psycopk Posted May 23 Report Share Posted May 23 Chandrababu ఎవరెస్ట్ ఎక్కిన ఉపేంద్ర మనల్ని గర్వపడేలా చేశాడు: చంద్రబాబు 23-05-2024 Thu 20:24 | Andhra ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనంతపురం కుర్రాడు ఉపేంద్ర పేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడన్న చంద్రబాబు తెలుగు యువత ఘనతలు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయని వెల్లడి విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఉపేంద్ర ఓ పేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడని, ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని కొనియాడారు. తన అసాధారణ ఘనతతో అందరినీ గర్వపడేలా చేశాడని అభినందించారు. తెలుగు యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతుండడం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, అనంతపురం యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరంపై చంద్రబాబు, యువగళం, చంద్రబాబు-నారా భువనేశ్వరి-నారా లోకేశ్-బ్రాహ్మణి-దేవాన్ష్ ల ఫొటోలు, బ్యానర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
JaiBalayyaaa Posted May 23 Report Share Posted May 23 adi nijamga Everest ee na Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.