Jump to content

Elon Musk: స్నేహితుడి భార్యతో మస్క్ ఎఫైర్? కూలిన కాపురం

psycopk

Recommended Posts

Elon Musk: స్నేహితుడి భార్యతో మస్క్ ఎఫైర్? కూలిన కాపురం 

26-05-2024 Sun 06:54 | Offbeat
  • న్యూయార్క్ టైమ్స్ లో సంచలన కథనం
  • 2021లో మస్క్ సోదరుడి పార్టీలో దగ్గరైన మస్క్, గూగుల్ వ్యవస్థాపకుడి భార్య షానహాన్
  • ఎఫైర్ విషయాన్ని భర్త, స్నేహితుల ముందు అంగీకరించిన షానహాన్ 
  • పార్టీ తరువాత భర్తతో విడిపోయిన వైనం, గతేడాది విడాకులు
 
Elon musk google founder sergey brin wife nicole shanahan

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తన స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌తో భార్య నికోల్ షానహాన్ తో వివాహేతర సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా సంచలన కథనం ప్రచురించింది. వారి ఎఫైర్ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. గతంలోనూ కూడా మస్క్ ఎఫైర్ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో  మస్క్, షానహాన్ దీన్ని ఖండించారు. 

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, బ్రిన్, మస్క్ సుదీర్ఘకాలంగా స్నేహితులు. అయితే, 2021లో నికోల్ న్యూయార్క్ లో  బర్తడే పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి మస్క్ కూడా హాజరయ్యారు. అదే ఏడాది మస్క్ సోదరుడు ఏర్పాటు చేసిన మరో పార్టీలో వీరు మళ్లీ ఒకరికొకరు తారస పడ్డారు. పార్టీలో కీటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. కొన్ని గంటల తరువాత మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సమయంలోనే వారు దగ్గరైనట్టు విశ్వసనీయవర్గాలను ఊటకింస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

మస్క్ తో తన ఎఫైర్ గురించి షానహాన్ భర్త బ్రిన్ తో చెప్పిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తన స్నేహితులు, బంధువుల ముందు కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ పార్టీ తరువాతే బ్రిన్, షానహాన్ విడిపోయారు. 2022లో వారు డైవర్స్ కు దరఖాస్తు చేసుకోగా మరుసటి ఏడాది విడాకులు మంజూరయ్యాయి. 

Link to comment
Share on other sites

Appatlo musk gadu patitu laga… ameni case file

cheya mannadu defamation meda… apude doubt vachindi… 

Link to comment
Share on other sites

25 minutes ago, psycopk said:

Appatlo musk gadu patitu laga… ameni case file

cheya mannadu defamation meda… apude doubt vachindi… 

anta.com news enduku vesthunnav uncle.... cbn gurinchi sakshi edo okati ante nammesthava ?

all 3 involved said that the news is false

Link to comment
Share on other sites

3 minutes ago, Variety_Pullayya said:

Newyork times confirmed…

https://www.mercurynews.com/2024/05/22/new-affair-allegations-elon-musk-nicole-shanahan-took-ketamine-and-disappeared-at-miami-party-new-york-times-reports/

Link to comment
Share on other sites

Worlds richest person ki kooda kamarao gaadey inspiration ani goosebumps thechukunna compulsion fans

  • Haha 2
Link to comment
Share on other sites

msk gadi gudiesti yavvaralu unnai adi chalu naki podaniki like gates ki epestn estate ki poinattu

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

nenu cheppedi ade... its all rumours and alleged news. NYT took some statement from some anonymous source and went ahead with it.

all the three refuted the news. 

its like gossip column news. that too from 2021. they just recycle it

Link to comment
Share on other sites

46 minutes ago, psycopk said:

Appatlo musk gadu patitu laga… ameni case file

cheya mannadu defamation meda… apude doubt vachindi… 

Aatagaade antava thata

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Variety_Pullayya said:

nenu cheppedi ade... its all rumours and alleged news. NYT took some statement from some anonymous source and went ahead with it.

all the three refuted the news. 

its like gossip column news. that too from 2021. they just recycle it

Nyt wallstreet journal.. vati meda defamation veyochu billions of dollars the fact that they are not doing it is itself proves something is fishey

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

Nyt wallstreet journal.. vati meda defamation veyochu billions of dollars the fact that they are not doing it is itself proves something is fishey

they alleged it ante. they take statement from someone and keep the source confidential..  laws in US favor the media. 

Link to comment
Share on other sites

2 hours ago, Barney_Stinson said:

msk gadi gudiesti yavvaralu unnai adi chalu naki podaniki like gates ki epestn estate ki poinattu

ee msk babu depp gaadi ex pendlam ni kooda 10gaadu anta when she was already married.

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Elon Musk: స్నేహితుడి భార్యతో మస్క్ ఎఫైర్? కూలిన కాపురం 

26-05-2024 Sun 06:54 | Offbeat
  • న్యూయార్క్ టైమ్స్ లో సంచలన కథనం
  • 2021లో మస్క్ సోదరుడి పార్టీలో దగ్గరైన మస్క్, గూగుల్ వ్యవస్థాపకుడి భార్య షానహాన్
  • ఎఫైర్ విషయాన్ని భర్త, స్నేహితుల ముందు అంగీకరించిన షానహాన్ 
  • పార్టీ తరువాత భర్తతో విడిపోయిన వైనం, గతేడాది విడాకులు
 
Elon musk google founder sergey brin wife nicole shanahan

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తన స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌తో భార్య నికోల్ షానహాన్ తో వివాహేతర సంబంధం ఉందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా సంచలన కథనం ప్రచురించింది. వారి ఎఫైర్ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. గతంలోనూ కూడా మస్క్ ఎఫైర్ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో  మస్క్, షానహాన్ దీన్ని ఖండించారు. 

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, బ్రిన్, మస్క్ సుదీర్ఘకాలంగా స్నేహితులు. అయితే, 2021లో నికోల్ న్యూయార్క్ లో  బర్తడే పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి మస్క్ కూడా హాజరయ్యారు. అదే ఏడాది మస్క్ సోదరుడు ఏర్పాటు చేసిన మరో పార్టీలో వీరు మళ్లీ ఒకరికొకరు తారస పడ్డారు. పార్టీలో కీటమైన్ అనే డ్రగ్ తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ పార్టీ నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. కొన్ని గంటల తరువాత మళ్లీ పార్టీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సమయంలోనే వారు దగ్గరైనట్టు విశ్వసనీయవర్గాలను ఊటకింస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

మస్క్ తో తన ఎఫైర్ గురించి షానహాన్ భర్త బ్రిన్ తో చెప్పిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తన స్నేహితులు, బంధువుల ముందు కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ పార్టీ తరువాతే బ్రిన్, షానహాన్ విడిపోయారు. 2022లో వారు డైవర్స్ కు దరఖాస్తు చేసుకోగా మరుసటి ఏడాది విడాకులు మంజూరయ్యాయి. 

Musk usually agrees to affairs.. he denied this and so did shanahan… looks like a hit piece and rehash of old news as Shanahan is now in politics.. 

he is still friend with Sergey.. doubt Sergey will continue friendship if musk has an affair with his wife

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...