ariel Posted June 6, 2024 Report Posted June 6, 2024 4 minutes ago, psycopk said: Last time fake case eyadaniki reason alanti covert le kada anduke being cautious now 2 Quote
niladisify Posted June 6, 2024 Report Posted June 6, 2024 20 minutes ago, psycopk said: Veediki gattiga padaali... Press meetlu petti maree rechipoyaadu Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 2 minutes ago, Android_Halwa said: Chambal in the making.. Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 4 minutes ago, Android_Halwa said: Chambal in the making.. 1 Quote
letstalk2024 Posted June 6, 2024 Report Posted June 6, 2024 17 minutes ago, psycopk said: Oka pedda twist Emaina undemo asalu cheyyamannade maa anna nenu just thudisanu anthe ivigo proofs anni antademo that explains many events ade kana jarigithe Anna inka assameee for ever barring support from educated jaffas Quote
akkum_bakkum Posted June 6, 2024 Report Posted June 6, 2024 41 minutes ago, psycopk said: Neekundiraa pottoda gif eskondi Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 Andhra Pradesh: ఎన్నికల కోడ్‌కు ముందు... టీచర్ల బదిలీలపై ఇచ్చిన ఉత్తర్వుల నిలిపివేత 06-06-2024 Thu 14:46 | Andhra ఎన్నికలకు ముందు 1,800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు అధికారుల ఒత్తిడితో పైరవీలు జరిగినట్లుగా ఆరోపణలు ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలు చేపట్టవద్దని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ నిలిపివేసింది. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 1,800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Quote
psycopk Posted June 6, 2024 Author Report Posted June 6, 2024 CS Jawahar Reddy: ఏపీలో కీలక పరిణామం... సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి 06-06-2024 Thu 14:20 | Andhra సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం సెలవుపై వెళ్లిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు వెల్లడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెలవు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు రాజీనామాలు చేశారు. అయితే ఇప్పటి వరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ ఓటమి అనంతరం ఏపీ అదనపు అడ్వోకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వసలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.