Jump to content

AP high court tells police not to take any action against Macharla MLA Pinnelli in EVM smashing case till June 5.

Sam480

Recommended Posts

Ayite veedu never going to get behind bars... elago JUNE 5th tarvaata Jagan vastaadu.. No case, No Jail.. @~`

  • Haha 1
Link to comment
Share on other sites

14 minutes ago, Hitman said:

Ayite veedu never going to get behind bars... elago JUNE 5th tarvaata Jagan vastaadu.. No case, No Jail.. @~`

Odipothe jagan ke kastam kadha baa..inka veedini ela kaapaadathaadu

Link to comment
Share on other sites

EC yet to clarify how Lokesh had access to the feed and if the video is genuine..

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

EC yet to clarify how Lokesh had access to the feed and if the video is genuine..

idhaithe genuine ey annaru but TDP group ki ela dhorikindhi anedhi clarify cheyyaledhu i guess

Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

Ayite veedu never going to get behind bars... elago JUNE 5th tarvaata Jagan vastaadu.. No case, No Jail.. @~`

50 minutes ago, Naaperushiva said:

Odipothe jagan ke kastam kadha baa..inka veedini ela kaapaadathaadu

Jagan made all his MLAs scold TDP so much that even if TDP comes back he cannot steal 23 MLAs like the last time. 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, JaiBalayyaaa said:

Jagan made all his MLAs scold TDP so much that even if TDP comes back he cannot steal 23 MLAs like the last time. 

ivanni vutti mucchata baa...politics lo permanent enemies evaru vundaru..

Link to comment
Share on other sites

Just now, Naaperushiva said:

ivanni vutti mucchata baa...politics lo permanent enemies evaru vundaru..

Vallabhaneni Vamsi ni tirigi teeskunte TDP cadre will revolt

Link to comment
Share on other sites

1 minute ago, JaiBalayyaaa said:

Vallabhaneni Vamsi ni tirigi teeskunte TDP cadre will revolt

konni rojullo valle marchipothaaru baa...choodam next month full dramaluntaayi

Link to comment
Share on other sites

5 minutes ago, snakebabu said:

ప్రస్తుతం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా వుంది అంటే!!!

1, ఏ తప్పూ చేయని ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య మంత్రి గా చేసిన వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే 14 రోజులు రిమాండ్ అని 52 రోజులు జైలు శిక్ష అనుభవించేలా చేసింది.

2, అదే అధికార పార్టీ ఎంఎల్ఏ EVM లు పగలొగిడితే వీడియో బయటకు వచ్చేవరకు నో కేసు, నో అరెస్టు, కట్ చేస్తే వీడియో బయటకు వచ్చాక అరెస్టు చేయండి అని లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం, వాళ్లు పరారీలో వుండి హైకోర్టు లో బెయిల్ అప్లై చేయటం, హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వటం

3, కార్యకర్తలు కార్యకర్తలు తన్నుకొని దెబ్బలు తిన్నవాళ్లని అరెస్టు చేసి రిమాండ్ విధించటం. వీళ్ళకి నో బెయిల్

అసలు ఈ న్యాయ వ్యవస్థ *రూల్ ఆఫ్ లా* చెప్పినట్టు నడుచుకోవటం లేదు *రూల్ ఆఫ్ అధికార పార్టీ* చెప్పిన విధం గా నడుచుకుంటుంది.

ఈ వ్యవస్థలను చూస్తుంటే  వున్న కొంచం గౌరవం కాస్త  పోయింది

nfdb post aaa uncle

  • Haha 2
Link to comment
Share on other sites

5 minutes ago, PizzaReddy said:

nfdb post aaa uncle

Ekkadidhi aythe enti bro, andulo vasthavam aythe undhi ga..

Link to comment
Share on other sites

17 minutes ago, snakebabu said:

ప్రస్తుతం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా వుంది అంటే!!!

1, ఏ తప్పూ చేయని ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య మంత్రి గా చేసిన వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే 14 రోజులు రిమాండ్ అని 52 రోజులు జైలు శిక్ష అనుభవించేలా చేసింది.

2, అదే అధికార పార్టీ ఎంఎల్ఏ EVM లు పగలొగిడితే వీడియో బయటకు వచ్చేవరకు నో కేసు, నో అరెస్టు, కట్ చేస్తే వీడియో బయటకు వచ్చాక అరెస్టు చేయండి అని లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం, వాళ్లు పరారీలో వుండి హైకోర్టు లో బెయిల్ అప్లై చేయటం, హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వటం

3, కార్యకర్తలు కార్యకర్తలు తన్నుకొని దెబ్బలు తిన్నవాళ్లని అరెస్టు చేసి రిమాండ్ విధించటం. వీళ్ళకి నో బెయిల్

అసలు ఈ న్యాయ వ్యవస్థ *రూల్ ఆఫ్ లా* చెప్పినట్టు నడుచుకోవటం లేదు *రూల్ ఆఫ్ అధికార పార్టీ* చెప్పిన విధం గా నడుచుకుంటుంది.

ఈ వ్యవస్థలను చూస్తుంటే  వున్న కొంచం గౌరవం కాస్త  పోయింది

Malla nayam nalugu padala meeda nadavalnate mana CBN/Lokesh CM kavala 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...