Jump to content

Recommended Posts

Posted

*జూన్ తొమ్మిదవ తారీఖున జగనన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న లక్షలాది మంది జగనన్న అభిమానులకు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా వడ్డించనున్న వంటకాలు లిస్ట్ రెడీ చేసిన ఆహార కమిటీ...*

*అల్పాహారం:*
👉 మసాలా ఇడ్లీ 
👉 ఎమ్మెల్యే పెసరట్టు 
👉 జీడిపప్పు ఉప్మా
👉 పులిహోరా
👉 పెరుగు వడ
👉 సాంబార్ వడ
👉 మసాలా దోశ.
👉 చాక్లెట్ దోశ.
👉 చక్కర పొంగల్.
👉 పాయసం.
👉 పోహా వేపుడు
👉 బొబ్బట్లు (ఆంధ్ర స్వీట్)
👉 పునుగులు

*నాన్-వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్:*
👉 చికెన్ పెసరట్టు
👉 ఎగ్ దోస
👉 చికెన్ దోశ  
👉 మటన్ ఖీమా దోస
👉 ఎగ్ భుర్జి విత్ పావ్
👉 మటన్ కీమా ఇడ్లీ
👉 చికెన్ పొంగల్
👉 అరిసెలు (ఆంధ్ర స్వీట్)
👉 బోటి వడ.
👉 నాటుకోడి పులుసు పెసర పునుగులు.
👉 మద్రాస్ ఫిల్టర్ కాఫీ
👉 ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్
👉 కోకోనట్ వాటర్

*లంచ్ మేను వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:*
👉గోంగూర పప్పు
👉బెండకాయ పులుసు
👉వంకాయ పచ్చడి
👉మామిడికాయ పప్పు
👉వెజిటబుల్ బిర్యాని
👉టమాటో పప్పు
👉గుత్తి వంకాయ కూర
👉ఉలవ చారు.
👉ఆంధ్ర అవకాయ (మంగో పికిల్)
👉దొండకాయ ఫ్రై
👉ఆలూ కుర్మా
👉 సాంబార్ 
👉రసం
👉కర్డ్ రైస్
👉పూతరేకులు (ఆంధ్ర స్వీట్)
👉బూంది లడ్డు

*నాన్-వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:*
👉ఆంధ్రా చికెన్ కర్రీ
👉మటన్ పులావ్
👉చేపల పులుసు
👉బొమ్మిడాల పులుసు
👉నాటు కోడి వేపుడు
👉టైగర్ రొయ్యల ఇగురు
👉గోంగూర మటన్
👉కోనాం ఫిష్ ఫ్రై
👉చికెన్ బిర్యానీ
👉నాటు కోడి పులుసు
👉నాటు కోడి చిట్టి ముత్యాల బిరియాని.
👉నాటు కోడి రాగి సంగటి. 
👉ఖీమా కోఫ్తా కర్రీ
👉ఎగ్ మసాలా కర్రీ
👉ఖుబానీ కా మీఠా (ఆంధ్ర స్వీట్)
👉బెవరేజెస్ ఫోర్ లంచ్:
👉స్పైస్ బట్టర్ మిల్క్ 
👉మాంగో లస్సీ
👉ఫ్రెష్ లైమ్ సోడా
👉తీపి చెక్కలు
👉బెల్లం జిలేబీలు 
👉బెల్లం లడ్డులు
👉తీపి బూంది మిక్చర్,
👉మాడుగుల హల్వా.
👉కాకినాడ ఖాజా 
👉తాపేశ్వరం ఖాజాలు.
👉10 రకాల ఐస్ క్రీమ్స్  
👉ఫ్రూట్ సలాడ్
👉కలకత్తా ఆకుతో స్పెషల్ చాక్లెట్ పాన్.

ఇట్లు
*ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి.*
*చైర్మన్  ఆహార విభాగం..*
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ కమిటీ.*

  • Upvote 1
Posted

 

2 hours ago, 2024 said:

*జూన్ తొమ్మిదవ తారీఖున జగనన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న లక్షలాది మంది జగనన్న అభిమానులకు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా వడ్డించనున్న వంటకాలు లిస్ట్ రెడీ చేసిన ఆహార కమిటీ...*

*అల్పాహారం:*
👉 మసాలా ఇడ్లీ 
👉 ఎమ్మెల్యే పెసరట్టు 
👉 జీడిపప్పు ఉప్మా
👉 పులిహోరా
👉 పెరుగు వడ
👉 సాంబార్ వడ
👉 మసాలా దోశ.
👉 చాక్లెట్ దోశ.
👉 చక్కర పొంగల్.
👉 పాయసం.
👉 పోహా వేపుడు
👉 బొబ్బట్లు (ఆంధ్ర స్వీట్)
👉 పునుగులు

*నాన్-వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఐటెమ్స్:*
👉 చికెన్ పెసరట్టు
👉 ఎగ్ దోస
👉 చికెన్ దోశ  
👉 మటన్ ఖీమా దోస
👉 ఎగ్ భుర్జి విత్ పావ్
👉 మటన్ కీమా ఇడ్లీ
👉 చికెన్ పొంగల్
👉 అరిసెలు (ఆంధ్ర స్వీట్)
👉 బోటి వడ.
👉 నాటుకోడి పులుసు పెసర పునుగులు.
👉 మద్రాస్ ఫిల్టర్ కాఫీ
👉 ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్
👉 కోకోనట్ వాటర్

*లంచ్ మేను వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:*
👉గోంగూర పప్పు
👉బెండకాయ పులుసు
👉వంకాయ పచ్చడి
👉మామిడికాయ పప్పు
👉వెజిటబుల్ బిర్యాని
👉టమాటో పప్పు
👉గుత్తి వంకాయ కూర
👉ఉలవ చారు.
👉ఆంధ్ర అవకాయ (మంగో పికిల్)
👉దొండకాయ ఫ్రై
👉ఆలూ కుర్మా
👉 సాంబార్ 
👉రసం
👉కర్డ్ రైస్
👉పూతరేకులు (ఆంధ్ర స్వీట్)
👉బూంది లడ్డు

*నాన్-వెజిటేరియన్ లంచ్ ఐటెమ్స్:*
👉ఆంధ్రా చికెన్ కర్రీ
👉మటన్ పులావ్
👉చేపల పులుసు
👉బొమ్మిడాల పులుసు
👉నాటు కోడి వేపుడు
👉టైగర్ రొయ్యల ఇగురు
👉గోంగూర మటన్
👉కోనాం ఫిష్ ఫ్రై
👉చికెన్ బిర్యానీ
👉నాటు కోడి పులుసు
👉నాటు కోడి చిట్టి ముత్యాల బిరియాని.
👉నాటు కోడి రాగి సంగటి. 
👉ఖీమా కోఫ్తా కర్రీ
👉ఎగ్ మసాలా కర్రీ
👉ఖుబానీ కా మీఠా (ఆంధ్ర స్వీట్)
👉బెవరేజెస్ ఫోర్ లంచ్:
👉స్పైస్ బట్టర్ మిల్క్ 
👉మాంగో లస్సీ
👉ఫ్రెష్ లైమ్ సోడా
👉తీపి చెక్కలు
👉బెల్లం జిలేబీలు 
👉బెల్లం లడ్డులు
👉తీపి బూంది మిక్చర్,
👉మాడుగుల హల్వా.
👉కాకినాడ ఖాజా 
👉తాపేశ్వరం ఖాజాలు.
👉10 రకాల ఐస్ క్రీమ్స్  
👉ఫ్రూట్ సలాడ్
👉కలకత్తా ఆకుతో స్పెషల్ చాక్లెట్ పాన్.

ఇట్లు
*ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి.*
*చైర్మన్  ఆహార విభాగం..*
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ కమిటీ.*

idly with gatti chutney lekapothe nenu raanu gaaka raanu ani achem naidu saana khachithamgaa @Android_Halwa ki cheppadanta.

Posted
11 minutes ago, pizzaaddict said:

Gelvakapotey odarpu bhojanam ani board change chestam 

Babai hotel lol-laugh.gif

Posted
40 minutes ago, Sucker said:

Manchi buffona avtharu antha. Can't wait for June 4th 

Memu kuda waiting b936c621dc6ad11de9cc1f5a279079ae.gif

@csrcsr

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...