psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 Botsa Satyanarayana: ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: బొత్స సత్యనారాయణ 06-06-2024 Thu 13:30 | Andhra ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటామని హామీ పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం పాలించాలని ఆకాంక్ష మాకంటే మెరుగైన పాలన ప్రజలు కోరుకోవడం వల్లే ఓడిపోయామన్న వైసీపీ నేత గురువారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాజీ మంత్రి ఐదేళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇకముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తమ హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్ర అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేశామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండొచ్చని బొత్స తెలిపారు. మెరుగైన జీవనం, పాలన ఆశించడం ప్రజల తప్పుకాదని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు.. ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఆలోచించాలని బొత్స చెప్పారు. వైసీపీ కన్నా మెరుగైన పాలన, సంక్షేమాన్ని ప్రజలు కోరుకున్నారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని, వాటిని అందుకునేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం మారితే తమ జీవన విధానం మరింత మెరుగుపడుతుందేమోనని ప్రజలు భావించి ఉండొచ్చని, అదే తమ ఓటమికి కారణమని అనుకుంటున్నట్లు వివరించారు. అది నిజం కావాలని, కొత్త ప్రభుత్వానికి ఆ శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదేళ్ల పాలనలో తాము చేశామంటున్న తప్పులను కొత్త ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా ప్రజలకు, ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాటలను ప్రస్తావిస్తూ.. ఆ స్థాయిలో ఖాళీలు లేక మెగా డీఎస్సీ ప్రకటించలేకపోయామని బొత్స వివరించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటిస్తే తాము కూడా సంతోషిస్తామని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు, నిరుద్యోగులకు, పేదలకు మేలు కలగడమే తమకు కావాలని చెప్పారు. చివరగా.. అధికార బాధ్యతల వల్ల మీడియా మిత్రులను అరుదుగా కలిశామని, ఇకపై అప్పుడప్పుడూ కలుసుకుందామంటూ బొత్స సత్యనారాయణ చెప్పారు. Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 Gorantla Butchaiah Chowdary: వైసీపీ సోషల్ మీడియాకు గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్ 06-06-2024 Thu 11:44 | Andhra టీడీపీపై వైసీపీ పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియోను టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం ఇలాంటి ఫేక్ న్యూస్ కట్టిపెట్టకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని, వాటికి అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు అయిన క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడిచేస్తున్నారంటూ వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బుచ్చయ్య చౌదరి ఎక్స్‌లో స్పందించారు. అది ఫేక్ వీడియో అని, గంజాయి, జే-బ్రాండ్ తాగి ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో అదని పేర్కొన్నారు. దానిని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. Quote
Apple_Banana Posted June 6, 2024 Report Posted June 6, 2024 58 minutes ago, psycopk said: Good job..CS position lo ilanti humilation ante.. remaining officers careful ga vuntaru next time.. 1 Quote
anna_gari_maata Posted June 6, 2024 Report Posted June 6, 2024 1 hour ago, psycopk said: This is not allowed in civilized society Quote
verrigadu Posted June 6, 2024 Report Posted June 6, 2024 3 hours ago, psycopk said: munda gaallaki Modi photo pette dhairyam leedhu LOL LOL LOL 1 Quote
Android_Halwa Posted June 6, 2024 Report Posted June 6, 2024 Develop sestham ante endo anukunma…chambal laaga develop sestunara…!! Oh my cbn.. Quote
Popular Post psycopk Posted June 6, 2024 Author Popular Post Report Posted June 6, 2024 8 minutes ago, Android_Halwa said: Develop sestham ante endo anukunma…chambal laaga develop sestunara…!! Oh my cbn.. Nine pilustundi… 1 2 Quote
JaiBalayyaaa Posted June 6, 2024 Report Posted June 6, 2024 4 hours ago, psycopk said: Ee song Jagan kosame raasinattu undi 1 Quote
verrigadu Posted June 6, 2024 Report Posted June 6, 2024 12 minutes ago, psycopk said: Nine pilustundi… idheendhi idhi.. eye-lens maarchi nattu vundhi.. dheenini + Roja ni petti group chex video plan cheyyaali.. xham-ster lo vodhalaaali.. Honestly, as a son, as husband, as father, as brother --- I do not have any mercy on Roja and this dirty fellow...hope they get rafed.. Quote
Pavanonline Posted June 6, 2024 Report Posted June 6, 2024 4 hours ago, psycopk said: @Mr Mirchi anduke cheppedi aa anitha teddy handle follow avvodu ani Quote
Pavanonline Posted June 6, 2024 Report Posted June 6, 2024 4 hours ago, ariel said: Last time fake case eyadaniki reason alanti covert le kada anduke being cautious now https://www.eenadu.net/telugu-news/politics/chandrababu-key-speeche-in-mps-meeting/0500/124106816 Quote
Pavanonline Posted June 6, 2024 Report Posted June 6, 2024 3 hours ago, psycopk said: Gorantla Butchaiah Chowdary: వైసీపీ సోషల్ మీడియాకు గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్ 06-06-2024 Thu 11:44 | Andhra టీడీపీపై వైసీపీ పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియోను టీడీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం ఇలాంటి ఫేక్ న్యూస్ కట్టిపెట్టకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని, వాటికి అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు అయిన క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడిచేస్తున్నారంటూ వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బుచ్చయ్య చౌదరి ఎక్స్‌లో స్పందించారు. అది ఫేక్ వీడియో అని, గంజాయి, జే-బ్రాండ్ తాగి ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో అదని పేర్కొన్నారు. దానిని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. Jagan gadi meeda prema tho Judges meeda ilane chesi arrest ayyaru, malli bali avtaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.