుతోంది. జగన్ కోసం టీవీ9 అథఃపాతాళానికి దిగజారిపోయి, క్రెడిబులిటీని దెబ్బతీసుకుంది. టివి9 కేంద్రంగా జగన్ గ్యాంగ్ సాగిస్తున్న అసత్యప్రచారాలన్నీ మైహోం రామేశ్వరరావుకు చుట్టుకుంటున్నాయి. జగన్ కోసం ఆయన బినామీ మెగా కృష్ణారెడ్డి టీవీ9 కొనుగోలు చేశాడు. తెలంగాణలో రవిప్రకాశ్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మైం హోం రామేశ్వరరావుని యాజమాన్యం కుర్చీలో ఉంచారు. రామేశ్వరరావు జీయర్ స్వామిని అడ్డంపెట్టుకుని రియల్ దందాలు నడిపించుకుంటూ హాయిగా ఉండేవాడు. జగన్ కోసం టీవీ9 చేసే అకృత్యాలన్నీ మైహోం రామేశ్వరరావుకి చుట్టుకుంటున్నాయి. ఈ పాపాలు తాను మోయలేనని మైం హోం వాళ్లు చెప్పేశారు. ఎన్నికలు అయిపోయాయి. ఇక ముసుగులు పని కూడా లేదని నిర్ణయానికి వచ్చిన జగన్ అండ్ కో టీవీ9ని కూడా సాక్షి యాజమాన్యంలోకి తీసుకుంది. ముందుగా నేమాని భాస్కర్ ని సంస్థలోకి ప్రవేశపెట్టింది. రవిప్రకాశ్ దగ్గర ఉండి, ఆయనకే దెబ్బకొట్టిన రజనీకాంత్...రేపు తమకూ దెబ్బ కొట్టడన్న గ్యారెంటీ ఏంటని.. రజనీకాంత్ ని తప్పించేందుకు నేమాని భాస్కర్ రూపంలో పొమ్మనలేక పొగబెట్టింది. టీవీ9 హ్యాండోవర్ చేసుకున్నాక..తమ బినామీలతో కొనిపించిన ఎన్టీవీ, 10టీవీలు కూడా సాక్షిలో మిర్జ్ చేస్తారని మీడియా సర్కిళ్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుతో యుద్ధం చేయాలని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే తనకు చుక్కలు చూపిస్తారని...ఈ దాడులు తట్టుకోవాలంటే...అతి పెద్ద మీడియా సామ్రాజ్యం తనకు అవసరం అని భావిస్తున్నారట జగన్ రెడ్డి. ఈ దిశగానే సాక్షి నెట్ వర్క్ కిందకే తమ తోకచానళ్లు టీవీ9, 10టీవీ, ఎన్టీవీని తీసుకొస్తున్నారని విశ్లేషణలు సాగుతున్నాయి. indhulo highlight entante ... జగన్ కోసం టీవీ9 అథఃపాతాళానికి దిగజారిపోయి, క్రెడిబులిటీని దెబ్బతీసుకుంది. టివి9 కేంద్రంగా జగన్ గ్యాంగ్ సాగిస్తున్న అసత్యప్రచారాలన్నీ మైహోం రామేశ్వరరావుకు చుట్టుకుంటున్నాయి. జగన్ కోసం ఆయన బినామీ మెగా కృష్ణారెడ్డి టీవీ9 కొనుగోలు చేశాడు. తెలంగాణలో రవిప్రకాశ్ నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మైం హోం రామేశ్వరరావుని యాజమాన్యం కుర్చీలో ఉంచారు. రామేశ్వరరావు జీయర్ స్వామిని అడ్డంపెట్టుకుని రియల్ దందాలు నడిపించుకుంటూ హాయిగా ఉండేవాడు. జగన్ కోసం టీవీ9 చేసే అకృత్యాలన్నీ మైహోం రామేశ్వరరావుకి చుట్టుకుంటున్నాయి. ఈ పాపాలు తాను మోయలేనని మైం హోం వాళ్లు చెప్పేశారు. 1 3 Quote
ticket1 Posted May 22, 2024 Report Posted May 22, 2024 My home, megha vadi meeda revanth no action? Money tesukoni settle chesukunnada. Quote
Joker_007 Posted May 22, 2024 Report Posted May 22, 2024 not surprised! It was known fact that the TV9 shares were forcibly sold to Jagan and Co during the BRS period. Quote
Point Posted May 22, 2024 Report Posted May 22, 2024 22 minutes ago, Joker_007 said: not surprised! It was known fact that the TV9 shares were forcibly sold to Jagan and Co during the BRS period. Oh ok Quote
Teluguredu Posted May 22, 2024 Report Posted May 22, 2024 2 hours ago, Joker_007 said: not surprised! It was known fact that the TV9 shares were forcibly sold to Jagan and Co during the BRS period. Majority of tv9 is owned by myhome jupally. Quote
Joker_007 Posted May 22, 2024 Report Posted May 22, 2024 11 minutes ago, Teluguredu said: Majority of tv9 is owned by myhome jupally. eppudo kaka.. .. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.