psycopk Posted May 23 Report Share Posted May 23 Prashant Kishor: నా అంచనాలతో అట్టుడికిపోతున్న వారికి ఇదే నా సలహా: ప్రశాంత్ కిశోర్ 23-05-2024 Thu 17:00 | National నీరు తాగడం శరీరానికి, మెదడుకు మంచిదన్న ప్రశాంత్ కిశోర్ తన అంచనాలతో గింజుకుంటున్న వారు జూన్ 4న బాగా నీళ్లు తాగాలని వ్యంగ్యం కరణ్ థాపర్ తో ఇంటర్వ్యూ నేపథ్యంలో ఓ నెటిజన్ పోస్టుకు పీకే స్పందన మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నీరు తాగడం మంచిదని, అది శరీరానికి, మెదడుకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. నా ఎన్నికల అంచనాల నేపథ్యంలో, ఫలితాలు ఎలా వస్తాయోనని గిజగిజలాడుతున్న వారు జూన్ 4న తాగేందుకు సమృద్ధిగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేయడానికి కారణం ఉంది. తాజాగా ఆయన ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది. మీరు హిమాచల్ ప్రదేశ్ విషయంలో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు. ఈ క్రమంలో, ప్రశాంత్ కిశోర్ గ్లాసు నీళ్లను గడగడా తాగేసినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రస్తావించాడు. ప్రశాంత్ కిశోర్ నీరుగారిపోయాడు అనే అర్థం వచ్చేలా ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపైనే ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించి తాజా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23 Author Report Share Posted May 23 Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted May 23 Report Share Posted May 23 30 minutes ago, psycopk said: hahaha...alliance ki reason. PK..vaadi kaallu kadigi neellu challukovaali cbn......slow ga PK ni ignoring aaaa..papam thaguludhi Quote Link to comment Share on other sites More sharing options...
CaptainMaverick Posted May 23 Report Share Posted May 23 1 hour ago, psycopk said: Prashant Kishor: నా అంచనాలతో అట్టుడికిపోతున్న వారికి ఇదే నా సలహా: ప్రశాంత్ కిశోర్ 23-05-2024 Thu 17:00 | National నీరు తాగడం శరీరానికి, మెదడుకు మంచిదన్న ప్రశాంత్ కిశోర్ తన అంచనాలతో గింజుకుంటున్న వారు జూన్ 4న బాగా నీళ్లు తాగాలని వ్యంగ్యం కరణ్ థాపర్ తో ఇంటర్వ్యూ నేపథ్యంలో ఓ నెటిజన్ పోస్టుకు పీకే స్పందన మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నీరు తాగడం మంచిదని, అది శరీరానికి, మెదడుకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. నా ఎన్నికల అంచనాల నేపథ్యంలో, ఫలితాలు ఎలా వస్తాయోనని గిజగిజలాడుతున్న వారు జూన్ 4న తాగేందుకు సమృద్ధిగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేయడానికి కారణం ఉంది. తాజాగా ఆయన ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది. మీరు హిమాచల్ ప్రదేశ్ విషయంలో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు. ఈ క్రమంలో, ప్రశాంత్ కిశోర్ గ్లాసు నీళ్లను గడగడా తాగేసినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రస్తావించాడు. ప్రశాంత్ కిశోర్ నీరుగారిపోయాడు అనే అర్థం వచ్చేలా ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపైనే ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించి తాజా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. Ee Interview lo PK Creepy Karan Thapar ni oka football adaadu!!!!! Quote Link to comment Share on other sites More sharing options...
Teluguredu Posted May 23 Report Share Posted May 23 14 minutes ago, CaptainMaverick said: Ee Interview lo PK Creepy Karan Thapar ni oka football adaadu!!!!! Prasanth Kishore was clearly lying and got debunked live ,inkem chestaadu personal attacks cheyadam thappa. Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted May 23 Report Share Posted May 23 27 minutes ago, Mr Mirchi said: hahaha...alliance ki reason. PK..vaadi kaallu kadigi neellu challukovaali cbn......slow ga PK ni ignoring aaaa..papam thaguludhi Paapam na. Varma support lekunda MLA avthada PK ? Quote Link to comment Share on other sites More sharing options...
letstalk2024 Posted May 23 Report Share Posted May 23 June 4th na jaffas ki rakthakanneru anamata all sides state, pakka state, central eagerly waitingggg Quote Link to comment Share on other sites More sharing options...
Hlgher_purpose Posted May 23 Report Share Posted May 23 17 minutes ago, letstalk2024 said: June 4th na jaffas ki rakthakanneru anamata all sides state, pakka state, central eagerly waitingggg andke ee bosadk gaadu okate crying cbn anukunta @Raisins_72 labor edava Quote Link to comment Share on other sites More sharing options...
Raisins_72 Posted May 23 Report Share Posted May 23 45 minutes ago, Hlgher_purpose said: andke ee bosadk gaadu okate crying cbn anukunta @Raisins_72 labor edava Vucha aapuko ra, mee labor yedhavalu elevations ki pattumani 23 seats thechukolekapoyaaru, asalu party untindho udipothundho kuda theliyani sannasulu endhuku ra meeku ee bosedk numbers 😂😂 Siggu Yeggu lekunda pootako party tho padukundhi Party ki meeru sarey, mee Baanisathwam Sarey 😂 - intha Labor gaalentra Casette kosam 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.